• Home » India Vs England

India Vs England

Arshdeep Singh Record: చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్.. భువీ, బుమ్రాను దాటేశాడు

Arshdeep Singh Record: చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్.. భువీ, బుమ్రాను దాటేశాడు

IND vs ENG: టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ సంచలన స్పెల్‌తో చెలరేగిపోయాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో బౌలింగ్‌లో దుమ్మురేపిన ఈ లెఫ్టార్మ్ సీమర్ చరిత్ర సృష్టించాడు.

Mohammed Shami: షమీకి బీసీసీఐ షాక్.. ఇంగ్లండ్‌తో తొలి టీ20కి ముందు..

Mohammed Shami: షమీకి బీసీసీఐ షాక్.. ఇంగ్లండ్‌తో తొలి టీ20కి ముందు..

IND vs ENG: టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమి కమ్‌బ్యాక్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. గాయం నుంచి కోలుకొని ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధమైన వేళ.. స్పీడ్‌స్టర్‌కు అనూహ్య షాక్ తగిలింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

IND vs ENG: భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్.. మ్యాచ్ టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..

IND vs ENG: భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్.. మ్యాచ్ టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..

India verus England Live Streaming: కొత్త సంవత్సరంలో టీమిండియా రసవత్తర పోరుకు సిద్ధమవుతోంది. పటిష్టమైన ఇంగ్లండ్ జట్టుతో టీ20 సిరీస్ ఆడేందుకు మెన్ ఇన్ బ్లూ రెడీ అవుతోంది.

Jasprit Bumrah: బుమ్రాకు సారీ చెప్పిన స్టార్ సింగర్.. కావాలని చేయలేదంటూ..

Jasprit Bumrah: బుమ్రాకు సారీ చెప్పిన స్టార్ సింగర్.. కావాలని చేయలేదంటూ..

Chris Martin: టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాకు ఓ స్టార్ సింగర్ సారీ చెప్పాడు. కావాలని చేయలేదు.. తనను క్షమించాలని కోరాడు. మరి.. ఎవరా సింగర్? బుమ్రాకు ఎందుకు సారీ చెప్పాడు? అనేది ఇప్పుడు చూద్దాం..

Hardik-Axar: హార్దిక్‌ను కాదని అక్షర్‌కు ప్రమోషన్.. బీసీసీఐ తిక్కకు ఓ లెక్కుంది

Hardik-Axar: హార్దిక్‌ను కాదని అక్షర్‌కు ప్రమోషన్.. బీసీసీఐ తిక్కకు ఓ లెక్కుంది

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు మరోమారు అన్యాయం జరిగింది. అతడ్ని కాదని స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు ప్రమోషన్ ఇచ్చింది బీసీసీఐ. అయితే ఇందులో బోర్డు తప్పేమీ లేదు.

KL Rahul: కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ వార్నింగ్.. చెప్పింది చెయ్ అంటూ..

KL Rahul: కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ వార్నింగ్.. చెప్పింది చెయ్ అంటూ..

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు భారత క్రికెట్ బోర్డు వార్నింగ్ ఇచ్చింది. చెప్పింది చెయ్ అంటూ గట్టిగా ఇచ్చిపడేసింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

Virat Kohli: కోహ్లీ సంచలన నిర్ణయం.. 12 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైమ్..

Virat Kohli: కోహ్లీ సంచలన నిర్ణయం.. 12 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైమ్..

టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో అతడు విఫలమయ్యాడు. టెస్టుల్లోనే కాదు.. వన్డేల్లోనూ అతడు బ్యాటింగ్‌లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న తరుణంలో విరాట్ కీలక నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.

KL Rahul: లాంగ్ బ్రేక్ తీసుకుంటున్న టీమిండియా స్టార్.. అప్పటిదాకా నో క్రికెట్

KL Rahul: లాంగ్ బ్రేక్ తీసుకుంటున్న టీమిండియా స్టార్.. అప్పటిదాకా నో క్రికెట్

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లాంగ్ బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అప్పటిదాకా బరిలోకి దిగకూడదని నిర్ణయించుకున్నాడు.. మరి.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి రాహుల్ మళ్లీ ఎప్పుడు కమ్‌బ్యాక్ ఇవ్వనున్నాడో ఇప్పుడు చూద్దాం..

Team India: బౌలింగ్ రాక్షసుడి ప్రాక్టీస్ షురూ.. భారత్‌కు ఇంకో ఐసీసీ ట్రోఫీ ఖాయం

Team India: బౌలింగ్ రాక్షసుడి ప్రాక్టీస్ షురూ.. భారత్‌కు ఇంకో ఐసీసీ ట్రోఫీ ఖాయం

టీమిండియా బౌలింగ్ రాక్షసుడు ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడు. భీకర బౌన్సర్లు, సుడులు తిరిగే స్వింగర్లతో నెట్స్‌లో భీకరంగా బౌలింగ్ చేశాడు. వికెట్లను టార్గెట్ చేసుకొని బౌలింగ్ చేస్తూ పోయాడు.

Rohit Sharma: రోహిత్ ముందు 2 గోల్స్.. ఇవి సాధించే వరకు నో రిటైర్మెంట్..

Rohit Sharma: రోహిత్ ముందు 2 గోల్స్.. ఇవి సాధించే వరకు నో రిటైర్మెంట్..

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ చరమాంకంలో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్-2024తో పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన ఈ చాంపియన్ ప్లేయర్ వన్డేలు, టెస్టుల్లో మాత్రం కొనసాగుతున్నాడు. అయితే త్వరలో ఈ రెండు ఫార్మాట్లకూ అతడు గుడ్‌బై చెప్పడం ఖాయమని వినిపిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి