• Home » Income tax

Income tax

Hyderabad: ముగిసిన ఐటీ సోదాలు.. ఐదు రోజులుగా నిర్మాతలు, డైరెక్టర్ల ఇళ్లపై దాడులు..

Hyderabad: ముగిసిన ఐటీ సోదాలు.. ఐదు రోజులుగా నిర్మాతలు, డైరెక్టర్ల ఇళ్లపై దాడులు..

హైదరాబాద్: సినీ నిర్మాతలు, నిర్మాణ సంస్థల్లో ఐదు రోజులపాటు సాగిన ఆదాయపు పన్ను అధికారుల సోదాలు శనివారం తెల్లవారుజామున ముగిశాయి. సెర్చ్ వారెంట్‌తో మంగళవారం చేపట్టిన తనిఖీలు శనివారం నాటికి ముగిశాయి. ఈ సోదాల్లో పలువురు సినీ నిర్మాతలు, నిర్మాణ సంస్థలకు చెందిన కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Indian Tax Department : విదేశీ ప్రయాణాలపై ఐటీ నజర్‌?

Indian Tax Department : విదేశీ ప్రయాణాలపై ఐటీ నజర్‌?

విదేశీ ప్రయాణాలు జరిపే భారతీయులపై ఇకపై ఆదాయపన్ను (ఐటీ) శాఖ కూడా నిఘా పెట్టనుంది. ఇప్పటి వరకు అడ్వాన్స్‌డ్‌ ప్యాసింజర్స్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (ఏపీఐబీ) ద్వారా ఇంటిలిజెన్స్‌ వర్గాలు..

Tax Relief: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. 87A పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకునే ఛాన్స్

Tax Relief: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. 87A పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకునే ఛాన్స్

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. 87A పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయడానికి అర్హులైన పన్ను చెల్లింపుదారులకు మళ్లీ ఐటీఆర్ ఫైల్ చేసే అవకాశం కల్పించింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

 Major Changes: 2025లో బిగ్ ఛేంజేస్.. తెలుసుకోకుంటే మీకే నష్టం..

Major Changes: 2025లో బిగ్ ఛేంజేస్.. తెలుసుకోకుంటే మీకే నష్టం..

జనవరి 1, 2025 నుంచి చాలా ముఖ్యమైన మార్పులు అమలు కానున్నాయి. ఇవి సామాన్యుడి నుంచి కంపెనీల వరకు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తాయి. అయితే ఆ మార్పులు ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం.

Direct Tax Collections: ప్రత్యక్ష పన్ను వసూళ్లలో రికార్డ్.. ప్రభుత్వానికి రూ. 16 లక్షల కోట్లు

Direct Tax Collections: ప్రత్యక్ష పన్ను వసూళ్లలో రికార్డ్.. ప్రభుత్వానికి రూ. 16 లక్షల కోట్లు

ప్రత్యక్ష పన్ను వసూళ్లలో రికార్డ్ స్థాయిలో ప్రభుత్వానికి నిధులు వచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వ గణాంకాల ప్రకారం మొత్తం నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.15.82 లక్షల కోట్లు దాటాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Extension deadline: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. ఈ గడువు పొడిగింపు

Extension deadline: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. ఈ గడువు పొడిగింపు

వివిధ ఆడిట్ నివేదికలను ఆన్‌లైన్ విధానంలో ఫైల్ చేయడంలో పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ గడువు సెప్టెంబర్ 30తో ముగియనున్న నేపథ్యంలో గుడ్ న్యూస్ చెప్పింది.

Finance Commission: రాష్ట్రాల పన్ను వాటాను 50 శాతానికి పెంచండి

Finance Commission: రాష్ట్రాల పన్ను వాటాను 50 శాతానికి పెంచండి

రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పన్ను వాటాను 50శాతానికి పెంచాలని 16వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ఆర్థిక సంఘం, వివిధ రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో కోరాయి.

 Advance Tax: ముందస్తు పన్ను అంటే ఏంటి.. దీని ప్రయోజనాలు ఏంటి, ఎవరికి లాభం

Advance Tax: ముందస్తు పన్ను అంటే ఏంటి.. దీని ప్రయోజనాలు ఏంటి, ఎవరికి లాభం

ప్రతి ఏటా దేశంలో అనేక మంది ట్యాక్స్ చెల్లింపులు చేస్తారు. అయితే మీకు అడ్వాన్స్ ట్యాక్స్(advance tax) గురించి తెలుసా. దీని ద్వారా ఎవరికి లాభం, ఎవరు చెల్లింపులు చేసుకోవచ్చనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

 Alert: దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నులో ఉపశమనం.. ఎప్పటివరకంటే

Alert: దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నులో ఉపశమనం.. ఎప్పటివరకంటే

ప్రాపర్టీ యజమానులకు(property owners) గుడ్ న్యూస్ వచ్చేసింది. దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను నిబంధనలలో ప్రభుత్వం కొంత ఉపశమనం ప్రకటించింది. జులై 23న కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆస్తిపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను నిబంధనలను మార్చారు.

No Tax: దేశంలో ఈ రాష్ట్ర వాసులకు నో ట్యాక్స్.. కారణమిదే..

No Tax: దేశంలో ఈ రాష్ట్ర వాసులకు నో ట్యాక్స్.. కారణమిదే..

సాధారణంగా మన దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు ట్యాక్స్(tax free) చెల్లింపులు చేస్తారని అనుకుంటాం. కానీ అందులో ఏ మాత్రం నిజం లేదు. ఓ రాష్ట్రానికి మాత్రం ప్రత్యేక మినహాయింపు అమలు చేస్తున్నారు. దీంతో అక్కడి రాష్ట్ర ప్రజలు పన్నులు చెల్లించకుండా ఉంటారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి