Home » IIT
ఐఐటీ మెడికల్ అకాడమీ మూసివేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థుల భవిష్యత్తుపై వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అకాడమీని కొనసాగిస్తేనే విద్యార్థులకు మెరుగైన విద్య, భవిష్యత్ భద్రంగా ఉంటుందని అంటున్నారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) ఆవిష్కరణలకు కేంద్ర బిందు వు కావాలని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పిలుపునిచ్చారు.
సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) వినూత్న ఆవిష్కరణల ప్రదర్శనకు వేదికైంది.
ఐఐటీ-హెచ్ స్టార్టప్ సంస్థ ప్యూర్ ఈవీ ఇట్రి్‌స్ట-ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది 5-6 గంటలు చార్జింగ్ పెడితే 90 కి.మీ. వేగంతో 171 కి.మీ. వెళుతుందని ప్యూర్ ఈవీ వ్యవస్థాపకుడు నిశాంత్ దొంగరి తెలిపారు.
అతడో ఐఐటీ విద్యార్థి.. కానీ, మత్తుకు బానిసై ఉన్నత చదువులను వదిలేశాడు.. మరొకడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. రూ.లక్షల్లో జీతం.. కానీ, మాదక ద్రవ్యాలకు అలవాటుపడి చేజేతులా పోగొట్టుకున్నాడు.
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖలో ఐఐటీ పట్టభద్రులు ఉద్యోగులుగా చేరనున్నారు.
ఐఐటీ హైదరాబాద్ (ఐఐటీహెచ్)లో జరుగుతున్న పరిశోధనలు దేశానికే ఆదర్శమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
పక్షి ఆకారంలో ఉండి ఆకాశంలో విహరిస్తూ వీడియోలు తీస్తాయి! సీతాకోకచిలుకల్లా రెక్కలాడిస్తూ ఫొటోలు క్లిక్‌మనిపిస్తాయి! తూనిగల్లా చెట్లపై వాలి నిఘా పెడతాయి!
నీట్, జేఈఈ-2025 ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ‘కోటా‘ డిజిటల్ మెటీరియల్ సిద్ధమైంది.
దేశంలోని ఉత్తమ విద్యాసంస్థలకు కేంద్రప్రభుత్వం సోమవారం ర్యాంకులు ప్రకటించింది. వరుసగా ఆరో ఏడాది కూడా ఐఐటీ మద్రాస్ అత్యుత్తమ విద్యాసంస్థగా టాప్‌లో నిలిచింది. బోధన, సిబ్బంది, సౌకర్యాలు.. ఇలా అన్ని అంశాల్లోనూ ముందు వరుసగా నిలిచింది.