Home » India vs South Africa
జూన్ 2వ తేదీన ప్రారంభమైన టీ20 వరల్డ్‌కప్ ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. ఈరోజు భారత్, సౌతాఫ్రికా మధ్య జరగబోయే ఫైనల్ పోరుతో ఈ మెగా టోర్నీ ముగియనుంది. భారత కాలమానం..
టీమిండియాకు కెప్టెన్సీ వహిస్తున్న ఆటగాళ్లు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తున్నారు. గెలిచినప్పుడు ప్రశంసలు అందుకోవడంతో పాటు.. ఓడినప్పుడు అభిమానుల విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా ఎన్నో చారిత్రక విజయాలను సాధించింది.
టీ20 ప్రపంచకప్ 2024 ఛాంపియన్ ఎవరనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది. భారత్ రెండోసారి ఛాంపియన్‌గా నిలుస్తుందా.. మొదటిసారి కప్ గెల్చుకుని దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టిస్తుందా అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టీ20 వరల్డ్‌కప్ టైటిల్‌ని సొంతం చేసుకునేందుకు భారత జట్టు కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉంది. ఫైనల్ పోరులో సౌతాఫ్రికా జట్టుతో తలపడేందుకు సిద్ధమవుతోంది. బార్బడోస్ వేదికగా..
జూన్ 2వ తేదీన ప్రారంభమైన టీ20 వరల్డ్‌కప్ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. శనివారం రాత్రి 8:00 గంటలకు జరగబోయే ఫైనల్ పోరుతో ఈ మెగా టోర్నీ ముగియనుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, సౌతాఫ్రికా..
టీ20 వరల్డ్‌కప్-2024 తుది అంకానికి చేరుకుంది. ఫైనల్ పోరులో భారత్, సౌతాఫ్రికా జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. భారత కాలమానం ప్రకారం.. శనివారం రాత్రి 8:00 గంటలకు..
కేప్‌టౌన్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ ఒకటిన్నర రోజుల్లోనే ముగిసిన విషయం తెలిసిందే. భారత పేసర్లు విజృంభించడంతో.. తొలి ఇన్నింగ్స్‌లో 55, రెండో ఇన్నింగ్స్‌లో 176 పరుగులకే సౌతాఫ్రికా...
కేప్‌టౌన్‌లోని న్యలాండ్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండు టెస్టు క్రికెట్ మ్యాచ్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. కేవలం ఒకటిన్నర రోజుల్లో ఐదు సెషన్స్‌లోపే ముగిసిన ఈ మ్యాచ్..
న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో భారత్ విజయకేతనం ఎగురవేసింది. దీంతో.. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 1-1తో సమం అయ్యింది.
సౌతాఫ్రికా సీనియర్ బ్యాటర్ డీన్ ఎల్గర్ తన కెరీర్‌లో చివరి సారి బ్యాటింగ్ చేసేశాడు. తన 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు భారత్‌తో జరిగే టెస్టు సిరీస్ అనంతరం వీడ్కోలు పలుకుతున్నట్టు ఎల్గర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎల్గర్ బ్యాటింగ్ ముగిసింది.