Home » IND vs AUS
ఆడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు గర్జించింది. తొలి టెస్టులో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. సిరీస్ ను 1-1తో సమం చేసిన ఆసిస్ మూడో టెస్టును కూడా గెలిచి ఆధిక్యంలో నిలిచేందుకు శ్రమిస్తోంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు రెండో టెస్టు నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా కోహ్లీ మూడో టెస్టు కోసం కొత్త స్ట్రాటెజీని వాడుతున్నట్టు తెలుస్తోంది.
ఆసిస్ తో మ్యాచ్ సందర్భంగా ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా జట్టు లెజెండ్ ను ఆటపట్టించిన పంత్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఆ తర్వాత వీరిద్దరి రియాక్షన్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Rohit-Bumrah: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కొత్త చిక్కు వచ్చిపడింది. అసలే అడిలైడ్ టెస్ట్‌లో ఓటమితో ఇంటా, బయట విమర్శలు ఎదుర్కొంటున్నాడు హిట్‌మ్యాన్. ఇలాంటి తరుణంలో పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అతడ్ని భయపెడుతున్నాడు.
టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ ఆస్ట్రేలియా పర్యటనకు అంతా సిద్ధమనుకున్న వేళ ఇటీవల కెప్టెన్ రోహిత్ శర్మ కామెంట్స్ కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో షమీ అసలు ఆసిస్ పర్యటనలో భాగమవుతాడా లేదా అనే విషయంపై ఆసక్తి నెలకొంది.
IND vs AUS: అడిలైడ్ టెస్ట్‌లో దారుణ పరాభవాన్ని రుచి చూసింది టీమిండియా. పెర్త్ టెస్ట్‌లో మాదిరిగానే ఆడి ఉంటే ఎంచక్కా సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లేవాళ్లు. కానీ బ్లండర్ మిస్టేక్‌తో మ్యాచ్‌ను కంగారూలకు అప్పనంగా ఇచ్చేశారు మెన్ ఇన్ బ్లూ.
Siraj vs Head: ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ మీద సీరియస్ అయ్యాడు మహ్మద్ సిరాజ్. ఓవరాక్షన్ చేస్తే ఊరుకోనంటూ ఫైర్ అయ్యాడు. చేసిన తప్పును అతడు ఒప్పుకోవాలని తెలిపాడు.
Rohit Sharma: ఎప్పుడూ కూల్‌గా, కామ్‌గా ఉండే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సీరియస్ అయ్యాడు. రెచ్చగొడితే ఊరుకోవాలా అని ప్రశ్నించాడు. బరాబర్ తిడతామంటూ ఫైర్ అయ్యాడు.
Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ పీకల మీదకు తెచ్చుకున్నాడు. అటు భారత క్రికెట్ బోర్డుతో పాటు ఇటు అభిమానుల నుంచి కూడా అతడికి రోజురోజుకీ మద్దతు కరువవుతోంది.
Mohammed Siraj: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఆస్ట్రేలియా టార్గెట్ చేసింది. పింక్ బాల్ టెస్ట్‌లో అతడిపై విషం చిమ్మింది. అయితే దీనికి సంబంధించిన విజువల్స్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
Rohit-Kohli: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డేంజర్‌లో పడ్డారు. ఒక్క ఓటమి వాళ్ల కెరీర్‌ను ప్రమాదంలో పడేసింది. దీని నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. కానీ ఓ పని చేస్తే మాత్రం రిటైర్మెంట్ సమస్య నుంచి బయటపడొచ్చు.