Home » India post
రిజిస్టర్డ్ పోస్టు సేవ నిలిచిపోయిందంటూ సోషల్ మీడియాలో కలకలం రేగడంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ తాజాగా స్పందించింది. ఈ సేవ రద్దు కాలేదని, స్పీడు పోస్టు సేవలో కేవలం విలీనం మాత్రమే అయ్యిందని వెల్లడించింది. స్పీడ్ పోస్టులో భాగంగా రిజిస్టర్డ్ పోస్టు సేవను కూడా ఎంచుకోవచ్చని వివరణ ఇచ్చింది.
ఇండియా పోస్ట్ GDS రిక్రూట్‌మెంట్ 2025 కోసం 4వ మెరిట్ జాబితాను విడుదల చేసింది. ఎంపిక అయిన అభ్యర్థులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తోపాటు ఇతర వివరాలను indiapostgdsonline.gov.in ద్వారా తెలుసుకోచ్చు.
ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇకపై మీ ఇంటి దగ్గరే క్యాష్ విత్ డ్రా చేసుకునే అవకాశం వచ్చింది. బ్యాంకులు(banks), ఏటీఎంల(atms) నుంచి డబ్బు విత్‌డ్రా చేయడం పాత ట్రెండ్. ప్రస్తుతం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్(India Post Payments Bank) ద్వారా ఆన్‌లైన్ ఆధార్(Aadhaar ATM) ATM (AePS) సేవను పొందడం ద్వారా మీరు ఇంటి వద్దనే సులభంగా నగదును తీసుకోవచ్చు.
కేంద్రప్రభుత్వ విభాగమైన ఇండియా పోస్ట్ (India post) చక్కటి పెట్టుబడి స్కీమ్స్‌ను ఆఫర్ చేస్తోంది. సేవింగ్, ఆదాయ పన్ను ప్రయోజనం ఈ రెండు లక్ష్యాలతో 5 చక్కటి స్కీమ్స్‌ను అందిస్తోంది. మరి ఈ పథకాలు ఏవి?. వాటి ఫీచర్లు ఏవిధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం...