Home » IND vs AUS
Vidya Balan: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ అనవసర వివాదంలో చిక్కుకుంది. ఆమె పెట్టిన ఒక్క పోస్ట్ అటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితికాను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇంతకీ ఏంటా పోస్ట్? అనేది ఇప్పుడు చూద్దాం..
Virat Kohli: వరుస వైఫల్యాలతో విమర్శలు మూటగట్టుకుంటున్నాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఒకే తరహా బంతులకు వికెట్ అప్పగిస్తూ అందరికీ సాఫ్ట్ టార్గెట్‌గా మారాడు. తాజాగా అతడిపై సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
IND vs AUS: టీమిండియా రాత మారలేదు. మళ్లీ పరాజయమే మనల్ని పలకరించింది. ఓటమి పలకరించిందని అనడం కంటే మన జట్టే ఫెయిల్యూర్‌ను హగ్ చేసుకుందని అనాలేమో! అంత చెత్తగా ఆడింది టీమిండియా.
IND vs AUS: ఓటమి పరిపూర్ణమైంది. వరుస వైఫల్యాలతో పరువు తీసుకుంటున్న జట్టు.. మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది. చెత్త ప్రదర్శనలతో అభిమానులు తలదించుకునేలా చేసింది. దీంతో టీమ్‌పై ఒక రేంజ్‌లో విమర్శలు వస్తున్నాయి.
IND vs AUS: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చెప్పిందే చేశాడు. ఇచ్చిన మాటను అతడు నిలబెట్టుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదట్లో ఇచ్చిన మాట మీద అతడు నిలబడ్డాడు. దీంతో కమిన్స్ మామూలోడు కాదని.. తోపు అని మెచ్చుకుంటున్నారు కంగారూ ఫ్యాన్స్.
IND vs AUS: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పాత గాయాన్ని మళ్లీ గెలికాడు. ఆస్ట్రేలియాను టార్గెట్ చేసి ఏడిపించాడు. చేతులతో సిగ్నల్స్ ఇస్తూ వాళ్ల ఈగోను హర్ట్ చేశాడు. అసలు ఏమైంది? అనేది ఇప్పుడు చూద్దాం..
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ముగిసింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కంగారూలు కైవసం చేసుకున్నారు. ఐదు టెస్టుల సిరీస్‌ను 3-1తో ఎగరేసుకుపోయారు. అయితే ఆతిథ్య జట్టును ఓ ప్లేయర్ మాత్రం నిద్రలేకుండా చేశాడు.
IND vs AUS: ఆస్ట్రేలియా అంటే అన్ని జట్లు వణుకుతాయి. కానీ ఆ టీమ్‌కు భయం అంటే ఏంటో అతడు పరిచయం చేశాడు. ఒక్క సెషన్‌లోనే వాళ్ల కథ ముగించాడు. సిరీస్ వచ్చినా, పోయినా టీమిండియాతో మ్యాచ్ అంటే వణికేలా చేశాడు.
IND vs AUS: టీమిండియా యంగ్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఏది ముట్టుకున్నా బంగారం అయిపోతుంది. బ్యాట్ చేతపడితే భారీ ఇన్నింగ్స్‌లతో మ్యాచుల్ని మలుపు తిప్పుతున్న తెలుగోడు.. బంతి అందుకున్నా వికెట్లు తీస్తూ మ్యాజిక్ చేస్తున్నాడు.
ఎవరి జీవితంలోనైనా పెళ్లి అనేది చాలా ముఖ్యమైన వేడుక. వివాహ బంధం అనేది కలకాలం నిలిచిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలవాలని భావిస్తారు. కానీ కొన్ని బంధాలకు మధ్యలోనే బీటలు వారతాయి. పెళ్లైన కొన్నేళ్లకే విడిపోతుంటారు. ఇందుకు క్రికెటర్లు కూడా మినహాయింపేమీ కాదు.