Home » IND vs AUS
Jasprit Bumrah: ఈ ఏడాది భారత క్రికెట్‌లో అద్భుతమైన జ్ఞాపకాలు మిగిల్చింది. టీ20 వరల్డ్ కప్-2024ను టీమిండియా కైవసం చేసుకుంది. మరెన్నో స్టన్నింగ్ విక్టరీస్ నమోదు చేసింది. అదే సమయంలో పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా పీక్‌కు కూడా ఈ సంవత్సరం వేదికగా నిలిచింది.
BGT 2024: బాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిండియా ఓటమి అటు ఆటగాళ్లతో పాటు ఇటు అభిమానులను కూడా తీవ్రంగా నిరాశపర్చింది. జైస్వాల్-పంత్ ఎంత పోరాడినా భారత్‌ను కాపాడలేకపోయారు.
BGT 2024: బాక్సింగ్ డే టెస్ట్ టీమిండియాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఎంత పోరాడినా కనీసం డ్రా కూడా చేయలేకపోయింది. ఇంకో అరగంట బాగా ఆడి ఉంటే మ్యాచ్ కోల్పోకుండా ఉండేది. కానీ అది జరగలేదు.
BGT 2024: బాక్సింగ్ డే టెస్ట్‌లో భారత్ ఎంత పోరాడినా మ్యాచ్‌ను డ్రా చేయలేకపోయింది. ఇంకో గంట సేపు పోరాడి ఆడి ఉంటే టీమిండియా సేఫ్ అయ్యేది. కానీ బ్యాటర్ల పొరపాటు, కంగారూల పట్టుదల రిజల్ట్ తారుమారు చేశాయి.
BGT 2024: ఆస్ట్రేలియా జట్టుకు పొగరెక్కువ. క్రికెట్ వరల్డ్‌లో బాగా వినిపించే స్టేట్‌మెంట్ ఇది. అభిమానుల దగ్గర నుంచి కామెంటేటర్ల వరకు.. మాజీ ఆటగాళ్ల నుంచి ఇప్పుడు ఆడుతున్న ప్లేయర్ల దాకా.. పసికూన జట్ల నుంచి బడా టీమ్స్ వరకు దాదాపుగా అందరి అభిప్రాయం ఇది. దీన్ని మరోమారు ప్రూవ్ చేసింది ఆసీస్.
WTC Final: సుదీర్ఘ ఫార్మాట్‌లో ప్రపంచ కప్ లాంటి వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ వచ్చే ఏడాది జూన్ నెలలో జరగనుంది. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియం దీనికి వేదిక కానుంది. ఈ ఫైనల్ బెర్త్‌ను సౌతాఫ్రికా ఖాయం చేసుకుంది.
IND vs AUS: టీమిండియా నయా సెన్సేషన్ నితీష్ కుమార్ రెడ్డి గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ఒక్క ఇన్నింగ్స్‌తో నేషన్ వైడ్ స్టార్‌గా మారిన ఈ తెలుగు తేజం బ్యాటింగ్ మీద అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
IND vs AUS: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దాదాపుగా కామ్‌గా, కూల్‌గానే ఉంటాడు. కానీ తేడా వస్తే మాత్రం సీరియస్ అవుతాడు. అవతల ఉన్నది ఎవ్వరైనా సరే ఇచ్చిపడేస్తాడు. ఈసారి మరో క్రికెటర్‌కు క్లాస్ పీకాడు హిట్‌మ్యాన్.
బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తండ్రి వల్ల వచ్చిన పాపులారిటీతో పాటు గ్లామర్‌తోనూ ఆమె మంచి క్రేజ్ సంపాదించింది.
Boxing Day Test: బాక్సింగ్ డే టెస్ట్‌లో సెంచరీతో ఓవర్‌నైట్ హీరోగా మారిపోయాడు నితీష్ కుమార్ రెడ్డి. ఈ తెలుగు తేజంపై నలువైపుల నుంచి ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా నితీష్ బ్యాటింగ్‌ను మెచ్చుకున్నారు.