• Home » IND vs AUS

IND vs AUS

Travis Head: శనిలా తగులుకున్న హెడ్.. రోహిత్‌పై ఎందుకింత పగ

Travis Head: శనిలా తగులుకున్న హెడ్.. రోహిత్‌పై ఎందుకింత పగ

Travis Head: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ట్రావిస్ హెడ్ వదలడం లేదు. హిట్‌మ్యాన్‌తో పాటు భారత జట్టుకు కొరకరాని కొయ్యలా తయారయ్యాడీ ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్.

Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన కోహ్లీ.. ప్రూఫ్స్ చూపించి మరీ..

Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన కోహ్లీ.. ప్రూఫ్స్ చూపించి మరీ..

Virat Kohli: అంపైర్‌తో గొడవ పెట్టుకున్నాడు టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. కింగ్ ప్రూఫ్స్ చూపించినా అంపైర్ మాట వినకపోవడంతో ఫైట్ కాస్తా పెద్దదైంది. దీంతో కోహ్ల తగ్గేదేలే అంటూ మరింత సీరియస్ అయ్యాడు.

Travis Head: సెంచరీ తర్వాత హెడ్ విచిత్రమైన సెలబ్రేషన్.. ఎందుకిలా చేశాడంటే..

Travis Head: సెంచరీ తర్వాత హెడ్ విచిత్రమైన సెలబ్రేషన్.. ఎందుకిలా చేశాడంటే..

Travis Head: ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు చూపించాడు. టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు హెడ్. సెంచరీతో మ్యాచ్‌ను కంగారూల వైపు తిప్పాడు.

Virat Kohli: ఆస్ట్రేలియాకు కోహ్లీ వార్నింగ్.. రా చూస్కుందామంటూ..

Virat Kohli: ఆస్ట్రేలియాకు కోహ్లీ వార్నింగ్.. రా చూస్కుందామంటూ..

Virat Kohli: ఆస్ట్రేలియా పేరు చెబితే చాలు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి పూనకాలు వచ్చేస్తాయి. ఆ జట్టుతో మ్యాచ్ ఉంటే తనలోని అగ్రెషన్‌ను బయటకు తీసుకొస్తాడు కింగ్. మళ్లీ అదే జరిగింది. కంగారూలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.

IND vs AUS: బుద్ధి చూపించిన ఆస్ట్రేలియా.. చీటింగ్ రిపీట్

IND vs AUS: బుద్ధి చూపించిన ఆస్ట్రేలియా.. చీటింగ్ రిపీట్

IND vs AUS: ఆస్ట్రేలియా జట్టు మరోమారు బుద్ధి చూపించింది. గెలుపు కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండే కంగారూలు.. భారత్‌ను ఓడించడానికి వేస్తున్న ఎత్తులు చూసి అభిమానులు సీరియస్ అవుతున్నారు.

Virat Kohli: ఆసీస్ బ్యాటర్లను ఆడుకున్న కోహ్లీ.. ఇదీ స్లెడ్జింగ్ అంటే..

Virat Kohli: ఆసీస్ బ్యాటర్లను ఆడుకున్న కోహ్లీ.. ఇదీ స్లెడ్జింగ్ అంటే..

Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్ లాంటి వాటికి దూరంగా ఉంటున్నాడు. ఈ మధ్య కూల్‌గా, కామ్‌గా ఉంటున్నాడు. అలాంటోడు ఒక్కసారిగా అగ్రెసివ్ మోడ్‌లోకి వెళ్లిపోయాడు.

Jasprit Bumrah: బుమ్రా క్రేజీ రికార్డ్.. ఇంకో ఐసీసీ అవార్డ్ లోడింగ్..

Jasprit Bumrah: బుమ్రా క్రేజీ రికార్డ్.. ఇంకో ఐసీసీ అవార్డ్ లోడింగ్..

Jasprit Bumrah: టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా మరో అరుదైన ఘనత సాధించాడు. ఆ ఫీట్ నమోదు చేసిన ఒకే ఒక్కడిలా నిలిచాడు. మరి.. ఆ రికార్డు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..

Labuschagne-Siraj: లబుషేన్-సిరాజ్ ఫైట్.. కంగారూ బ్యాటర్‌‌పై మియా సీరియస్

Labuschagne-Siraj: లబుషేన్-సిరాజ్ ఫైట్.. కంగారూ బ్యాటర్‌‌పై మియా సీరియస్

Labuschagne-Siraj: టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ తనను ఎవరైనా గెలికితే అస్సలు ఊరుకోడు. దెబ్బకు దెబ్బ తీసేంత వరకు వారిని వదిలిపెట్టడు. స్లెడ్జింగే కాదు.. అవసరమైతే ఫైటింగ్‌కు కూడా సై అంటాడు.

Bumrah-Labuschagne: లబుషేన్ గాలి తీసేసిన బుమ్రా.. ఇది నెక్స్ట్ లెవల్ స్లెడ్జింగ్

Bumrah-Labuschagne: లబుషేన్ గాలి తీసేసిన బుమ్రా.. ఇది నెక్స్ట్ లెవల్ స్లెడ్జింగ్

Bumrah-Labuschagne: టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా కూల్‌గా, కామ్‌గా ఉంటాడు. ఎవరైనా తనను రెచ్చగొట్టినా తన పనేదో తాను చేసుకుపోతాడు. బంతితోనే ప్రత్యర్థులకు సమాధానం ఇస్తుంటాడు.

Cricket: ఒకేరోజు 12 మంది క్రికెటర్ల బర్త్‌డే.. బుమ్రా, జడ్డూ సహా లిస్ట్‌లోని స్టార్లు వీళ్లే..

Cricket: ఒకేరోజు 12 మంది క్రికెటర్ల బర్త్‌డే.. బుమ్రా, జడ్డూ సహా లిస్ట్‌లోని స్టార్లు వీళ్లే..

Cricket: క్రికెటర్ల పుట్టిన రోజును అభిమానులు ఏ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకుంటారో తెలిసిందే. తమ బర్త్‌డే మాదిరిగా కేకులు కోసి, స్వీట్లు పంచుతూ ప్లేయర్లపై తమకు ఉన్న ప్రేమను చాటుకుంటారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి