• Home » IAS

IAS

Hyderabad: వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ శాఖ బాధ్యతలు ఎవరికో?

Hyderabad: వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ శాఖ బాధ్యతలు ఎవరికో?

రాష్ట్రంలో మరికొందరు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసే అంశంపై సర్కారు కసరత్తు చేస్తోంది. ఈసారి కొంత మంది సీనియర్‌ ఐఏఎ్‌సలకు కూడా స్థానచలనం ఉండొచ్చని తెలుస్తోంది. శనివారం 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం.. కలెక్టర్లుగా ఉండి, బదిలీ అయిన 10 మంది ఐఏఎస్‌ అధికారులకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు.

Andhra Pradesh:కొందరు అధికారుల విషయంలో వైసీపీ కన్నీళ్లకు కారణం అదేనా..!

Andhra Pradesh:కొందరు అధికారుల విషయంలో వైసీపీ కన్నీళ్లకు కారణం అదేనా..!

ఏపీ ఎన్నికల్లో వైసీపీకి ప్రతికూల ఫలితాలు రావడంతో ఆ పార్టీ నేతలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. మరో ఐదేళ్లు తమదే అధికారమని ముందే ఊహించుకుని.. దానికి అనుగుణంగా అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధినేత కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Deputy CM Pawan :తెలుగు ఐఏఎస్ పవన్‌ అభినందనలు

Deputy CM Pawan :తెలుగు ఐఏఎస్ పవన్‌ అభినందనలు

జాతీయ బాలల హక్కుల కమిషన్‌ పురస్కారానికి ఎంపికైన ఐఏఎస్‌ అధికారి ఎం.వి.ఆర్‌.కృష్ణతేజకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అభినందనలు తెలిపారు. ఏపీకి చెందిన కృష్ణ తేజ కేరళ రాష్ట్రంలో బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రజా సంక్షేమం, పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని కొనియాడారు.

Hyderabad: పోలీసు అకాడమీని సందర్శించిన ప్రొబేషనరీ ఐఏఎ్‌సలు

Hyderabad: పోలీసు అకాడమీని సందర్శించిన ప్రొబేషనరీ ఐఏఎ్‌సలు

తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ శిక్షణ కేం ద్రం(టీజీపీఏ)ను ఏడుగురు ప్రొబేషనరీ ఐఏఎ్‌సలు సందర్శించారు. ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌లో భాగంగా ప్రొబేషనరీ ఐఏఎ్‌సలు శనివారం అకాడమీకి వచ్చారు. అకాడమీ డైరెక్టర్‌ అభిలాష బిస్త్‌, ఇతర అధికారులు వారికి స్వాగతం పలికారు.

Hyderabad: భారీస్థాయిలో ఐఏఎస్‌ల బదిలీలు..

Hyderabad: భారీస్థాయిలో ఐఏఎస్‌ల బదిలీలు..

రాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయిలో కలెక్టర్ల బదిలీలను చేపట్టింది. 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. వివిధ జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో పని చేస్తున్న 20 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసి ఈ నియామకాలు చేపట్టింది.

Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు..

Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు..

Telangana IAS Officers Transfer: తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ(IAS Officers Transfer) చేసింది. 20 మంది ఐఎస్ఎస్‌లను(IAS Officers) బదిలీ చేస్తూ ప్రభుత్వం..

IAS officers: 13 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

IAS officers: 13 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

రాష్ట్రవ్యాప్తంగా 13 మంది ఐఏఎస్‌ అధికారులను(IAS officers) బదిలీ చేస్తూ ప్రధాన కార్యదర్శి శివదాస్‌ మీనా(Shivdas Meena) ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ, ఎంబీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి రీటా హరీస్‌ టక్కర్‌ ప్రజా, పునరుజ్జీవన శాఖ కార్యదర్శిగాను, ఆ శాఖ కార్యదర్శి నందకుమార్‌ మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు.

CM Chandrababu: ఐఏఎస్, ఐపీఎస్‌లపై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..

CM Chandrababu: ఐఏఎస్, ఐపీఎస్‌లపై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..

శుక్రవారం జరిగిన ఆలిండియా సర్వీసెస్ అధికారుల(IAS, IPS) సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గత 5 ఏళ్లు ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు పని చేసిన విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు లోతైన వ్యాఖ్యలు చేశారు. అధికారులతో ఎప్పుడూ సన్నిహితంగా, దగ్గరగా ఉండే చంద్రబాబు వ్యాఖ్యలతో..

CM Revanth Reddy: సచివాలయంలో వాస్తుమార్పులు!

CM Revanth Reddy: సచివాలయంలో వాస్తుమార్పులు!

సచివాలయంలో వాస్తు మార్పులు జరగబోతున్నాయా.? ముఖ్యమంత్రి సచివాలయంలోకి వచ్చి, వెళ్లే ద్వారాలు కూడా మారబోతున్నాయా? అంటే అవుననే సమాధానమిస్తున్నాయి తాజా పరిణామాలు. సెక్రటేరియట్‌ ప్రధాన ద్వారాన్ని మూసి వేయడం, అవి తెరుచుకోకుండా ఉండేందుకు మూడు స్టెప్పుల మేర ఇనుప తీగలతో లాక్‌ చేయడం వంటివి ఈ అభిప్రాయాలకు బలాన్నిస్తున్నాయి.

17 మంది ఐసిస్‌ సభ్యులపై ఎన్‌ఐఏ ఛార్జిషీటు

17 మంది ఐసిస్‌ సభ్యులపై ఎన్‌ఐఏ ఛార్జిషీటు

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ‘ఐసి్‌స’లో కరుడుగట్టిన సభ్యులుగా పనిచేస్తున్న 17 మందిపై ఎన్‌ఐఏ సోమవారం ఛార్జిషీటు దాఖలు చేసింది. బాంబులు తయారు చేయడం, యువతను ఉగ్రవాదంవైపు మళ్లించడం,

తాజా వార్తలు

మరిన్ని చదవండి