• Home » ICC Rankings

ICC Rankings

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే అభిషేక్ శర్మ.. సత్తా చాటిన ఇషాన్ కిషన్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే అభిషేక్ శర్మ.. సత్తా చాటిన ఇషాన్ కిషన్

ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్ జాబితాను ప్రకటించింది. ఇందులో భారత బ్యాటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ సత్తా చాటారు. అభిషేక్ శర్మ తన స్థానాన్ని పదిలపర్చుకుని అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. కాగా ఇషాన్ కిషన్ రెండో స్థానానికి దూసుకొచ్చాడు.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలోనే స్మృతి మంధాన

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలోనే స్మృతి మంధాన

ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తన అగ్రస్థానాన్ని మరోసారి నిలబెట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్(782), బెత్ మూనీ(749) ఉన్నారు.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే కొనసాగుతున్న అభిషేక్ శర్మ

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే కొనసాగుతున్న అభిషేక్ శర్మ

ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. ఈ మెగా టోర్నీ ఆరంభం నాటి విఫలమవుతూ వస్తున్నప్పటికీ.. టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ 874 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. సత్తాచాటిన ఇషాన్ కిషన్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. సత్తాచాటిన ఇషాన్ కిషన్

ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌ దుమ్మురేపాడు. ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి టాప్‌ ప్లేస్‌ దిశగా దూసుకొచ్చాడు.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: టాప్ 10లోకి దూసుకొచ్చిన ఇషాన్ కిషన్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: టాప్ 10లోకి దూసుకొచ్చిన ఇషాన్ కిషన్

టీమిండియా స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌తో అదరగొడుతున్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో టాప్ 10లోకి దూసుకొచ్చాడు. 732 రేటింగ్ పాయింట్లతో ఎనిమిదో స్థానానికి ఎగబాకాడు.

టీ20 ఐసీసీ ర్యాంకింగ్స్: దీప్తి శర్మను వెనక్కి నెట్టి.. అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న పాకిస్థాన్ బౌలర్

టీ20 ఐసీసీ ర్యాంకింగ్స్: దీప్తి శర్మను వెనక్కి నెట్టి.. అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న పాకిస్థాన్ బౌలర్

పాకిస్థాన్ స్టార్ స్పిన్నర్ సాదియా ఇక్బాల్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తా చాటింది. టీమిండియా స్టార్ క్రికెటర్ దీప్తి శర్మను వెనక్కి నెట్టి ప్రపంచ నంబర్ వన్ బౌలర్‌గా తిరిగి తన స్థానాన్ని సంపాదించుకుంది.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. అగ్రస్థానం అభిషేక్ శర్మదే

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. అగ్రస్థానం అభిషేక్ శర్మదే

పొట్టి ప్రపంచ కప్ 2026 ముంగిట ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్ జాబితాను వెల్లడించింది. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో గత కొంతకాలంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ.. తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

Team India: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. మన అమ్మాయిలు అదుర్స్ అంతే!

Team India: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. మన అమ్మాయిలు అదుర్స్ అంతే!

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ జాబితా వెలువడింది. ఇందులో టీమిండియా మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. ఎవ్వరికీ ఒక్క డీమెరిట్ పాయింట్ రాకపోవడం విశేషం. మరోవైపు యువ బ్యాటర్ షెఫాలీ మరో 75 పరుగులు చేస్తే ప్రపంచ రికార్డు నెలకొల్పుతుంది.

ICC Ranking Kohli No.2: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌.. నెం.2గా కోహ్లీ

ICC Ranking Kohli No.2: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌.. నెం.2గా కోహ్లీ

దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో విజృంభించిన కింగ్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నెం.2 స్థానంలోకి దూసుకెళ్లాడు. ఆ సిరీస్‌లో 302 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన కోహ్లీ తన ర్యాంక్‌ను రెండు స్థానాల మెరుగుపరుచుకున్నాడు.

ICC: వన్డే ర్యాంకింగ్స్.. టాప్-5లో విరాట్ కోహ్లీ

ICC: వన్డే ర్యాంకింగ్స్.. టాప్-5లో విరాట్ కోహ్లీ

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టాప్-5లోకి దూసుకొచ్చాడు. రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. శుభ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో ఉన్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి