• Home » Illegal Constructions

Illegal Constructions

AP Govt Guidelines:  అక్రమ నిర్మాణాలకు చెక్‌... ఏపీ ప్రభుత్వ కీలక మార్గదర్శకాలు

AP Govt Guidelines: అక్రమ నిర్మాణాలకు చెక్‌... ఏపీ ప్రభుత్వ కీలక మార్గదర్శకాలు

AP Govt Guidelines: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనధికార, అక్రమ నిర్మాణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది.

Hydra:  ఆగని హైడ్రా దూకుడు.. ఏకంగా ఎయిర్ పోర్టు దగ్గరే..

Hydra: ఆగని హైడ్రా దూకుడు.. ఏకంగా ఎయిర్ పోర్టు దగ్గరే..

కొద్ది రోజులుగా దూకుడు తగ్గించిన హైద్రా మళ్లీ రంగంలోకి దిగింది. హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. తాజాగా శుక్రవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో అక్రమంగా నిర్మించిన ప్రకటనల హోర్డింగ్ పాయింట్స్. అక్రమ హోర్డింగ్‌లను అధికారులు కూల్చివేస్తున్నారు.

Hydra: అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరో కీలక నిర్ణయం

Hydra: అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరో కీలక నిర్ణయం

Hydra: అక్రమ నిర్మాణాలపై దూకుడుగా ఉన్న హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ నిర్మాణాలపై ప్రజల నుంచి భారీగా ఫిర్యాదులు వస్తుండటంతో మరో అడుగు వేసింది.

Hydra: ‘బరి తెగింపు’ భవనం కూల్చివేత

Hydra: ‘బరి తెగింపు’ భవనం కూల్చివేత

మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని వంద అడుగుల రోడ్డులో పాలమూరు గ్రిల్స్‌ పక్కన చేపట్టిన అక్రమ నిర్మాణంపై హైడ్రా కొరడా ఝళిపించింది.

Illegal Constructions: బరి తెగింపు!

Illegal Constructions: బరి తెగింపు!

అక్రమ కట్డడాలపై ఓవైపు హైడ్రా కొరడా ఝుళిపిస్తున్నా, అనుమతుల్లేని నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నా.. ఈ తరహా నిర్మాణాలు చేపట్టేవారు ఏమాత్రం వెనకాడటంలేదు.

HYDRA: డిఫెన్స్‌కాలనీ పార్క్‌ స్థలంలో.. అక్రమ నిర్మాణాల కూల్చివేత

HYDRA: డిఫెన్స్‌కాలనీ పార్క్‌ స్థలంలో.. అక్రమ నిర్మాణాల కూల్చివేత

హైదరాబాద్‌ నేరేడ్‌మెట్‌ డివిజన్‌ డిఫెన్స్‌కాలనీ పార్కు స్థలంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. మంగళవారం హైడ్రా, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టి.. నిర్మాణాలతోపాటు.. రేకుల షీట్లను తొలగించారు.

HYDRA:  అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరింత దూకుడు

HYDRA: అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరింత దూకుడు

HYDRA: అక్రమ నిర్మాణాల తొలగింపులో హై డ్రా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు 8 చెరువులు, 12 పార్కులను కాపాడామన్నారు. FTL, బఫర్ జోన్‌లపై ప్రజల్లో అవగాహన ఏర్పడిందని రంగనాథ్ పేర్కొన్నారు.

HYDRA: హైడ్రా కూల్చివేతలు మళ్లీ స్టార్ట్.. టెన్షన్ టెన్షన్

HYDRA: హైడ్రా కూల్చివేతలు మళ్లీ స్టార్ట్.. టెన్షన్ టెన్షన్

అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా.. అల్మాస్ గూడలో మంగళవారం ఉదయం నుంచి మొదలుపెట్టిన కూల్చివేతలు ఏకధాటిగా కొనసాగాయి. హైడ్రా కూల్చివేతలతో ప్రజలు భయాందోళలనలు చెందుతున్నారు.

Illegal Construction: రోడ్డు ఆక్రమించి నిర్మాణం.. ఇల్లు కూల్చివేత!

Illegal Construction: రోడ్డు ఆక్రమించి నిర్మాణం.. ఇల్లు కూల్చివేత!

రోడ్డును ఆక్రమించి ఓ లేఅవుట్‌లో నిర్మించిన ఇంటిని సోమవారం ఉదయం హైడ్రా బృందాలు కూల్చివేశాయి. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని బీరంగూడ వందనపురి కాలనీలో సర్వేనంబర్‌ 848 పరిఽధిలోకి వచ్చే రోడ్డును ఆక్రమించి రిజిస్టర్‌ డాక్యుమెంట్‌ సృష్టించారు.

Medchal-Malkajgiri: ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

Medchal-Malkajgiri: ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి మునిసిపాలిటీ ఖాజిగూడలోని ప్రభుత్వ స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను భారీ బందోబస్తు మద్య అధికారులు సోమవారం తొలగించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి