Home » IND vs AUS
Bumrav vs Konstas: జస్‌ప్రీత్ బుమ్రా.. ఈ పేరు చెబితేనే ప్రత్యర్థి బ్యాటర్లు వణికిపోతారు. అతడి నిప్పులు చెరిగే బంతుల్ని ఎదుర్కోలేక తోపు ప్లేయర్లు కూడా తోకముడిచిన సందర్భాలు కోకొల్లలు. అయితే ఇంత ట్రాక్ రికార్డు ఉన్న బుమ్రాను ఓ బచ్చా బ్యాటర్ భయపెట్టాడు.
Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రేంజ్ వేరు. దశాబ్దంన్నర కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతమైన ఆటతీరుతో అతడు సంపాదించుకున్న నేమ్, ఫేమ్, క్రేజ్, పాపులారిటీ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.
Boxing Day Test: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పుడూ చిల్ మోడ్‌లో ఉంటాడు. ఎంత ఒత్తిడి ఉన్నా కూల్‌గా ఉంటాడు. ఇతర ప్లేయర్ల నుంచి ప్రెజర్‌ను తీసుకొని వాళ్లను స్వేచ్ఛగా ఆడనిస్తాడు. అయితే ఒక్కోసారి మాత్రం అతడు అగ్రెషన్‌ను బయటకు తీస్తాడు. అప్పుడు అవతలి ప్లేయర్లకు దబిడిదిబిడే.
Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఐసీసీ గట్టి షాక్ ఇచ్చింది. జూనియర్ పాంటింగ్‌తో గొడవకు దిగినందుకు కింగ్‌కు కోలుకోలేని విధంగా ఎదురుదెబ్బ పడింది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
IND vs AUS: బాక్సింగ్ డే టెస్ట్‌లో తొలి రోజు ఇరు జట్లు సమవుజ్జీలుగా నిలిచాయి. తొలి రెండు సెషన్లు ఆసీస్, ఆఖరి సెషన్‌లో భారత్ ఆధిపత్యం చూపించాయి. అయితే ఆట కంటే కూడా మొదటి రోజు గ్రౌండ్‌లో జరిగిన పలు ఘటనలు హైలైట్‌గా నిలిచాయి.
Boxing Day Test: టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ మధ్య వరుసగా ఫ్లాప్ అవుతున్నాడు. పెర్త్ టెస్ట్ సెంచరీని మినహాయిస్తే అతడి బ్యాట్ నుంచి పెద్దగా పరుగులు వచ్చింది లేదు. అసలు కింగ్ బ్యాట్ ఎందుకు మూగబోయిందో ఎవరికీ అంతుపట్టడం లేదు.
Boxing Day Test: టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఎన్నో అరుదైన ఘనతల్ని సొంతం చేసుకున్న బుమ్రా.. తాజాగా మరో రేర్ ఫీట్ చేశాడు. ఏస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరసన చోటు దక్కించుకున్నాడు.
Boxing Day Test: క్రికెట్‌లో ఎన్నో ప్రఖ్యాత మ్యాచ్‌లు ఉన్నాయి. భారత్-పాకిస్థాన్ సమరం దగ్గర నుంచి ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ వైరి వరకు ఎన్నో టాప్ రైవల్రీ ఫైట్స్ ఉన్నాయి. అయితే అన్నింటి కంటే కూడా ఒక టెస్ట్ మాత్రం చాలా స్పెషల్‌గా చెబుతుంటారు. అదే బాక్సింగ్ డే టెస్ట్.
Boxing Day Test: మరో యుద్ధానికి సిద్ధమవుతున్నాయి భారత్-ఆస్ట్రేలియా. ఈ రెండు జట్ల మధ్య ప్రఖ్యాత మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో బాక్సింగ్ డే టెస్ట్ జరగనుంది. ఈ నేపథ్యంలో సిరీస్ డిసైడర్‌గా మారిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..
Boxing Day Test: ప్రతిష్టాత్మక బాక్సింగ్ డే టెస్ట్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం నుంచి జరిగే మహా సంగ్రామంలో భారత్-ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ తరుణంలో కంగారూ టీమ్ మాస్టర్‌స్ట్రోక్ ఇచ్చింది.