• Home » Illegal Constructions

Illegal Constructions

Minister Ponnam Prabhakar: మూసీ అక్రమ నిర్మాణాలపై  మంత్రి పొన్నం  ఏమన్నారంటే..

Minister Ponnam Prabhakar: మూసీ అక్రమ నిర్మాణాలపై మంత్రి పొన్నం ఏమన్నారంటే..

రాబోయే రోజుల్లో రూ. 5500 కోట్లతో మూసీకి గోదావరి నీరు తెచ్చే ఆలోచన చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఒళ్లు, నాలుక దగ్గర పెట్టుకొని వాస్తవ విమర్శ చేయాలని అన్నారు..లేకపోతే పర్యవసానం తప్పదని హెచ్చరించారు. బీజేపీ - బీఆర్ఎస్ పార్టీలు తాన అంటే తందాన అంటున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

TG GOVT: మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ బాధితులకు ఊరట.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

TG GOVT: మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ బాధితులకు ఊరట.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన ‘హైడ్రా’ మరోసారి దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో అక్రమంగా నిర్మించిన రూ.కోట్ల విలువైన విల్లాలను నేలమట్టం చేస్తోంది.

Patancheru: తెల్లవార్లూ హైడ్రా కూల్చివేతలు..

Patancheru: తెల్లవార్లూ హైడ్రా కూల్చివేతలు..

అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా.. పటాన్‌చెరు పరిధి కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడ గ్రామాలలో ఆదివారం ఉదయం 7 గంటలకు మొదలుపెట్టిన కూల్చివేతలు ఏకధాటిగా 20 గంటలపాటు కొనసాగాయి!

Mancherial: బీఆర్‌ఎస్‌ నేత భవనం కూల్చివేత..

Mancherial: బీఆర్‌ఎస్‌ నేత భవనం కూల్చివేత..

బీఆర్‌ఎస్‌ నేత ఒకరు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అసైన్డ్‌ భూమిలో అక్రమంగా నిర్మించిన ఐదంతస్తుల భవనాన్ని మున్సిపల్‌ అధికారులు గురువారం కూల్చివేశారు.

Hyderabad: ఎఫ్‌టీఎల్‌  నిల్‌!

Hyderabad: ఎఫ్‌టీఎల్‌ నిల్‌!

చెరువుల సంరక్షణ సంగతి దేవుడెరుగు.. అవి అన్యాక్రాంతం కావడంలోనూ ప్రభుత్వ విభాగాలు తమ వంతు పాత్ర పోషించాయి!

AV Ranganath: ఆరుగురు అధికారుల వాంగ్మూలాలు నమోదు!

AV Ranganath: ఆరుగురు అధికారుల వాంగ్మూలాలు నమోదు!

నగరంలో చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు తెలిసింది.

AV Ranganath: నివాసముంటున్న ఇళ్లు కూల్చం..

AV Ranganath: నివాసముంటున్న ఇళ్లు కూల్చం..

చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఇళ్లు ఉన్నా.. వాటిలో ఇప్పటికే పౌరులు నివాసముంటున్నట్లయితే ఆ ఇళ్లను కూల్చబోమని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు.

HYDRA: హైడ్రా దెబ్బకు విల్లాలు నేలకు

HYDRA: హైడ్రా దెబ్బకు విల్లాలు నేలకు

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన ‘హైడ్రా’ మరోసారి దూకుడు ప్రదర్శించింది. చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో అక్రమంగా నిర్మించిన రూ.కోట్ల విలువైన విల్లాలను నేలమట్టం చేసింది.

Illegal Activities: కబ్జాలమయం.. కలుషితం!

Illegal Activities: కబ్జాలమయం.. కలుషితం!

వానను, వరదను తమలో ఇముడ్చుకొని.. భూగర్భ జలాలను పెంచే చెరువులను కొందరు అక్రమార్కులు చెరబడుతున్నారు.

Illegal Constructions: అవినీతి అధికారులపై కఠిన శిక్షలు పడే కేసులు

Illegal Constructions: అవినీతి అధికారులపై కఠిన శిక్షలు పడే కేసులు

చెరువులు, కుంటలు, నాలాలు, వాటి బఫర్‌ జోన్లలో అక్రమ నిర్మాణాలకు అడ్డగోలు అనుమతులిచ్చిన అధికారులు ఇప్పుడు కటకటాలు లెక్కించాల్సిన పరిస్థితి నెలకొంటోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి