• Home » IAS

IAS

మేం ఇక్కడే ఉంటాం!

మేం ఇక్కడే ఉంటాం!

ఉమ్మడి రాష్ట్ర విభజన సందర్భంగా చేపట్టిన క్యాడర్‌ కేటాయింపుల ప్రకారం.. ఏపీ, తెలంగాణకు కేటాయించిన అధికారులు ఆయా రాష్ట్రాలకు వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు.

IAS Officer's : మేం ఇక్కడే ఉంటాం!

IAS Officer's : మేం ఇక్కడే ఉంటాం!

తమను ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగించాలని, ఇక్కడే విధులు నిర్వహిస్తామని ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు సీఎం చంద్రబాబుకు విన్నవించారు.

Amrapali: ఇంటర్‌ డిప్యూటేషన్‌పై ఆమ్రపాలి ఇక్కడే!

Amrapali: ఇంటర్‌ డిప్యూటేషన్‌పై ఆమ్రపాలి ఇక్కడే!

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) ఇక్కడే కొనసాగుతారా? లేదా? అన్న చర్చ అధికార, ఉద్యోగవర్గాల్లో జోరుగా సాగుతోంది. 2010 ఏపీ కేడర్‌కు చెందిన ఆమ్రపాలి తెలంగాణ నివాసంగా పరిగణించి ఇక్కడి కేడర్‌గా గుర్తించాలని కోరగా, ఖండేకర్‌ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఆమె విజ్ఞప్తిని తాజాగా కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ తిరస్కరించింది.

Hyderabad: ఏపీకి వెళ్లండి!

Hyderabad: ఏపీకి వెళ్లండి!

ఏపీ కేడర్‌ కేటాయింపు జరిగినా.. తెలంగాణలో పనిచేస్తున్న ఐదుగురు ఐఏఎ్‌సలు, ఇద్దరు ఐపీఎ్‌సలకు కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ (డీవోపీటీ) షాక్‌ ఇచ్చింది.

Union Ministry : ‘స్టేట్‌’ మారాల్సిందే!

Union Ministry : ‘స్టేట్‌’ మారాల్సిందే!

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన పలువురు ఐఏఎస్‌, ఐపీఎ్‌సలకు కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ (డీవోపీటీ) షాక్‌ ఇచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో కేటాయించిన రాష్ట్రంలోనే పనిచేయాలని, పక్క రాష్ట్రంలో విధులు కుదరదని తేల్చి చెప్పింది.

Amrapali: గుంతలు పూడ్చండి.. చెత్త తొలగించండి

Amrapali: గుంతలు పూడ్చండి.. చెత్త తొలగించండి

నగరంలో రోడ్ల పక్కన చెత్త కుప్పలు లేకుండా చూడాలని, ఇంటింటి చెత్త సేకరణను పర్యవేక్షించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) అధికారులకు సూచించారు.

ప్రధాని అడ్డుకోకుంటే!

ప్రధాని అడ్డుకోకుంటే!

తమకు నచ్చని అధికారుల విషయంలో గత జగన్‌ సర్కార్‌ చేసిన అరాచకాలు అంతాఇంతా కాదు. ప్రస్తుతం యూపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ఉన్న 1983 బ్యాచ్‌ ఏపీ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారిణి ప్రీతి సూదన్‌ విషయంలో గతంలో ఇది జరిగింది.

Amrapali: గార్బేజ్‌ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలి

Amrapali: గార్బేజ్‌ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలి

మహానగరాన్ని గార్బేజ్‌ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి రెండు రోజుల్లో సమర్పించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) పారిశుధ్య విభాగం అదనపు కమిషనర్‌ రఘుప్రసాద్‌ను ఆదేశించారు. జోనల్‌, అదనపు కమిషనర్లతో శుక్రవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

అయ్యా..యస్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌..ముగిసిన సర్వీస్‌

అయ్యా..యస్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌..ముగిసిన సర్వీస్‌

జగన్‌ హయాంలో వివాదాస్పద అధికారిగా ముద్రపడిన ప్రవీణ్‌ ప్రకాశ్‌ కెరీర్‌ అర్ధాంతరంగా ముగిసింది. ప్రభుత్వం మారగానే నామినేటెడ్‌ పోస్టుల్లో ఉన్న వాళ్లు రాజీనామాలు చేయడం సహజం.

Amrapali: వరద నీరు నిలువకుండా చర్యలు చేపట్టాలి..

Amrapali: వరద నీరు నిలువకుండా చర్యలు చేపట్టాలి..

వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వరద నిలువకుండా చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) అధికారులను ఆదేశించారు. అడిషనల్‌, జోనల్‌ కమిషనర్లు, వివిధ విభాగాల హెచ్‌వోడీలతో ఆమె టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి