• Home » IIT

IIT

Hyderabad: గంజాయి స్మగ్లర్‌గా ఐఐటియన్‌..

Hyderabad: గంజాయి స్మగ్లర్‌గా ఐఐటియన్‌..

అతడో ఐఐటీ విద్యార్థి.. కానీ, మత్తుకు బానిసై ఉన్నత చదువులను వదిలేశాడు.. మరొకడు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.. రూ.లక్షల్లో జీతం.. కానీ, మాదక ద్రవ్యాలకు అలవాటుపడి చేజేతులా పోగొట్టుకున్నాడు.

IIT Graduates: ఆర్‌ అండ్‌ బీలోకి ఐఐటియన్లు..

IIT Graduates: ఆర్‌ అండ్‌ బీలోకి ఐఐటియన్లు..

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖలో ఐఐటీ పట్టభద్రులు ఉద్యోగులుగా చేరనున్నారు.

Sridhar Babu: మన రోడ్లపైనా డ్రైవర్‌ రహిత కార్లు

Sridhar Babu: మన రోడ్లపైనా డ్రైవర్‌ రహిత కార్లు

ఐఐటీ హైదరాబాద్‌ (ఐఐటీహెచ్‌)లో జరుగుతున్న పరిశోధనలు దేశానికే ఆదర్శమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

IIT Kandi: ఐఐటీహెచ్‌ వినూత్న డ్రోన్లు!

IIT Kandi: ఐఐటీహెచ్‌ వినూత్న డ్రోన్లు!

పక్షి ఆకారంలో ఉండి ఆకాశంలో విహరిస్తూ వీడియోలు తీస్తాయి! సీతాకోకచిలుకల్లా రెక్కలాడిస్తూ ఫొటోలు క్లిక్‌మనిపిస్తాయి! తూనిగల్లా చెట్లపై వాలి నిఘా పెడతాయి!

Hyderabad: ఐఐటీ-జేఈఈ, నీట్‌ డిజిటల్‌ మెటీరియల్‌ సిద్ధం

Hyderabad: ఐఐటీ-జేఈఈ, నీట్‌ డిజిటల్‌ మెటీరియల్‌ సిద్ధం

నీట్‌, జేఈఈ-2025 ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ‘కోటా‘ డిజిటల్‌ మెటీరియల్‌ సిద్ధమైంది.

Delhi : ఐఐటీ మద్రాస్‌  ఆరోసారీ బెస్ట్‌

Delhi : ఐఐటీ మద్రాస్‌ ఆరోసారీ బెస్ట్‌

దేశంలోని ఉత్తమ విద్యాసంస్థలకు కేంద్రప్రభుత్వం సోమవారం ర్యాంకులు ప్రకటించింది. వరుసగా ఆరో ఏడాది కూడా ఐఐటీ మద్రాస్‌ అత్యుత్తమ విద్యాసంస్థగా టాప్‌లో నిలిచింది. బోధన, సిబ్బంది, సౌకర్యాలు.. ఇలా అన్ని అంశాల్లోనూ ముందు వరుసగా నిలిచింది.

Hyderabad: గిరిజన ఆడబిడ్డకు ప్రభుత్వ చేయూత

Hyderabad: గిరిజన ఆడబిడ్డకు ప్రభుత్వ చేయూత

చదువు కొనసాగించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిరిసిల్ల జిల్లా గిరిజన ఆడబిడ్డకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఐఐటీలో చేరేందుకు ఆ విద్యార్థినికి ఆర్థిక సహాయం చేసింది.

Kandi: దేశాభివృద్ధిలో ఐఐటీ లు కీలకం

Kandi: దేశాభివృద్ధిలో ఐఐటీ లు కీలకం

అత్యున్నత సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తలను తయారు చేయడం ద్వారా దేశాభివృద్ధిలో ఐఐటీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని నీతి ఆయోగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో) బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం అన్నారు.

Chennai : ఐఐటీ మద్రాస్‌ నుంచి ఇస్రో చైర్మన్‌ పీహెచ్‌డీ

Chennai : ఐఐటీ మద్రాస్‌ నుంచి ఇస్రో చైర్మన్‌ పీహెచ్‌డీ

ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ఐఐటీ మద్రాస్‌ నుండి పీహెచ్‌డీ డిగ్రీ స్వీకరించారు. శుక్రవారం జరిగిన ఐఐటీ మద్రాస్‌ 61వ స్నాతకోత్సవంలో ఆయన ఈ పట్టాను అందుకున్నారు.

Cancer Screening: ఇంటి దగ్గరే క్యాన్సర్‌ పరీక్ష..

Cancer Screening: ఇంటి దగ్గరే క్యాన్సర్‌ పరీక్ష..

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ పరీక్ష ఇంటివద్దే చేసుకునే వీలు కల్పించే పరికరం ఉంటే? రక్త నమూనా తీసుకునేటప్పుడు కొంతమందికి రక్తనాళం దొరక్క చాలా ఇబ్బంది అవుతుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి