• Home » India Vs England

India Vs England

IND vs ENG: ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..

IND vs ENG: ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..

India Playing 11: ఇంగ్లండ్‌తో వన్డే పోరాటానికి సిద్ధమవుతోంది టీమిండియా. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి. అందులోని తొలి మ్యాచ్ ఫిబ్రవరి 6వ తేదీన జరగనుంది.

Jasprit Bumrah: చాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరం.. హింట్ ఇచ్చిన బీసీసీఐ

Jasprit Bumrah: చాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరం.. హింట్ ఇచ్చిన బీసీసీఐ

IND vs ENG: టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా అభిమానులకు షాకింగ్ న్యూస్. అతడు చాంపియన్స్ ట్రోఫీలో ఆడటం కష్టమేనని తెలుస్తోంది. బీసీసీఐ ఇచ్చిన హింట్‌తో బుమ్రా ఫ్యూచర్ ఏంటో క్లారిటీ వచ్చేసింది.

Rohit-Virat: సిక్సులతో విరుచుకుపడ్డ రోహిత్-కోహ్లీ.. క్రెడిట్ అంతా అభిషేక్‌కే

Rohit-Virat: సిక్సులతో విరుచుకుపడ్డ రోహిత్-కోహ్లీ.. క్రెడిట్ అంతా అభిషేక్‌కే

IND vs ENG: టీమిండియా మూలస్తంభాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సిక్సుల జడివాన కురిపించారు. భారీ షాట్లతో బౌలర్లను భయపెట్టారు. బీస్ట్ మోడ్‌లోకి ఎంటరై.. ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో అది ఇచ్చేశారు.

Shubman Gill: అభిషేక్‌తో నాకు పోలికేంటి.. శుబ్‌మన్ గిల్ సీరియస్

Shubman Gill: అభిషేక్‌తో నాకు పోలికేంటి.. శుబ్‌మన్ గిల్ సీరియస్

Abhishek Sharma: ఒక్క ఇన్నింగ్స్‌తో అందరి ఫోకస్‌ను తన వైపునకు తిప్పుకున్నాడు భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ. విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టించాడు. ఉతుకుడుకు పరాకాష్టగా నిలిచాడు.

IND vs ENG: బుమ్రా ప్లేస్‌లో టీమ్‌లోకి స్పిన్ మాంత్రికుడు.. రోహిత్ గట్టి ప్లానే వేశాడు

IND vs ENG: బుమ్రా ప్లేస్‌లో టీమ్‌లోకి స్పిన్ మాంత్రికుడు.. రోహిత్ గట్టి ప్లానే వేశాడు

Team India: భారత క్రికెట్ జట్టు మరో బిగ్ చాలెంజ్‌కు రెడీ అవుతోంది. టీ20 సిరీస్‌లో తలబడిన ఇంగ్లండ్‌తోనే వన్డే ఫైట్ కూడా చేయనుంది టీమిండియా. అయితే సరిగ్గా మొదటి మ్యాచ్‌కు ముందు జట్టులోకి ఓ స్పిన్ మాంత్రికుడ్ని తీసుకుంది.

IND vs ENG: భారత్-ఇంగ్లండ్ వన్డే సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఫుల్ డీటెయిల్స్ మీ కోసం..

IND vs ENG: భారత్-ఇంగ్లండ్ వన్డే సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఫుల్ డీటెయిల్స్ మీ కోసం..

India vs England ODI Series Live Streaming: టీ20 సిరీస్‌తో ఆడియెన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చింది టీమిండియా. ఇప్పుడు వన్డే ఫైట్‌తో మరోమారు అభిమానులను అలరించేందుకు వచ్చేస్తోంది.

Abhishek Sharma: బ్యాటింగే చేస్తానంటే సరిపోదు.. అభిషేక్‌కు హర్భజన్ వార్నింగ్

Abhishek Sharma: బ్యాటింగే చేస్తానంటే సరిపోదు.. అభిషేక్‌కు హర్భజన్ వార్నింగ్

Harbhajan Singh: భారత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ సూపర్ సెంచరీతో ఓవర్‌నైట్ హీరో అయిపోయాడు. ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌లతో ఫేమ్ సంపాదించుకున్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. ఇంగ్లండ్‌పై సెంచరీతో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోనూ తన ముద్ర వేశాడు. అతడి నాక్‌పై దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు.

Sanju Samson: ఈగో తగ్గించుకోకపోతే కెరీర్ ఫినిష్.. సంజూపై వరల్డ్ కప్ హీరో సీరియస్

Sanju Samson: ఈగో తగ్గించుకోకపోతే కెరీర్ ఫినిష్.. సంజూపై వరల్డ్ కప్ హీరో సీరియస్

Team India: టీమిండియా టీ20 ఓపెనర్ సంజూ శాంసన్ వరుసగా ఫ్లాప్ అవుతున్నాడు. నిన్న మొన్నటి వరకు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో అదరగొట్టిన బ్యాటర్.. ఒకేసారి ఫామ్ కోల్పోవడం అందర్నీ షాక్‌కు గురిచేస్తోంది.

IPL 2025: ఐపీఎల్‌కు ముందు రాజస్థాన్‌కు బిగ్ షాక్.. ఇక ట్రోఫీ గురించి మర్చిపోవాల్సిందే

IPL 2025: ఐపీఎల్‌కు ముందు రాజస్థాన్‌కు బిగ్ షాక్.. ఇక ట్రోఫీ గురించి మర్చిపోవాల్సిందే

Rajasthan Royals: ఐపీఎల్-2025కు సమయం దగ్గర పడుతోంది. వచ్చే నెలలోనే కొత్త సీజన్ షురూ కానుంది. ఈ తరుణంలో పాపులర్ ఫ్రాంచైజీల్లో ఒకటైన రాజస్థాన్ రాయల్స్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

Abhishek Sharma: అభిషేక్ ఫాస్టెస్ట్ సెంచరీ.. యువీనే పొగుడుతున్నారు.. అసలు హీరోను మర్చిపోతున్నారు

Abhishek Sharma: అభిషేక్ ఫాస్టెస్ట్ సెంచరీ.. యువీనే పొగుడుతున్నారు.. అసలు హీరోను మర్చిపోతున్నారు

Yuvraj Singh: టీమిండియా యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ స్టన్నింగ్ నాక్‌తో అలరించాడు. భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్‌ను షేక్ చేశాడు. ఆ జట్టుకు సాలిడ్ లాస్ట్ పంచ్‌ ఇచ్చాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి