Home » Income tax
దేశంలో ఏప్రిల్ 1, 2025 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కానుంది. ఈ క్రమంలో ప్రతి వ్యక్తి, ఉద్యోగి, వ్యాపారులు కూడా వచ్చే కొత్త పన్ను రేట్ల మార్పుల గురించి తెలుసుకోవాలి. వీటి గురించి తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక నిబంధనల విషయంలో ఇబ్బంది లేకుండా ఉంటారు.
పన్ను చెల్లింపు దారులకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఈ క్రమంలో మార్చి 31, 2025లోపు అప్‌డేట్ చేసిన రిటర్న్‌లను దాఖలు చేయాలని అధికారులు మరోసారి సూచించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో వచ్చే ఏప్రిల్ 1 నుంచి టీడీఎస్, టీసీఎస్ పన్ను చెల్లింపుల విషయంలో కీలక మార్పులను కేంద్రం ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ముఖ్యంగా మధ్య తరగతి ఓటర్లను ఆకర్షించడంలో ఆ పార్టీ విజయం సాధించింది. గత పదేళ్లుగా ఆప్‌తో ఉన్న పేద, మధ్య తరగతి ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి బీజేపీ వేసిన మంత్రం ఏమిటి..
New Income Tax Slabs: కేంద్ర బడ్జెట్‌లో కొత్త పన్ను శ్లాబ్‌లను ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మధ్యతరగతి, వేతన జీవులకు సూపర్ న్యూస్ చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్త పన్నులతో ప్రతి నెలా ఎంతవరకు మిగులుతుంది? అనేది ఇప్పుడు చూద్దాం..
శనివారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగాన్ని పూర్తి చేశారు. పలు రంగాలకు కేటాయింపుల గురించి వెల్లడించారు. అలాగే ఆదాయపు పన్ను గురించి కీలక ప్రకటన చేశారు. మరోవైపు ట్యాక్స్ డిడక్షన్ సర్వీస్ (TDS) పై కూడా కీలక ప్రకటనలు చేశారు.
Budget 2025: కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు సూపర్ న్యూస్ చెప్పింది. మీ ఆదాయం 10 లక్షలు దాటినా రూపాయి కట్టాల్సిన అవసరం లేదు.
TDS-TCS: బడ్జెట్-2025లో మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చింది. ఆదాయం పన్ను నుంచి టీడీఎస్-టీసీఎస్ వరకు చాలా అంశాల్లో ఊహించని శుభవార్తలు చెప్పింది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమె ప్రసంగాన్ని ప్రారంభించారు. పలు రంగాలకు కేటాయింపుల గురించి మాట్లాడుతున్నారు.
కేంద్ర బడ్జెట్‌పైనే అందరిచూపు.. ఇవాల్టి బడ్జెట్‌లో ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టబోతుంది. కేంద్రం వేటికి ప్రాధాన్యత ఇవ్వబోతుందనే విషయం మరికొన్ని గంటల్లో తేలనుంది.