• Home » Income Tax Department

Income Tax Department

తప్పుడు క్లెయిమ్‌లతో 1,070 కోట్లు లాగేశారు

తప్పుడు క్లెయిమ్‌లతో 1,070 కోట్లు లాగేశారు

ఆదాయపు పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అటు ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎ్‌సయూ), ఇటు ప్రైవేట్‌ సంస్థలకు చెందిన 90 వేల మంది వేతనజీవులు తప్పుడు క్లెయిమ్‌లు దాఖలు చేసి 2024 డిసెంబరు 31 నాటికి రూ.1,070 కోట్లు మినహాయింపులు

35,170 మంది పాన్‌కార్డుదారులకు ఐటీ లేఖ

35,170 మంది పాన్‌కార్డుదారులకు ఐటీ లేఖ

పన్ను ఎగవేతదారులే లక్ష్యంగా ఆదాయపుపన్ను శాఖ నిరంతర డ్రైవ్‌ చేపట్టింది. భారీ నగదు లావాదేవీలు జరిపిన 35,170 మంది పాన్‌కార్డుదారులను సాంకేతికత ఆధారంగా గుర్తించి, వారికి తాజాగా సోమవారం లేఖలు పంపింది.

పన్ను ఎగవేతదారుల వేటకు ఇంటర్‌పోల్‌ సాయం

పన్ను ఎగవేతదారుల వేటకు ఇంటర్‌పోల్‌ సాయం

పన్ను ఎగవేతదారుల భరతం పట్టేందుకు ఇంటర్‌పోల్‌ సాయం తీసుకోవాలని ఆదాయపన్ను శాఖ నిర్ణయించింది.

IT Raids: హన్సిత, అనిల్ కేస్.. తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు

IT Raids: హన్సిత, అనిల్ కేస్.. తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు

Telangana: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు చేస్తోంది. భువనేశ్వర్‌లో అరెస్ట్ అయిన హన్సిత , అనిల్ కుమార్ మహంతి కేసులో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ అల్లుడుగా చెప్పుకుంటూ హన్సిత, అనిల్ వసూళ్లకు పాల్పడ్డారు.

Indian Tax Department : విదేశీ ప్రయాణాలపై ఐటీ నజర్‌?

Indian Tax Department : విదేశీ ప్రయాణాలపై ఐటీ నజర్‌?

విదేశీ ప్రయాణాలు జరిపే భారతీయులపై ఇకపై ఆదాయపన్ను (ఐటీ) శాఖ కూడా నిఘా పెట్టనుంది. ఇప్పటి వరకు అడ్వాన్స్‌డ్‌ ప్యాసింజర్స్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (ఏపీఐబీ) ద్వారా ఇంటిలిజెన్స్‌ వర్గాలు..

Direct Tax Collections: ప్రత్యక్ష పన్ను వసూళ్లలో రికార్డ్.. ప్రభుత్వానికి రూ. 16 లక్షల కోట్లు

Direct Tax Collections: ప్రత్యక్ష పన్ను వసూళ్లలో రికార్డ్.. ప్రభుత్వానికి రూ. 16 లక్షల కోట్లు

ప్రత్యక్ష పన్ను వసూళ్లలో రికార్డ్ స్థాయిలో ప్రభుత్వానికి నిధులు వచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వ గణాంకాల ప్రకారం మొత్తం నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.15.82 లక్షల కోట్లు దాటాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

 Advance Tax Deadline: ఈరోజే ఐటీఆర్ అడ్వాన్స్ ట్యాక్స్ డెడ్‌లైన్.. రేపు కూడా చెల్లించవచ్చా..

Advance Tax Deadline: ఈరోజే ఐటీఆర్ అడ్వాన్స్ ట్యాక్స్ డెడ్‌లైన్.. రేపు కూడా చెల్లించవచ్చా..

అడ్వాన్స్‌ ట్యాక్స్‌ డిపాజిట్‌ చేసుకునేందుకు ఈరోజే చివరి తేదీ డిసెంబర్‌ 15. అయితే ఈరోజు ఆదివారం కావడంతో ట్యాక్స్ జమ చేయలేరు. కాబట్టి మరుసటి రోజు అంటే డిసెంబర్ 16న చెల్లించవచ్చా. చెల్లిస్తే జరిమానా ఉంటుందా అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

ITR Deadline 2024: ఐటీఆర్ ఫైలింగ్ ఈసారే లాస్ట్ ఛాన్స్.. మిస్సైతే జైలుకే..

ITR Deadline 2024: ఐటీఆర్ ఫైలింగ్ ఈసారే లాస్ట్ ఛాన్స్.. మిస్సైతే జైలుకే..

మీరు ఇంకా ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయలేదా. అయితే వెంటనే ఫైల్ చేయండి. ఎందుకంటే మీరు ఆలస్య రుసుముతో చెల్లించే గడువు సమీపిస్తోంది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Hyderabad: హైదరాబాద్‌లో మరో కంపెనీపై ఐటీ దాడులు..

Hyderabad: హైదరాబాద్‌లో మరో కంపెనీపై ఐటీ దాడులు..

షాద్‌నగర్‌లో ఓ మల్టీ నేషనల్ కంపెనీ(MNC)కి రూ.300 కోట్ల విలువైన భూమిని స్వస్తిక్ రియల్టర్ కంపెనీ విక్రయించింది. అయితే దానికి సంబంధించిన వివరాలను కంపెనీ బ్యాలెన్స్ షీట్‌లో ఎక్కడా చూపలేదనే ఆరోపణలు గుప్పుమన్నాయి.

Alert: అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే

Alert: అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే

అక్టోబర్ నెల రానే వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతి నెల మాదిరిగానే ఈసారి కూడా కొన్ని నిబంధనల్లో మార్పులు వచ్చాయి. వీటిలో ఎల్‌పీజీ ధరల మార్పులు సహా అనేకం ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి