• Home » IND vs AUS

IND vs AUS

Team India: టీమిండియాపై ఆరున్నర అడుగుల బుల్లెట్.. కమిన్స్ మాస్టర్ స్కెచ్

Team India: టీమిండియాపై ఆరున్నర అడుగుల బుల్లెట్.. కమిన్స్ మాస్టర్ స్కెచ్

Sydney Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2-1తో ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా.. ఆఖరి టెస్ట్‌లోనూ ఇదే జోరును కంటిన్యూ చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా భారత్ మీదకు గట్టోడ్నే దింపుతోంది. ఆరున్నర అడుగుల బుల్లెట్‌ను టీమిండియా మీదకు ప్రయోగిస్తోంది.

Team India: 450 కోట్ల కుంభకోణం.. టీమిండియా స్టార్‌కు సీఐడీ నోటీసులు

Team India: 450 కోట్ల కుంభకోణం.. టీమిండియా స్టార్‌కు సీఐడీ నోటీసులు

Cricket News: భారత జట్టు స్టార్ బ్యాటర్ ఓ భారీ స్కామ్‌లో చిక్కుకున్నాడు. ఏకంగా రూ.450 కోట్ల కుంభకోణంలో అతడు ఇరుక్కున్నాడు. దీంతో అతడికి సీఐడీ నోటీసులు జారీ చేసింది.

Rohit vs Gambhir: రోహిత్ నుంచి అతడికి కెప్టెన్సీ పగ్గాలు.. అంతా గంభీర్ అనుకున్నట్లే..

Rohit vs Gambhir: రోహిత్ నుంచి అతడికి కెప్టెన్సీ పగ్గాలు.. అంతా గంభీర్ అనుకున్నట్లే..

Sydney Test: రోహిత్ శర్మ.. మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా టాప్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా గత కొన్నేళ్లలో భారత జట్టు నిర్మాణంలో అతడి సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ క్రమంగా ప్రాభవం కోల్పోతూ వస్తున్న హిట్‌మ్యాన్ కెరీర్ చరమాంకానికి చేరుకుంది.

IND vs AUS: ఆఖరి టెస్ట్.. టీమిండియాలో సంచలన మార్పులు.. ప్లేయింగ్ ఎలెవన్‌ ఇదే

IND vs AUS: ఆఖరి టెస్ట్.. టీమిండియాలో సంచలన మార్పులు.. ప్లేయింగ్ ఎలెవన్‌ ఇదే

Sydney Test: పుట్టెడు కష్టాల్లో ఉన్న భారత్ ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అన్నట్లు ఆడాల్సిన టైమ్ వచ్చేసింది. ఇక మీదట కూడా పాత ఆటే ఆడితే పుట్టి మునగక తప్పేలా లేదు.

Team India: ఎవరి మాట వినాలి.. టీమిండియాలో ఇప్పుడు ఇదే బిగ్ క్వశ్చన్..

Team India: ఎవరి మాట వినాలి.. టీమిండియాలో ఇప్పుడు ఇదే బిగ్ క్వశ్చన్..

IND vs AUS: భారత్.. క్రికెట్‌లో సూపర్ పవర్. మన జట్టుతో మ్యాచ్ అంటే బడా టీమ్స్ కూడా షేక్ అవుతాయి. రోహిత్, కోహ్లీ, బుమ్రా లాంటి స్టార్లు ఎక్కడ చిరుతల్లా తమ మీద దూకుతారోనని భయపడతాయి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అంతర్గత సమస్యలు జట్టును మరో పాకిస్థాన్‌లా మార్చేలా ఉన్నాయి.

Gautam Gambhir: టీమిండియాకు నయా కోచ్.. గంభీర్ పోస్టు ఊస్టే..

Gautam Gambhir: టీమిండియాకు నయా కోచ్.. గంభీర్ పోస్టు ఊస్టే..

BCCI: ఎన్నో ఆశలు, అంచనాల నడుమ టీమిండియాలోకి వచ్చాడు గౌతం గంభీర్. భారత్‌ను విజయాల బాటలో నడిపిస్తూ మరింత ఎత్తుకు తీసుకెళ్తారని అంతా భావించారు. కానీ అతడి కోచింగ్ జర్నీ మధ్యలోనే ఎగ్జిట్ అయ్యేలా కనిపిస్తోంది.

Jasprit Bumrah: ఐసీసీ ర్యాంకింగ్స్.. బుమ్రా ఊహకందని ఫీట్.. ఇదెలా సాధ్యం..

Jasprit Bumrah: ఐసీసీ ర్యాంకింగ్స్.. బుమ్రా ఊహకందని ఫీట్.. ఇదెలా సాధ్యం..

ICC Rankings: భారత పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ఏది పట్టుకున్నా బంగారం అయిపోతుంది. చేతికి బంతి ఇస్తే వికెట్ల వర్షం కురిపిస్తున్న ఈ ఫాస్ట్ బౌలర్.. సారథ్య పగ్గాలు ఇస్తే జట్టుకు భారీ విజయాలు అందిస్తున్నాడు. అలాంటోడు తాజాగా మరో అరుదైన ఫీట్‌ అందుకున్నాడు.

Gautam Gambhir: టీమిండియాలో ఇంటి దొంగ.. గంభీర్ మాటలు ఎలా బయటకు వచ్చాయి..

Gautam Gambhir: టీమిండియాలో ఇంటి దొంగ.. గంభీర్ మాటలు ఎలా బయటకు వచ్చాయి..

Team India: విజయాల్లో ఉన్నప్పుడు ఎక్కడా ఏ సమస్య ఉన్నట్లు కనిపించదు. అదే పరాజయాలు పలకరిస్తే మాత్రం ప్రాబ్లమ్స్ అన్నీ కట్ట కట్టుకొని మీద పడతాయి. ఇప్పుడు టీమిండియా సిచ్యువేషన్ అలాగే ఉంది.

Gambhir vs Pant: టీమ్‌లో నుంచి వెళ్లిపో.. పంత్‌కు గంభీర్ వార్నింగ్

Gambhir vs Pant: టీమ్‌లో నుంచి వెళ్లిపో.. పంత్‌కు గంభీర్ వార్నింగ్

Team India: కూల్‌గా ఉండే గంభీర్ సీరియస్ అయ్యాడు. అవసరమైతే తప్ప మాట్లాడని మౌన మునిలా ఉండేటోడు మాటల తూటాలతో స్టార్ బ్యాటర్‌ను టార్గెట్ చేశాడు. దీంతో ఎప్పుడూ ఆహ్లాదంగా ఉండే డ్రెస్సింగ్ రూమ్ ఒక్కసారిగా హీటెక్కింది.

Gautam Gambhir: డ్రెస్సింగ్ రూమ్‌లో ప్లేయర్లతో గంభీర్ ఫైట్.. అసలు టీమిండియాలో ఏం జరుగుతోంది..

Gautam Gambhir: డ్రెస్సింగ్ రూమ్‌లో ప్లేయర్లతో గంభీర్ ఫైట్.. అసలు టీమిండియాలో ఏం జరుగుతోంది..

Team India: గెలుపు కిక్ ఇస్తే.. ఓటమి నిరాశను మిగులుస్తుంది. విజయం అన్ని బాధలు, ఇబ్బందులు మర్చిపోయేలా చేస్తే.. ఫెయిల్యూర్ సమస్యలన్నింటినీ బయటపెడుతుంది. అప్పటివరకు జాలీగా ఉన్న వాతావరణం కాస్తా కోపం, నిరాశ, నిస్పృహతో నెగెటివ్‌గా మారుతుంది. ఇప్పుడు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం అలాగే ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి