• Home » IND vs AUS

IND vs AUS

IND vs AUS: ఈ స్క్రాప్ అవసరమా.. తీసిపారేయండి అంటున్న నెటిజన్స్

IND vs AUS: ఈ స్క్రాప్ అవసరమా.. తీసిపారేయండి అంటున్న నెటిజన్స్

Team India: భారత జట్టు మళ్లీ అభిమానుల్ని నిరాశపర్చింది. పెర్త్ టెస్ట్ గెలుపుతో విజయాల బాట పట్టిందని మురిసేలోపే అడిలైడ్‌లో దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. దీంతో టీమ్‌లో ఈ స్క్రాప్ అవసరమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Rohit Sharma: ఫోన్ నంబర్‌ను తలపిస్తున్న స్కోర్ కార్డ్.. రోహిత్ ఫెయిల్యూర్‌కు బిగ్ ప్రూఫ్

Rohit Sharma: ఫోన్ నంబర్‌ను తలపిస్తున్న స్కోర్ కార్డ్.. రోహిత్ ఫెయిల్యూర్‌కు బిగ్ ప్రూఫ్

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నలువైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అతడి వైఫల్యమే దీనికి కారణం. అతడి స్కోర్ కార్డ్‌ను చూస్తే ఈ విమర్శల్లో పస ఉన్నదని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే.

Rohit Sharma: అడిలైడ్‌లో ఘోర ఓటమి.. అతడి కోసం వెయిటింగ్ అంటున్న రోహిత్

Rohit Sharma: అడిలైడ్‌లో ఘోర ఓటమి.. అతడి కోసం వెయిటింగ్ అంటున్న రోహిత్

Rohit Sharma: పింక్ బాల్ టెస్ట్ ఓటమి అటు అభిమానులతో పాటు ఇటు భారత జట్టు ఆటగాళ్లను కూడా నిరాశలోకి నెట్టేసింది. పెర్త్ టెస్ట్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టిన వారానికే ఇంత దారుణంగా ఓడతారని ఎవరూ ఊహించలేదు.

IND vs AUS: టీమిండియా చెత్త రికార్డు.. ఇంతకంటే అవమానం లేదు

IND vs AUS: టీమిండియా చెత్త రికార్డు.. ఇంతకంటే అవమానం లేదు

IND vs AUS: పింక్ బాల్ టెస్ట్‌లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది టీమిండియా. పెర్త్ టెస్ట్‌లో గ్రాండ్ విక్టరీతో బీజీటీని సూపర్బ్‌గా స్టార్ట్ చేసిన భారత్.. రెండో టెస్టులో చతికిలబడింది.

IND vs AUS: పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే..

IND vs AUS: పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే..

IND vs AUS: అనుకున్నదే అయింది. కంగారూల చేతిలో భంగపాటు తప్పలేదు. మొదటి టెస్టు గెలుపు సంబురాలు ముగిసేలోపే రెండో టెస్టులో ఘోర పరాభవం పాలైంది టీమిండియా. ఈ ఓటమిని ఆటగాళ్లే కాదు.. అభిమానులు కూడా తట్టుకోలేకపోతున్నారు.

IND vs AUS: నిలువునా ముంచిన బ్యాటర్లు.. భారత్ ఘోర పరాజయం

IND vs AUS: నిలువునా ముంచిన బ్యాటర్లు.. భారత్ ఘోర పరాజయం

ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోర పరాజయం చవిచూసింది. భారత్ తరఫున నితీష్ కుమార్ రెడ్డి 42 పరుగులు చేయగా.. లీడ్ తీసుకున్న కొద్ది క్షణాలకే పాట్ కమిన్స్ చేతికి చిక్కి నితీష్ కుమార్ రెడ్డి ఔటయ్యాడు. దీంతో భారత్ కు భారీ షాక్ తగిలింది.

Rohit Sharma: ఆసీస్‌ను ఆపేందుకు పిచ్చోడ్ని దింపుతున్న రోహిత్.. ఆశలన్నీ అతడి పైనే..

Rohit Sharma: ఆసీస్‌ను ఆపేందుకు పిచ్చోడ్ని దింపుతున్న రోహిత్.. ఆశలన్నీ అతడి పైనే..

Rohit Sharma: కంగారూ టూర్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేసిన టీమిండియా.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మనదే అనే భరోసా ఇచ్చింది. అయితే పెర్త్ టెస్ట్‌లో ఆసీస్‌ను వణికించిన మెన్ ఇన్ బ్లూ.. అడిలైడ్‌లో మాత్రం అదే జోరును కొనసాగించలేకపోయింది. అయితే టెన్షన్ అక్కర్లేదు.. టీమ్‌లోకి ఓ పిచ్చోడు వస్తున్నాడు.

Travis Head: నేను చెప్పిందొకటి.. సిరాజ్‌కు అర్థమైందొకటి: ట్రావిస్ హెడ్

Travis Head: నేను చెప్పిందొకటి.. సిరాజ్‌కు అర్థమైందొకటి: ట్రావిస్ హెడ్

Travis Head: అడిలైట్ టెస్ట్‌ రెండో రోజు ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్, భారత స్పీడ్ గన్ మహ్మద్ సిరాజ్ మధ్య ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Jaiswal-Gill: జైస్వాల్‌పై గిల్ సీరియస్.. వినిపించడం లేదా అంటూ..

Jaiswal-Gill: జైస్వాల్‌పై గిల్ సీరియస్.. వినిపించడం లేదా అంటూ..

Jaiswal-Gill: పింక్ బాల్ టెస్ట్‌లో భారత్ ఎదురీదుతోంది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండ్ ప్రదర్శన ముందు రోహిత్ సేన నిలబడటం కష్టంగా ఉంది. బ్యాటర్ల ఫెయిల్యూర్ టీమ్‌కు శాపంగా మారింది.

Mitchell Starc: స్టార్క్ స్టన్నింగ్ డెలివరీకి బిత్తరపోయిన గిల్.. ఇదేం బౌలింగ్ సామి

Mitchell Starc: స్టార్క్ స్టన్నింగ్ డెలివరీకి బిత్తరపోయిన గిల్.. ఇదేం బౌలింగ్ సామి

Mitchell Starc: ఆస్ట్రేలియా వెటరన్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ దెబ్బకు భారత యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ బిత్తరపోయాడు. తన అమ్ములపొదిలోని ప్రధాన అస్త్రాన్ని బయటకు తీసి గిల్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు స్టార్క్.

తాజా వార్తలు

మరిన్ని చదవండి