Home » India vs England Test Series
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ దూసుకెళ్తోంది. మన బ్యాటర్లు సెంచరీలతో ఆతిథ్య జట్టుపై విరుచుకుపడుతున్నారు. అయినా ఓ విషయం మాత్రం టీమిండియాను టెన్షన్ పెడుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా డాషింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు లెజెండ్ గిల్‌క్రిస్ట్. అయితే ఇంతకీ అతడు తిట్టాడా? పొగిడాడా? అనేది అర్థం కావడం లేదని నెటిజన్స్ అంటున్నారు.
భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. లీడ్స్ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో గెలవాలని రెండు జట్లు పట్టుదలతో కనిపిస్తున్నాయి.
ఇంగ్లండ్ పర్యటనను ఘనంగా ఆరంభించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. లీడ్స్ టెస్టులో విజయంతో ప్రత్యర్థులకు డేంజర్ సిగ్నల్స్ పంపాలని చూస్తోంది.
ఇండో-ఇంగ్లండ్ సిరీస్‌లో డిస్కషన్స్ మొత్తం 18వ నంబర్ జెర్సీ చుట్టూనే నడుస్తున్నాయి. అసలు దీని గురించి ఎందుకు అంతగా మాట్లాడుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం..
అభిమానుల ఎదురుచూపులకు మరో రెండ్రోజుల్లో తెరపడనుంది. భారత్-ఇంగ్లండ్ సిరీస్ శుక్రవారం నుంచి మొదలవనుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ఎక్కడ లైవ్ టెలికాస్ట్ అవనుందో ఇప్పడు చూద్దాం..
టీమిండియా నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అతిపెద్ద సవాల్‌కు సిద్ధమవుతున్నాడు. బ్యాటర్‌గానే కాదు.. సారథిగానూ అతడు తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరోమారు తన మంచి మనసును చాటుకున్నాడు. ఒక్క పనితో వివాదాలకు చెక్ పెట్టేశాడు. ఇంతకీ మాస్టర్ బ్లాస్టర్ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..
ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ కోసం సన్నద్ధమవుతున్న టీమిండియాకు ఒక చిక్కు వచ్చి పడింది. ఓ స్థానం కోసం ఇద్దరు ఆటగాళ్ల మధ్య పోటీ నెలకొంది.
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజాను చూసి ఇంగ్లండ్ వణుకుతోంది. దీనికి అతడి రికార్డులే కారణమని చెప్పాలి. మరి.. జడ్డూ రికార్డులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..