• Home » India tour of west indies2023

India tour of west indies2023

Rahul Dravid: హెడ్‌కోచ్ పదవి నుంచి ద్రావిడ్‌‌ను తొలగించండి.. ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో #SackDravid హ్యాష్‌ట్యాగ్

Rahul Dravid: హెడ్‌కోచ్ పదవి నుంచి ద్రావిడ్‌‌ను తొలగించండి.. ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో #SackDravid హ్యాష్‌ట్యాగ్

రాహుల్ ద్రావిడ్‌ను ట్విట్టర్‌లో అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. ద్రావిడ్ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్‌లో #SackDravid అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

IND vs WI 3rd ODI: సూర్యకుమార్ యాదవ్‌కు డూ ఆర్‌ డై.. తుది జట్టులో 3 మార్పులు? టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

IND vs WI 3rd ODI: సూర్యకుమార్ యాదవ్‌కు డూ ఆర్‌ డై.. తుది జట్టులో 3 మార్పులు? టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

టెస్టు సిరీస్ ఓటమికి వన్డే సిరీస్ విజయంతో ప్రతీకారం తీర్చుకోవాలని అతిథ్య వెస్టిండీస్ భావిస్తోంది. కాగా 2006 తర్వాత విండీస్‌తో వన్డే సిరీస్‌లో టీమిండియా ఒకసారి కూడా ఓడిపోలేదు. దీంతో ఈ సారి కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఈ క్రమంలో మూడో వన్డేకు టీమిండియా ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది.

IND vs WI 2nd ODI: భారత్ vs వెస్టిండీస్ రెండో వన్డేకు వర్షం అంతరాయం.. టీమిండియా స్కోర్ ఎంతంటే..?

IND vs WI 2nd ODI: భారత్ vs వెస్టిండీస్ రెండో వన్డేకు వర్షం అంతరాయం.. టీమిండియా స్కోర్ ఎంతంటే..?

భారత్, వెస్టిండీస్ రెండో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కల్గించింది. దీంతో వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత జట్టు 24.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. సంజూశాంసన్ ఔటైన వెంటనే వర్షం ప్రారంభమైంది. ప్రస్తుతం క్రీజులో సూర్యకుమార్ యాదవ్ పరుగులేమి చేయకుండా నాటౌట్‌గా ఉన్నాడు.

IND vs WI 2nd ODI: టాస్ గెలిచిన వెస్టిండీస్.. రోహిత్, కోహ్లీ లేకుండా బరిలోకి భారత్!

IND vs WI 2nd ODI: టాస్ గెలిచిన వెస్టిండీస్.. రోహిత్, కోహ్లీ లేకుండా బరిలోకి భారత్!

రెండో వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదటగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడడం లేదు. వీరిద్దరికి ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పించారు. దీంతో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో టీమిండియాకు నాయకత్వం వహిస్తున్నాడు.

IND vs WI 2nd: ఇంకొక 2 పరుగులు చేస్తే రోహిత్-కోహ్లీ ఖాతాలో రికార్డు

IND vs WI 2nd: ఇంకొక 2 పరుగులు చేస్తే రోహిత్-కోహ్లీ ఖాతాలో రికార్డు

టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ చారిత్రక రికార్డుకు 2 అడుగుల దూరంలో ఉన్నారు. రోహిత్ - కోహ్లీ కలిసి మరో 2 పరుగుల చేస్తే తమ వన్డే కెరీర్లో 5 వేల పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకుంటారు. దీంతో వన్డేల్లో 5 వేల పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్న జోడిగా రికార్డు నెలకొల్పుతారు.

IND vs WI 2nd ODI: కలవరపెడుతున్న వరుణుడు.. మ్యాచ్‌కు ఆటంకం కల్గించే అవకాశం

IND vs WI 2nd ODI: కలవరపెడుతున్న వరుణుడు.. మ్యాచ్‌కు ఆటంకం కల్గించే అవకాశం

రెండో వన్డే మ్యాచ్‌కు వరుణుడి నుంచి ముప్పు తప్పేలా కనిపించడంలేదు. బార్బడోస్‌లో ప్రస్తుతం ఎండ ఉన్నప్పటికీ మ్యాచ్ సమయానికి మబ్బులు కమ్ముకునే అవకాశం ఉంది. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం మ్యాచ్ జరిగే సమయంలో చిన్నపాటి జల్లులు, ఉరుములతో కూడిన వర్షం వచ్చే అవకాశాలున్నాయి.

IND vs WI 1st ODI: తిప్పేసిన స్పిన్నర్లు.. 23 ఓవర్లకే కుప్పకూలిన వెస్టిండీస్.. భారత్ టార్గెట్ ఎంతంటే..?

IND vs WI 1st ODI: తిప్పేసిన స్పిన్నర్లు.. 23 ఓవర్లకే కుప్పకూలిన వెస్టిండీస్.. భారత్ టార్గెట్ ఎంతంటే..?

టీమిండియా బౌలర్ల దెబ్బకు మొదటి వన్డేలో అతిథ్య వెస్టిండీస్ జట్టు 114 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(4/6), రవీంద్ర జడేజా (3/37) విండీస్ బ్యాటర్లను వణికించారు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్‌ను ఆరంభంలో పేసర్లు దెబ్బకొట్టగా తర్వాత స్పిన్నర్లు చుట్టేశారు.

IND vs WI: టాస్ గెలిచిన భారత్.. యువ బౌలర్ అరంగేట్రం.. కీపర్‌గా ఎవరంటే..?

IND vs WI: టాస్ గెలిచిన భారత్.. యువ బౌలర్ అరంగేట్రం.. కీపర్‌గా ఎవరంటే..?

వెస్టిండీస్‌తో మొదటి వన్డే మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో విండీస్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌తో టీమిండియా యువ పేసర్ ముఖేష్ కుమార్ వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేయనున్నాడు. కాగా ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లోనే ముఖేష్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.

IND vs WI: టీమిండియాకు బిగ్ షాక్.. వన్డే సిరీస్‌కు సిరాజ్ దూరం.. ఎందుకంటే..?

IND vs WI: టీమిండియాకు బిగ్ షాక్.. వన్డే సిరీస్‌కు సిరాజ్ దూరం.. ఎందుకంటే..?

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. సిరాజ్ కాలి మడిమ నొప్పితో బాధపడుతున్నాడు. గాయం తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ ముందు జాగ్రత్తగా అతనికి వన్డే సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు.

IND vs WI: టీమిండియా ఆటగాళ్లకు చేదు అనుభవం.. రాత్రంతా ఎయిర్‌పోర్టులోనే..

IND vs WI: టీమిండియా ఆటగాళ్లకు చేదు అనుభవం.. రాత్రంతా ఎయిర్‌పోర్టులోనే..

ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు ఓ చేదు అనుభవం ఎదురైంది. విమానం కోసం ఎయిర్‌పోర్టులో ఏకంగా 4 గంటలు ఎదురుచూడాల్సి వచ్చింది. దీంతో భారత ఆటగాళ్లు రాత్రంతా ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయారు. ఆటగాళ్లకు రాత్రంతా నిద్ర కూడా లేకుండా పోయింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన భారత ఆటగాళ్లు బీసీసీఐకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.

India tour of west indies2023 Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి