• Home » Iceland

Iceland

Trending News: ఈ దేశంలో అసలు నేరాలే జరగవట.. ఆయుధాలు ఉన్నా ఉపయోగించరట.. !

Trending News: ఈ దేశంలో అసలు నేరాలే జరగవట.. ఆయుధాలు ఉన్నా ఉపయోగించరట.. !

అవినీతి, నేరాలు కేవలం ఒక్క దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచమంతా ఇదే పరిస్థితి ఉంది. దేశ అభివృద్ధికి ఇవి ప్రధాన అవరోధాలుగా నిలుస్తున్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా అక్రమార్కులకు అడ్డుకట్ట పడటం లేదు.

Iceland Earthquakes: 14 గంటల వ్యవధిలో 800 భూకంపాలు.. ఎమర్జెన్సీ ప్రకటించిన ఐస్‌ల్యాండ్

Iceland Earthquakes: 14 గంటల వ్యవధిలో 800 భూకంపాలు.. ఎమర్జెన్సీ ప్రకటించిన ఐస్‌ల్యాండ్

Iceland: మన ప్రపంచ చరిత్రలో ఎన్నో విపత్తులు సంభవించాయి. భారీ భూకంపాలు, ప్రళయాలు వంటివి చాలా చోటు చేసుకున్నాయి. కానీ.. కేవలం 14 గంటల వ్యవధిలో 800 భూకంపాలు సంభవించడాన్ని ఎప్పుడైనా చూశారా? ఈ విపత్కర పరిణామం ఐరోపాకు చెందిన ద్వీప దేశం ఐస్‌లాండ్‌లో వెలుగు చూసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి