• Home » India vs West indies

India vs West indies

IND vs WI: పాకిస్థాన్ ఆటగాళ్లను వదలని శుభ్‌మన్ గిల్.. మరో పాక్ ఆటగాడి రికార్డు బ్రేక్!

IND vs WI: పాకిస్థాన్ ఆటగాళ్లను వదలని శుభ్‌మన్ గిల్.. మరో పాక్ ఆటగాడి రికార్డు బ్రేక్!

టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వరుసగా పాకిస్థాన్ ఆటగాళ్ల రికార్డులను బద్దలుకొడుతున్నాడు. ఇప్పటికే పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ రికార్డును బద్దలు కొట్టిన గిల్.. తాజాగా మరో పాక్ ప్లేయర్ ఇమామ్-ఉల్-హక్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు.

IND vs WI: తెలుగోడికి ఆ ప్లేయర్ నుంచి గట్టి పోటీ.. తొలి టీ20కి టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

IND vs WI: తెలుగోడికి ఆ ప్లేయర్ నుంచి గట్టి పోటీ.. తొలి టీ20కి టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుందనే విషయం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. కాకపోతే మరో యువ ఆటగాడి నుంచి తిలక్ వర్మకు గట్టి పోటీ తప్పే అవకాశాలు కనిపించడంలేదు.

IND vs WI: విలాసాలు కోరుకోవడం లేదు.. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై హార్దిక్ పాండ్యా అసంతృప్తి

IND vs WI: విలాసాలు కోరుకోవడం లేదు.. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై హార్దిక్ పాండ్యా అసంతృప్తి

రెండు, మూడో వన్డేల్లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మూడో వన్డే మ్యాచ్ అనంతరం పోస్ట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో హార్దిక్ మాట్లాడుతూ.. భారత ఆటగాళ్ల కనీసం అవసరాలను తీర్చడంలో కూడా విండీస్ బోర్డు విఫలమైందని విమర్శలు గుప్పించాడు.

IND vs WI: వన్డే సిరీస్ గెలిచి ప్రపంచ రికార్డు నెలకొల్పిన టీమిండియా

IND vs WI: వన్డే సిరీస్ గెలిచి ప్రపంచ రికార్డు నెలకొల్పిన టీమిండియా

మూడో వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా ప్రపంచ రికార్డును ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఓ ప్రత్యర్థిపై అత్యధిక సిరీస్ విజయాలు సాధించిన జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది.

IND vs WI 3rd ODI: జయదేవ్ ఉనద్కత్ ఖాతాలో అరుదైన ఘనత.. ఏకంగా 3,539 రోజుల తర్వాత..

IND vs WI 3rd ODI: జయదేవ్ ఉనద్కత్ ఖాతాలో అరుదైన ఘనత.. ఏకంగా 3,539 రోజుల తర్వాత..

వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో(India vs West Indies 3rd ODI) పేసర్ జయదేవ్ ఉనద్కత్‌కు(Jaydev Unadkat) టీమిండియా(Teamindia) తుది జట్టులో చోటు దక్కింది. అయితే జయవదేవ్ ఉనద్కత్‌కు ఏకంగా 3,539 రోజుల తర్వాత మళ్లీ భారత వన్డే జట్టులో చోటు దక్కడం గమనార్హం.

IND vs WI 3rd ODI: వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ.. ఇషాన్ కిషన్ ఖాతాలో రెండు రికార్డులు

IND vs WI 3rd ODI: వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ.. ఇషాన్ కిషన్ ఖాతాలో రెండు రికార్డులు

వెస్టిండీస్ గడ్డపై టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ జోరు కొనసాగుతుంది. మూడో వన్డేలోనూ హాఫ్ సెంచరీ కొట్టాడు. 5 ఫోర్లు, 2 సిక్సులతో 43 బంతుల్లోనే కిషన్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

IND vs WI 3rd ODI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంపిక చేసుకున్న వెస్టిండీస్.. ఆ 17 ఏళ్ల రికార్డ్‌కి బ్రేక్ వేస్తుందా?

IND vs WI 3rd ODI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంపిక చేసుకున్న వెస్టిండీస్.. ఆ 17 ఏళ్ల రికార్డ్‌కి బ్రేక్ వేస్తుందా?

భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌లో వన్డే సిరీస్‌లో నేడు మూడో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు భారత జట్టు రంగంలోకి దిగనుంది...

IND vs WI: టీ20 సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు ఎంపిక.. టీంలోకి విధ్వంసకర బ్యాటర్!

IND vs WI: టీ20 సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు ఎంపిక.. టీంలోకి విధ్వంసకర బ్యాటర్!

భారత్‌తో జరిగే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును ప్రకటించిన సెలెక్టర్లు కెప్టెన్సీ బాధ్యతలను రోవ్‌మన్ పావెల్‌కు అప్పగించారు. వైస్ కెప్టెన్‌గా కైల్ మేయర్స్ వ్యవహరించనున్నాడు.

IND vs WI: టీమిండియా ఆటగాళ్లకు కొడుకుతో కలిసి స్వాగతం పలికిన బ్రావో! వీడియోపై ఓ లుక్కేయండి..

IND vs WI: టీమిండియా ఆటగాళ్లకు కొడుకుతో కలిసి స్వాగతం పలికిన బ్రావో! వీడియోపై ఓ లుక్కేయండి..

భారత్, వెస్టిండీస్ మధ్య సిరీస్ ఫలితాన్ని తేల్చనున్న మూడో వన్డే మ్యాచ్ మంగళవారం ట్రినిడాడ్‌లోని టరుబాలో గల బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఇందుకోసం టీమిండియా ఆటగాళ్లు మ్యాచ్ వేదికైనా టరుబాకు చేరుకున్నారు. ఈ క్రమంలో మన ఆటగాళ్లకు వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో తన కుమారుడితో కలిసి స్వాగతం పలికాడు.

Ravindra Jadeja: కపిల్ దేవ్‌కు జడేజా స్ట్రాంగ్ కౌంటర్.. మాజీ కెప్టెన్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఏమన్నాడంటే..?

Ravindra Jadeja: కపిల్ దేవ్‌కు జడేజా స్ట్రాంగ్ కౌంటర్.. మాజీ కెప్టెన్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఏమన్నాడంటే..?

భారత ఆటగాళ్లను ఉద్దేశించి మాజీ కెప్టెన్ కపీల్ దేవ్ చేసిన వ్యాఖ్యలకు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుత భారత ఆటగాళ్లకు డబ్బు కారణంగా అహంకారం వచ్చిందని కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలను జడేజా కొట్టిపారేశాడు. వెస్టిండీస్‌తో మూడో వన్డే మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన జడేజాను విలేకరులు కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి