Home » IAS
సైబర్ మోసగాళ్లు ఏకంగా జిల్లా కలెక్టర్ ప్రొఫైల్ ఫొటోతో శ్రీలంక దేశానికి చెందిన కోడ్‌తో ఉన్న ఫోన్ నంబర్‌తో సిబ్బందికి మెసేజ్‌లు పంపించారు.
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఒకే రోజు భారీ సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది.
జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు(Ration cards) అందజేస్తామని, కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి(Hyderabad Collector Anudeep Durisetty) తెలిపారు.
విచక్షణా జ్ఞానం మరిచిపోయి పది రూపాయల కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని దారుణంగా కొట్టాడు ఓ బస్ కండక్టర్. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఈ దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది.
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
IAS officers: ఏపీలో సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కూటమి ప్రభుత్వం పదోన్నతులు కల్పిచింది. ఐదుగురు IAS అధికారులకు పదోన్నతులు కల్పించింది. పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ సీఎస్‌గా సురేష్ కుమార్‌ను నియమించింది.
ఫార్ములా-ఈ రేసింగ్‌కు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీలకు నిధుల విడుదల, అవినీతి కోణాలపై నమోదు చేసిన కేసులో ఏసీబీ దూకుడు పెంచుతోంది.
వైసీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం ఆరోగ్యశాఖలో రెగ్యులర్ ఐఏఎస్‌లను నియమించలేదు. ఇన్‌చార్జిలతోనే విభాగాలను నడిపించేశారు.
పరీక్షల నిర్వహణకు సంబంధించి యూపీఎస్‌సీ ప్రతిష్టాత్మక సంస్థ అని జస్టిస్ చంద్ర ధారి సింగ్ పేర్కొంటూ పూజా ఖేడ్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చారు.
కలెక్టర్లు, ఎస్పీలు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రెండో రోజు సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు.