Home » India vs Pakistan
దాయాది దేశమైన పాకిస్తాన్.. తన కింద నలుపు (ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు) చూసుకోకుండా గురువింద నీతులు చెప్తూ ఎప్పుడూ భారత్‌పై బురద జల్లడమే పనిగా పెట్టుకుంది. అంతర్జాతీయ వేదికలపై జమ్ముకశ్మీర్ అంశాన్ని...
దాయాది దేశమైన పాకిస్తాన్ ఎప్పుడూ భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉంటుంది. ఏదో విషయంలో భారత్‌ను నిందించడమే పనిగా పాక్ పెట్టుకుంది. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి...
ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ను టీమిండియా ఫిక్స్ చేసిందని కొందరి నుంచి తనకు వచ్చిన సందేశాలు, మీమ్స్‌పై పాకిస్థాన్ దిగ్గజ ఆటగాడు షోయబ్ అక్తర్ ఘాటుగా స్పందించాడు.
ఆసియా కప్ 2023లో టీమిండియా ఫైనల్‌లో అడుగుపెట్టింది. సూపర్ 4లో వరుసగా పాకిస్థాన్, శ్రీలంకను ఓడించిన రోహిత్ సేన మరో మ్యాచ్ మిగిలి ఉండగానే.. మిగత జట్ల కంటే ముందుగానే ఫైనల్‌లో అడుగుపెట్టింది.
ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా రెండు రోజులపాటు జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను టీమిండియా చిత్తుగా ఓడింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత జట్టు పాకిస్థాన్‌పై 228 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది.
భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌ను వరుణుడు వదలడం లేదు. ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా రెండు జట్ల మధ్య ఆదివారమే పూర్తవ్వాల్సిన మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకున్న సంగతి తెలిసిందే.
ఆసియా కప్ 2023లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే లీగ్ దశలో రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.
అనుకున్నదే జరిగింది. ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్నమ్యాచ్ వర్షం కారణంగా ఆదివారం రద్దైంది. దీంతో మిగతా మ్యాచ్‌ను రిజర్వ్ డే అయినా సోమవారం నిర్వహించనున్నారు.
టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చెందిన ఓ రికార్డును స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సమం చేశాడు. ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాహుల్ తన వన్డే కెరీర్‌లో 2 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు.
ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ వర్షం కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 24.1 ఓవర్లలో భారత జట్టు 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.