• Home » ICC

ICC

T20 World Cup 2024: మ్యాచ్‌లలో భారత్-పాక్ మ్యాచ్ వేరయా.. టికెట్ ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!

T20 World Cup 2024: మ్యాచ్‌లలో భారత్-పాక్ మ్యాచ్ వేరయా.. టికెట్ ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!

T20 World Cup 2024: క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమైంది ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సిరీస్. తాజాగా టీ20 వరల్డ్ కప్‌కు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. జూన్ 2 నుంచి 29వ తేదీ వరకు జరుగున్న ఈ టోర్నమెంట్‌కు సంబంధించి టికెట్లను జారీ చేసింది ఐసీసీ. పబ్లిక్ టిక్కెట్ బ్యాలెట్ విధానంలో విక్రయిస్తున్నారు.

TS News: హైదరాబాద్‌లో ప్రభుత్వ విభాగాల సమన్వయ సమావేశం ప్రారంభం

TS News: హైదరాబాద్‌లో ప్రభుత్వ విభాగాల సమన్వయ సమావేశం ప్రారంభం

Telangana: బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రభుత్వ విభాగాల సమన్వయ సమావేశం శనివారం ఉదయం ప్రారంభమైంది. హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది.

ICC: ఆ క్రికెటర్‌‌పై అవినీతి ఆరోపణలు..రెండేళ్ల నిషేధం

ICC: ఆ క్రికెటర్‌‌పై అవినీతి ఆరోపణలు..రెండేళ్ల నిషేధం

బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ నాసిర్ హొస్సేన్‌(Nasir Hossain)పై ఐసీసీ(ICC) వేటు వేసింది. అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో రెండేళ్లపాటు నిషేధం విధించింది.

Rohit Sharma: చిక్కుల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఐసీసీ చర్యలు..?

Rohit Sharma: చిక్కుల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఐసీసీ చర్యలు..?

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్ ముగిసిన తర్వాత పిచ్‌లపై రోహిత్ చేసిన వ్యాఖ్యలపై ఐసీసీ సీరియస్‌గా ఉందని సమాచారం. దీంతో అతడిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ICC Awards 2023: ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రేసులో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు

ICC Awards 2023: ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రేసులో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు

ICC Awards 2023: గత ఏడాదికి సంబంధించి ఐసీసీ అవార్డుల రేసులో టీమిండియా ఆటగాళ్లు దూసుకెళ్తున్నారు. తాజాగా ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఆ జట్టు ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఉన్నారు.

ICC New Rules: క్రికెట్‌లో మరోసారి ఐసీసీ కొత్త నిబంధనలు.. అవేంటంటే..?

ICC New Rules: క్రికెట్‌లో మరోసారి ఐసీసీ కొత్త నిబంధనలు.. అవేంటంటే..?

క్రికెట్‌లో ఎప్పటికప్పుడు ఐసీసీ కొత్త నిబంధనలను ప్రవేశపెడుతూనే ఉంది. తాజాగా మరికొన్ని నిబంధనలను ఐసీసీ అమల్లోకి తీసుకువచ్చింది. గతంలో ఫీల్డింగ్ జట్టు స్టంపౌంట్ కోసం అప్పీల్ చేసినప్పుడు స్టంపౌంట్‌తో పాటు క్యాచ్ అవుట్‌ను కూడా సమీక్షించేవారు. కానీ కొత్త నిబంధన ప్రకారం కేవలం స్టంపౌంట్‌ను మాత్రమే పరిశీలించనున్నారు.

Team India: టెస్టుల్లో టీమిండియా చెత్త రికార్డు.. 13 ఏళ్ల తర్వాత..!!

Team India: టెస్టుల్లో టీమిండియా చెత్త రికార్డు.. 13 ఏళ్ల తర్వాత..!!

Team India: టెస్టుల్లో ఐసీసీ ర్యాంకుల్లో నంబర్‌వన్‌గా కొనసాగుతున్న టీమిండియా తాజాగా చెత్త రికార్డును నమోదు చేసింది. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 31 పరుగుల తేడాతో ఓటమి పాలైన టీమిండియా 13 ఏళ్ల తర్వాత సఫారీ గడ్డపై చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

ICC: టీమిండియాకు భారీ షాక్.. జరిమానాతో పాటు పాయింట్లలో కోత పెట్టిన ఐసీసీ

ICC: టీమిండియాకు భారీ షాక్.. జరిమానాతో పాటు పాయింట్లలో కోత పెట్టిన ఐసీసీ

ICC: మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందాన అసలే దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఓటమితో సతమతం అవుతుందన్న టీమిండియాపై ఐసీసీ కొరడా ఝుళిపించింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా రోహిత్ సేన‌కు ఐసీసీ జ‌రిమానా విధించింది. అంతేకాకుండా ఐసీసీ వ‌ర‌ల్డ్ టెస్టు చాంపియ‌న్‌షిప్‌లో కీల‌క‌మైన రెండు పాయింట్లను కూడా ఐసీసీ కట్ చేసింది.

SA Vs IND: క్రికెట్‌లో కొత్త రూల్.. ఇండియా సిరీస్ నుంచే అమలు

SA Vs IND: క్రికెట్‌లో కొత్త రూల్.. ఇండియా సిరీస్ నుంచే అమలు

New Rule: క్రికెట్‌ను మరింత రంజుగా మార్చేందుకు ఐసీసీ కొత్త నిబంధన అమల్లోకి తెస్తోంది. క్రికెట్‌లో స్టాపింగ్ క్లాక్ పేరుతో ఈ రూల్ రానుంది. కొత్త నిబంధన ప్రకారం బౌలింగ్ జట్టు తమ తర్వాతి ఓవర్‌లోని తొలి బంతిని మునుపటి ఓవర్ పూర్తయిన 60 సెకన్‌లలోపే వేయాల్సి ఉంటుంది. లేకపోతే బౌలింగ్ జట్టుకు 5 పరుగులు పెనాల్టీగా విధిస్తామని ఐసీసీ స్పష్టం చేసింది.

 ICC Award: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఆస్ట్రేలియా ఆటగాడు

ICC Award: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఆస్ట్రేలియా ఆటగాడు

ICC Award: నవంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డు రేసులో ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, టీమిండియా ఆటగాడు మహ్మద్ షమీ ఈ అవార్డు కోసం పోటీ పడ్డారు. అయితే ఐసీసీ మాత్రం ఎక్కువ ఓట్లు వచ్చిన ఆటగాడినే ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఓట్ల ఆధారంగా ట్రావిస్ హెడ్‌ను విజేతగా ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి