• Home » ICC

ICC

ICC Rankings: టీ20ల్లో నంబర్‌వన్‌గా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్

ICC Rankings: టీ20ల్లో నంబర్‌వన్‌గా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్

Team India: టీమిండియా యువ స్పిన్ బౌలర్ రవి బిష్ణోయ్ ఐసీసీ ర్యాంకుల్లో సత్తా చాటుకున్నాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకుల్లో నంబర్‌వన్ బౌలర్‌గా రవి బిష్ణోయ్ అవతరించాడు. 699 పాయింట్లతో రవి బిష్ణోయ్ అగ్రస్థానానికి చేరుకున్నాడు.

Marlon Samuels: విండీస్ వీరుడికి షాకిచ్చిన ఐసీసీ.. ఆరేళ్లపాటు నిషేధం.. ఎందుకంటే?

Marlon Samuels: విండీస్ వీరుడికి షాకిచ్చిన ఐసీసీ.. ఆరేళ్లపాటు నిషేధం.. ఎందుకంటే?

వెస్టిండీస్ మాజీ క్రికెటర్ మార్లోన్ శామ్యూల్స్‌కి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఊహించని షాక్ ఇచ్చింది. అన్ని ఫార్మాట్ల నుంచి అతడ్ని ఆరేళ్ల పాటు నిషేధిస్తూ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) యాంటీ కరప్షన్ కోడ్‌ను...

ICC New Rule: క్రికెట్‌లో కొత్త రూల్.. అలా చేస్తే బౌలర్లకు 5 పరుగులు పెనాల్టీ..!!

ICC New Rule: క్రికెట్‌లో కొత్త రూల్.. అలా చేస్తే బౌలర్లకు 5 పరుగులు పెనాల్టీ..!!

Cricket News: అంతర్జాతీయ క్రికెట్‌లో ఐసీసీ మరో కొత్త నిబంధనను అమలు చేయనుంది. ఇటీవల మ్యాచ్‌లు ఆలస్యంగా ముగిస్తున్నాయి. ఓవర్, ఓవర్ మధ్య కొందరు బౌలర్లు లేటు చేస్తుండటంతో సమయం పెరుగుతోంది. దీంతో పురుషుల వన్డే, టీ20 మ్యాచ్‌లలో కొత్త రూల్ అమలు చేయాలని ఐసీసీ నిర్ణయించింది. బౌలింగ్ జట్టు ఓవర్ల మధ్య తీసుకునే సమయాన్ని నియంత్రించేందుకు ఓ రూల్ తీసుకొచ్చింది.

Record Attendance: చరిత్ర సృష్టించిన 2023 ప్రపంచకప్.. 2015ను దాటేసింది..!!

Record Attendance: చరిత్ర సృష్టించిన 2023 ప్రపంచకప్.. 2015ను దాటేసింది..!!

ODI World Cup: ఇండియా వేదికగా జరిగిన 2023 ప్రపంచకప్ చరిత్ర సృష్టించింది. 2023 ప్రపంచకప్‌ను చరిత్రలో తొలిసారిగా 12,50,307 మంది స్టేడియాల్లో వీక్షించినట్లు ఐసీసీ వెల్లడించింది. ఇప్పటి వరకు వన్డే వరల్డ్ కప్ ఒక ఎడిషన్‌ను ఇంత మంది ఎప్పుడూ చూడలేదు. వరల్డ్ కప్ అనే కాదు. ఏ ఐసీసీ టోర్నీకి కూడా ఇంత మంది ప్రేక్షకులు హాజరు కాలేదు.

ICC World Cup Team: ఐసీసీ బెస్ట్ ఎలెవన్‌లో ఆరుగురు భారత ఆటగాళ్లు

ICC World Cup Team: ఐసీసీ బెస్ట్ ఎలెవన్‌లో ఆరుగురు భారత ఆటగాళ్లు

ICC Best Team: వన్డే ప్రపంచకప్ ముగియడంతో ఐసీసీ అన్ని జట్ల నుంచి బెస్ట్ ఎలెవన్‌ను ప్రకటించింది. ఈ జాబితాలో టీమిండియా నుంచి ఏకంగా ఆరుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది. ఫైనల్లో విఫలమైనా కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంచుకుంది.

Team India: 2014 నుంచి ఇంతే.. బీజేపీ హయాంలో ఐసీసీ టైటిళ్లు గుండు సున్నా..!!

Team India: 2014 నుంచి ఇంతే.. బీజేపీ హయాంలో ఐసీసీ టైటిళ్లు గుండు సున్నా..!!

2014లో దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీమిండియా ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవలేదని సోషల్ మీడియాలో నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు. టీమిండియా ఐసీసీ టోర్నీ గెలవాలంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దిగిపోవాలని కొందరు నెటిజన్‌లు కామెంట్ పెడుతున్నారు. అయితే మరికొందరు మాత్రం క్రీడలకు, రాజకీయాలకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ICC Tournaments: నాకౌట్ మ్యాచ్‌లలో రోహిత్ ప్రదర్శన ఇంత దారుణమా?

ICC Tournaments: నాకౌట్ మ్యాచ్‌లలో రోహిత్ ప్రదర్శన ఇంత దారుణమా?

2007 నుంచి పలు ఐసీసీ టోర్నీలలో రోహిత్ టీమిండియా తరఫున ఆడాడు. అయితే నాకౌట్లలో రోహిత్ ప్రదర్శన చెత్తగా ఉంది. ఇప్పటి వరకు కేవలం అతడు రెండు సార్లు మాత్రమే 50 ప్లస్ స్కోరు చేశాడు. ఈ నేపథ్యంలో బుధవారం న్యూజిలాండ్‌తో జరగనున్న సెమీస్‌లో రోహిత్ ఎలా ఆడతాడో అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

ICC: శ్రీలంకకు భారీ షాక్.. శ్రీలంక బోర్డు సభ్యత్వాన్ని సస్పెండ్ చేసిన ఐసీసీ

ICC: శ్రీలంకకు భారీ షాక్.. శ్రీలంక బోర్డు సభ్యత్వాన్ని సస్పెండ్ చేసిన ఐసీసీ

Srilanka Cricket Board: మెగా టోర్నీలో శ్రీలంక పేలవ ప్రదర్శన పట్ల ఆ దేశ ప్రభుత్వం ఆగ్రహించింది. దీంతో క్రికెట్ బోర్డును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న శ్రీలంక క్రికెట్ బోర్డు మేనేజ్‌మెంట్ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో బోర్డును రద్దు చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు వెల్లడించింది.

Virat Kohli: విరాట్ కోహ్లీకి మరో గౌరవం.. ఈ శతాబ్దంలోనే అది అత్యుత్తమ షాట్‌

Virat Kohli: విరాట్ కోహ్లీకి మరో గౌరవం.. ఈ శతాబ్దంలోనే అది అత్యుత్తమ షాట్‌

Shot Of The Century: ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆధిపత్యం కొనసాగుతోంది. ఇటీవల క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన వన్డే సెంచరీల రికార్డును సమం చేసిన కోహ్లీ.. త్వరలో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించబోతున్నాడు. ఇంతలోనే విరాట్ కోహ్లీకి ఐసీసీ మరో అరుదైన గౌరవాన్ని కట్టబెట్టింది. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ బౌలర్ హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో కోహ్లీ ఆడిన సిక్సర్ షాట్‌ను ఈ శతాబ్దంలోనే అత్యుత్తమంగా ఐసీసీ పేర్కొంది.

Shubman Gill: ప్రపంచ నంబర్ వన్‌గా అవతరించిన శుభ్‌మన్ గిల్.. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌ను అధిగమించి..

Shubman Gill: ప్రపంచ నంబర్ వన్‌గా అవతరించిన శుభ్‌మన్ గిల్.. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌ను అధిగమించి..

ICC ODI Rankings: టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ చరిత్ర స‌ృష్టించాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌ బ్యాటర్‌గా అవతరించాడు. 24 ఏళ్ల వయసులోనే నంబర్ వన్ ర్యాంకు దక్కించుకున్న గిల్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 951 రోజులుగా నంబర్ వన్ వన్డే బ్యాటర్‌గా కొనసాగిన పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజామ్ అధిపత్యానికి తెరదించాడు. మొత్తంగా అత్యధిక కాలం వన్డే నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగిన ఆటగాళ్ల జాబితాలో బాబర్ ఆరో స్థానంలో ఉన్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి