• Home » Income tax filling

Income tax filling

ITR Filing 2025: ఫారం-16 ఉంటేనే ITR ఫైలింగ్ చేయగలమా.. లేకపోతే ఏం చేయాలి..

ITR Filing 2025: ఫారం-16 ఉంటేనే ITR ఫైలింగ్ చేయగలమా.. లేకపోతే ఏం చేయాలి..

How to file ITR without Form 16: ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగుల జీతం నుంచి ఎంత (TDS) కట్ అయింది, సబ్మిషన్ డేట్ రుజువు చేసే పత్రమే ఫారం 16. ఉద్యోగి పనిచేసే సంస్థ జారీ చేసే ఈ సర్టిఫికేట్‌లో కచ్చితమైన ఆదాయం, పన్ను వివరాలు ఉంటాయి. ఆదాయ పన్ను రిటర్న్‌లు (ITR) దాఖలు చేసేటప్పుడు దీన్ని సమర్పిస్తే పొరపాట్లు జరిగే అవకాశం ఉండదు.

Deadline: మార్చి 31, 2025తో ముగియాల్సిన ఆర్థిక నియమాలు..మిస్సైతే మీకే నష్టం..

Deadline: మార్చి 31, 2025తో ముగియాల్సిన ఆర్థిక నియమాలు..మిస్సైతే మీకే నష్టం..

మార్చి 31, 2025 గడువు కూడా దగ్గర పడుతోంది. మీరు ఈ ఆర్థిక సంవత్సరంలో పలు స్కీంలలో పెట్టుబడులు చేయడం ద్వారా పన్ను మినహాయింపు పొందవచ్చు. దీంతోపాటు అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయ్. అవేంటో ఇక్కడ చూద్దాం.

ITR Deadline: ఐటీఆర్ డెడ్ లైన్.. రిటర్న్‌ల దాఖలుకు ఇంకా కొన్ని రోజులే గడువు..

ITR Deadline: ఐటీఆర్ డెడ్ లైన్.. రిటర్న్‌ల దాఖలుకు ఇంకా కొన్ని రోజులే గడువు..

పన్ను చెల్లింపు దారులకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఈ క్రమంలో మార్చి 31, 2025లోపు అప్‌డేట్ చేసిన రిటర్న్‌లను దాఖలు చేయాలని అధికారులు మరోసారి సూచించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Tax Relief: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. 87A పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకునే ఛాన్స్

Tax Relief: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. 87A పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకునే ఛాన్స్

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. 87A పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయడానికి అర్హులైన పన్ను చెల్లింపుదారులకు మళ్లీ ఐటీఆర్ ఫైల్ చేసే అవకాశం కల్పించింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

ITR Filing: గుడ్ న్యూస్.. ఐటీఆర్ ఫైలింగ్ గడువు పెంచారోచ్..

ITR Filing: గుడ్ న్యూస్.. ఐటీఆర్ ఫైలింగ్ గడువు పెంచారోచ్..

ఆలస్యంగా ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చేసే వారికి శుభవార్త. ఎందుకంటే తాజాగా ఈ గడువు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎప్పటివరకు పొడిగింపు చేశారనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

 Advance Tax Deadline: ఈరోజే ఐటీఆర్ అడ్వాన్స్ ట్యాక్స్ డెడ్‌లైన్.. రేపు కూడా చెల్లించవచ్చా..

Advance Tax Deadline: ఈరోజే ఐటీఆర్ అడ్వాన్స్ ట్యాక్స్ డెడ్‌లైన్.. రేపు కూడా చెల్లించవచ్చా..

అడ్వాన్స్‌ ట్యాక్స్‌ డిపాజిట్‌ చేసుకునేందుకు ఈరోజే చివరి తేదీ డిసెంబర్‌ 15. అయితే ఈరోజు ఆదివారం కావడంతో ట్యాక్స్ జమ చేయలేరు. కాబట్టి మరుసటి రోజు అంటే డిసెంబర్ 16న చెల్లించవచ్చా. చెల్లిస్తే జరిమానా ఉంటుందా అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

ITR Deadline 2024: ఐటీఆర్ ఫైలింగ్ ఈసారే లాస్ట్ ఛాన్స్.. మిస్సైతే జైలుకే..

ITR Deadline 2024: ఐటీఆర్ ఫైలింగ్ ఈసారే లాస్ట్ ఛాన్స్.. మిస్సైతే జైలుకే..

మీరు ఇంకా ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయలేదా. అయితే వెంటనే ఫైల్ చేయండి. ఎందుకంటే మీరు ఆలస్య రుసుముతో చెల్లించే గడువు సమీపిస్తోంది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

TDS refund Status: టీడీఎస్ రిఫండ్‌ అయిందీ లేనిదీ ఇలా చేక్ చేసుకోండి!

TDS refund Status: టీడీఎస్ రిఫండ్‌ అయిందీ లేనిదీ ఇలా చేక్ చేసుకోండి!

రిఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు చెల్లింపుల స్టేటస్ ఏమిటో పన్ను చెల్లింపుదారులు ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. ఇది ఎలాగో ఈ కథనంలో తెలుసుకుందాం.

ITR Refund: ఐటీఆర్ రీఫండ్ ఇంకా వాపసు రాలేదా.. అయితే ఇలా చేయండి

ITR Refund: ఐటీఆర్ రీఫండ్ ఇంకా వాపసు రాలేదా.. అయితే ఇలా చేయండి

ప్రస్తుతం ఐటీఆర్ వాపసు జాప్యం అనేది చాలా మంది పన్ను చెల్లింపుదారులను ఇబ్బంది పెడుతున్న సమస్య. అయితే అలాంటి వారికి డబ్బు వాపసు ఎప్పుడు వస్తుంది, రీఫండ్ ఆలస్యం అయితే ఏం చేయాలనే విషయాలను ఇక్కడ చుద్దాం.

ITR Filing: జరిమానాతో ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల ఇన్ని నష్టాలున్నాయా..!

ITR Filing: జరిమానాతో ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల ఇన్ని నష్టాలున్నాయా..!

దేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్(ITR Filing) చేయడానికి చివరి తేదీ జులై 31 ఇప్పటికే పూర్తైంది. కానీ డిసెంబరు 31 వరకు ఆలస్యంగా ITR దాఖలు చేసుకునే అవకాశం ఉంది. జరిమానాతో ఐటీఆర్ దాఖలు చేయడం ద్వారా అనేక నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి