• Home » INDIA Alliance

INDIA Alliance

INDIA alliance: కూటమి కన్వీనర్‌ పదవిని నిరాకరించిన నితీష్

INDIA alliance: కూటమి కన్వీనర్‌ పదవిని నిరాకరించిన నితీష్

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై సమష్టి పోరాటానికి ఏర్పడిన 'ఇండియా' కూటమికి కన్వీనర్‌గా వ్యవహరించేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిరాకరించారు. ఈ పదవిని కాంగ్రెస్‌కు చెందిన వేరెవరికైనా అప్పగించాలని నితీష్ సూచించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 'ఇండియా' కూటమి వర్చువల్ సమావేశం శనివారం మధ్యాహ్నం జరిగింది.

AAP: కాంగ్రెస్, ఆప్ మధ్య కుదిరిన సయోధ్య!.. ఇండియా కూటమి మీటింగ్‌కి హాజరుకానున్న కేజ్రీవాల్

AAP: కాంగ్రెస్, ఆప్ మధ్య కుదిరిన సయోధ్య!.. ఇండియా కూటమి మీటింగ్‌కి హాజరుకానున్న కేజ్రీవాల్

ఇండియా కూటమి(INDIA Alliance)లో లుకలుకలు క్రమంగా సద్దుమణుగుతున్నట్లు కనిపిస్తోంది. కూటమిలో కీలకమైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య సయోధ్య కుదిరినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా శనివారం ఢిల్లీలో జరగనున్న కూటమి సమావేశానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) హాజరు అవుతారని అంటున్నారు ఆ పార్టీ నేతలు.

INDIA bloc: ఇండియా కూటమి నేతల వర్చువల్ మీట్... కీలక ఎజెండాలో ఆ రెండు

INDIA bloc: ఇండియా కూటమి నేతల వర్చువల్ మీట్... కీలక ఎజెండాలో ఆ రెండు

'ఇండియా' బ్లాక్ నేతలు ఈనెల 13వ తేదీ మధ్యాహ్నం 11.30 గంటలకు మావేశమవుతున్నారు. ఈ వర్చువల్ మీటింగ్‌లో ప్రధానంగా రెండు అంశాలపై చర్చ జరుగనుందని ఆయా పార్టీ వర్గాల సమాచారం. కన్వీనర్ పేరుపై చర్చ జరపడం, సీట్ల పంపకాల వ్యవహారంలో అనుసరించాల్సిన విధానంపై సంప్రదింపులు సాగించడం ప్రధాన ఎజెండాగా ఉంటుందని తెలుస్తోంది.

I.N.D.I.A. bloc: ఇండియా కూటమి ఉమ్మడి మేనిఫెస్టోపై స్పష్టత..

I.N.D.I.A. bloc: ఇండియా కూటమి ఉమ్మడి మేనిఫెస్టోపై స్పష్టత..

ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా బ్లాక్ ఉమ్మడి మేనిఫెస్టో తో ప్రజల ముందుకు వెళ్తుందా? అనే ప్రశ్నకు 'లేదనే' మాట వినిపిస్తోంది. కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు సొంత మేనిఫెస్టోలు ఉంటాయని, అయితే ఉమ్మడి ఎజెండా మాత్రం ఉంటుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

Loksabha polls: మహారాష్ట్రలో సీట్ల సర్దుబాటు సుఖాంతం, ఇక యూపీపై కాంగ్రెస్ దృష్టి..

Loksabha polls: మహారాష్ట్రలో సీట్ల సర్దుబాటు సుఖాంతం, ఇక యూపీపై కాంగ్రెస్ దృష్టి..

మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు వ్యవహారంపై మహా వికాస్ అఘాడి మధ్య అవగాహన కుదిరింది. మహావికాస్ అఘాడిలో శివసేన యూబీటీ, శరద్ పవార్ ఎన్‌సీపీ, కాంగ్రెస్ పార్టీ భాగస్వాములుగా ఉన్నాయి. మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాలకు గాను మూడు భాగస్వామ్య పార్టీల మధ్య అవగాహన కుదిరినట్టు ఆయా పక్షాల నేతలు తెలిపారు.

Congress: ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన కీలక నేతలు

Congress: ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన కీలక నేతలు

హర్యానా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు నిర్మల్ సింగ్ మోహ్రా, చిత్ర సర్వారా కాంగ్రెస్ పార్టీలో చేరారు. హర్యానా కాంగ్రెస్ ఇన్‌చార్జ్ దీపక్ బబారియా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాన్ సమక్షంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

INDIA alliance: నితీష్, ఖర్గేలకు కీలక బాధ్యతలు.. రాహుల్ యాత్రకు లైన్ క్లియర్..?

INDIA alliance: నితీష్, ఖర్గేలకు కీలక బాధ్యతలు.. రాహుల్ యాత్రకు లైన్ క్లియర్..?

విపక్ష కూటమిలో అసంతృప్తులను శాంతపరచడం ద్వారా రాహుల్ గాంధీ చేపట్టనున్న ''భారత్ న్యాయ్ యాత్ర'' కు లైన్ క్లియర్ చేసేందుకు ''ఇండియా'' కూటమి కీలక భాగస్వామి అయిన కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీష్ కుమార్‌ ను కూటమి కోఆర్డినేటర్‌ గా నియమించే అవకాశం ఉంది.

INDIA Alliance: ఇండియా కూటమి కన్వీనర్‌ నితీశ్! నేతలేమన్నారంటే?

INDIA Alliance: ఇండియా కూటమి కన్వీనర్‌ నితీశ్! నేతలేమన్నారంటే?

లోక్ సభ ఎన్నికల తేదీలు దగ్గర పడుతున్న వేళ ఇండియా కూటమి(INDIA Alliance) నేతలు వేగం పెంచారు. కూటమిలో కీలకమైన కన్వీనర్ పోస్ట్ ని బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) కి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నితీశ్ నాయకత్వానికి ఇప్పటికే పలువురు నేతలు సమ్మతి తెలిపారు.

Lok Sabha polls: సీట్ల సంఖ్య కంటే గెలిచే స్థానాలపైనే కాంగ్రెస్ దృష్టి.. ఆశిస్తున్న స్థానాలివే..

Lok Sabha polls: సీట్ల సంఖ్య కంటే గెలిచే స్థానాలపైనే కాంగ్రెస్ దృష్టి.. ఆశిస్తున్న స్థానాలివే..

ఎన్ని స్థానాల్లో పోటీ చేసేమనేది కాదు, ఎన్ని ఎక్కువ సీట్లలో గెలిచామనే దానిపైనే కాంగ్రెస్ పార్టీ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానంగా దృష్టి సారించనుంది. ఈ దిశగా 'ఇండియా' కూటమి చర్చల్లో ఆ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించనుంది.

I.N.D.I.A. alliance: ఇండియా కూటమి వర్చువల్ మీట్.. నితీష్‌ను కన్వీనర్‌గా ప్రకటించే అవకాశం

I.N.D.I.A. alliance: ఇండియా కూటమి వర్చువల్ మీట్.. నితీష్‌ను కన్వీనర్‌గా ప్రకటించే అవకాశం

విపక్ష ఇండియా కూటమిపై జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ అసంతృప్తితో ఉన్నారనే ఊహాగానాల నడుమ కూటమి వర్చువల్ మీట్ ఈనెల 3న జరుగనుంది. ఈ సమావేశంలో నితీష్ కుమార్‌ పేరును కూటమి కన్వీనర్‌గా కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రతిపాదించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల సమాచారం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి