• Home » IND vs AUS

IND vs AUS

Team India: బ్రిస్బేన్‌‌కు పాకిన ‘కప్ నమ్దే’ స్లోగన్.. వణికిపోతున్న ఫ్యాన్స్

Team India: బ్రిస్బేన్‌‌కు పాకిన ‘కప్ నమ్దే’ స్లోగన్.. వణికిపోతున్న ఫ్యాన్స్

బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మహిళల క్రికెట్ మ్యాచ్ లోనూ ఆర్సీబియన్లు సందడి చేశారు. ఎర్ర జెండాలతో వచ్చి ‘ఈ సాలా కప్ నమ్దే’ అంటూ స్లోగన్స్ వినిపించారు. గ్రౌండ్ లో బిగ్గరగా నినాదాలు చేస్తూ జట్టును హుషారెత్తించారు. అయితే, కొందరు టీమిండియా అభిమానులు మాత్రం ఎక్కడో తేడా కొడుతోందంటూ ఆర్సీబీ అభిమానులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

IND vs AUS: టీమిండియాలో సంచలన మార్పులు.. హింట్ ఇచ్చిన రోహిత్

IND vs AUS: టీమిండియాలో సంచలన మార్పులు.. హింట్ ఇచ్చిన రోహిత్

గబ్బా సమరానికి సమయం దగ్గర పడుతోంది. మరో రెండ్రోజుల్లో ఆతిథ్య ఆస్ట్రేలియా, పర్యాటక టీమిండియా ప్రఖ్యాత స్టేడియంలో తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఒకరకంగా సిరీస్ డిసైడర్‌గా మారిన ఈ మ్యాచ్‌లో భారత్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.

IND vs AUS: ఆసీస్ కాదు.. ఆ ఒక్కడికి భయపడుతున్న భారత్.. గబ్బాకు వస్తున్నాడు

IND vs AUS: ఆసీస్ కాదు.. ఆ ఒక్కడికి భయపడుతున్న భారత్.. గబ్బాకు వస్తున్నాడు

గబ్బా ఫైట్‌కు సమయం దగ్గర పడుతోంది. డిసెంబర్ 14వ తేదీన ఆతిథ్య ఆస్ట్రేలియా, పర్యాటక టీమిండియా ప్రఖ్యాత స్టేడియంలో తాడోపేడో తేల్చుకోనున్నాయి. సిరీస్‌లోని చాలా కీలక మ్యాచ్‌గా ఇది మారబోతోంది.

Rohit Sharma: ఇదేం పని.. పిచ్చి పట్టిందా.. రోహిత్‌పై భారత మాజీ క్రికెటర్ సీరియస్

Rohit Sharma: ఇదేం పని.. పిచ్చి పట్టిందా.. రోహిత్‌పై భారత మాజీ క్రికెటర్ సీరియస్

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఓ మాజీ క్రికెటర్ సీరియస్ అయ్యాడు. పిచ్చి పట్టిందా.. అదేం నిర్ణయమంటూ ఫైర్ అయ్యాడు. మరి.. హిట్‌మ్యాన్‌ను ఆ ప్లేయర్ అలా ఎందుకు అనాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం..

Virat Kohli: కోహ్లీ-అనుష్క వివాహ బంధానికి 7 ఏళ్లు.. వీళ్ల బ్రేకప్ స్టోరీ తెలుసా..

Virat Kohli: కోహ్లీ-అనుష్క వివాహ బంధానికి 7 ఏళ్లు.. వీళ్ల బ్రేకప్ స్టోరీ తెలుసా..

Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వివాహ బంధానికి ఏడేళ్లు పూర్తయ్యాయి. దీంతో ఈ సెలబ్రిటీ కపుల్‌కు అందరూ విషెస్ తెలియజేస్తున్నారు. విరుష్క కలకాలం ఇలాగే కలసి ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Rohit Sharma: రోహిత్‌కు బీసీసీఐ షాక్.. సిరీస్ మధ్యలోనే..

Rohit Sharma: రోహిత్‌కు బీసీసీఐ షాక్.. సిరీస్ మధ్యలోనే..

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది. హిట్‌మ్యాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసలే పింక్ బాల్ టెస్ట్‌లో ఓడి కష్టాల్లో పడిన భారత జట్టుకు కూడా ఇది మింగుడుపడని వార్త అనే చెప్పాలి.

Mohammed Siraj: ఐసీసీ యాక్షన్‌కు సిరాజ్ రియాక్షన్.. గట్టిగా ఇచ్చిపడేశాడు

Mohammed Siraj: ఐసీసీ యాక్షన్‌కు సిరాజ్ రియాక్షన్.. గట్టిగా ఇచ్చిపడేశాడు

Mohammed Siraj: ఐసీసీకి టీమిండియా ఏస్ పేసర్ మహ్మద్ సిరాజ్ గట్టిగా ఇచ్చిపడేశాడు. ఆ పనిలోనే ఉన్నానంటూ అటు అత్యున్నత క్రికెట్ బోర్డుతో పాటు ఇటు ఆస్ట్రేలియా టీమ్‌కు కౌంటర్ ఇచ్చాడు భారత స్పీడ్ గన్.

Virat Kohli: కోహ్లీ కొత్త అవతారం.. ఇక కంగారూల ఖేల్ ఖతం

Virat Kohli: కోహ్లీ కొత్త అవతారం.. ఇక కంగారూల ఖేల్ ఖతం

Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎప్పటికప్పుడు తనను తాను మెరుగుపర్చుకుంటూ ఉంటాడు. దశాబ్దంన్నర కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు అందుకున్నా.. ఇప్పటికీ కొత్త ఆటగాడి మాదిరిగా ఏదో ఒకటి నేర్చుకోవాలని తపన పడుతూ ఉంటాడు.

Hardik Pandya: రోహిత్-కోహ్లీని మించిపోయిన హార్దిక్.. వరల్డ్ కప్ హీరో క్రేజీ ఫీట్

Hardik Pandya: రోహిత్-కోహ్లీని మించిపోయిన హార్దిక్.. వరల్డ్ కప్ హీరో క్రేజీ ఫీట్

Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఫీట్‌ను అందుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని పాండ్యా మించిపోయాడు.

IND vs AUS: బ్రిస్బేన్ లో టెస్టు.. యువ ఆటగాడిపై టీమిండియా వేటు..

IND vs AUS: బ్రిస్బేన్ లో టెస్టు.. యువ ఆటగాడిపై టీమిండియా వేటు..

అరంగేట్రం మ్యాచులోనే అందరి అంచనాలను తలకిందులు చేసిన ఓ యువ ఆటగాడు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. రెండో టెస్టులో ఉసూరుమనిపించి అభిమానుల ఆగ్రహాన్ని చవిచూసిన ఈ క్రికెటర్ ను పక్కన పెట్టాలని టీమిండియా భావిస్తోందట...

తాజా వార్తలు

మరిన్ని చదవండి