• Home » IAS Officers

IAS Officers

Asifabad : శిశు విహార్‌ కేంద్రంలో కలెక్టర్‌ కుమార్తె

Asifabad : శిశు విహార్‌ కేంద్రంలో కలెక్టర్‌ కుమార్తె

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన శిశు విహార్‌ కేంద్రంలో జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్‌ ధోత్రే... మంగళవారం తన కూతురు స్వర ధోత్రే(3)ను చేర్పించి ఆదర్శంగా నిలిచారు.

Hyderabad : అడ్డగోలుగా ఎన్‌వోసీలు!

Hyderabad : అడ్డగోలుగా ఎన్‌వోసీలు!

జలవనరుల సమీపంలో వెలసిన అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్న హైడ్రా.. దీనిపై మరింత లోతుగా వెళుతోంది. జలవనరులు కనుమరుగవకుండా సంరక్షించాల్సిన అధికారులే అక్రమాలకు...

Amaravati : ప్రవీణ్‌ ప్రకాశ్‌ రివర్స్‌గేర్‌

Amaravati : ప్రవీణ్‌ ప్రకాశ్‌ రివర్స్‌గేర్‌

వివాదాస్పద సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ ప్రకాశ్‌ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గత వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన పోస్టుల్లో పనిచేసిన ఆయన ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు.

జీహెచ్‌ఎంసీ  కమిషనర్‌గా  ఆమ్రపాలి

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పూర్తిస్థాయి కమిషనర్‌గా ఆమ్రపాలి కాట నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) జాయింట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.

Telangana: తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ.. ఆమ్రపాలికి కీలక పదవి

Telangana: తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ.. ఆమ్రపాలికి కీలక పదవి

తెలంగాణలో మరో ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో యంగ్ కలెక్టర్ ఆమ్రపాలి కాటాకు కీలక పదవి దక్కింది. ఆమెకు కొన్ని బాధ్యతలను తప్పించిన ప్రభుత్వం.. చివరికి కీలక పదవిలోనే కూర్చోబెట్టింది..

Rangareddy District : ఏసీబీ వలలో అదనపు కలెక్టర్‌

Rangareddy District : ఏసీబీ వలలో అదనపు కలెక్టర్‌

నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ భూపాల్‌రెడ్డి దొరికిపోయారు. లంచం డబ్బులు తీసుకోవాలంటూ జూనియర్‌ అధికారిని పురమాయించడం ద్వారా ఆ అధికారి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తే..

Delhi : అభ్యర్థిత్వం రద్దుపై ఢిల్లీ హైకోర్టుకు ఖేద్కర్‌

Delhi : అభ్యర్థిత్వం రద్దుపై ఢిల్లీ హైకోర్టుకు ఖేద్కర్‌

వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేద్కర్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ...

Andhra Pradesh: ఫస్ట్ మీటింగ్‌లోనే ఫుల్ క్లారిటీ.. విజన్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్..

Andhra Pradesh: ఫస్ట్ మీటింగ్‌లోనే ఫుల్ క్లారిటీ.. విజన్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన విజన్‌ను కలెక్టర్ల సదస్సులో చెప్పేశారు. మంత్రివర్గం కూర్పునకు ముందు అందరూ పవన్ కళ్యాణ్‌కు హోంశాఖ కేటాయిస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

CM Chandrababu Naidu: అధికారులకు స్వీట్ వార్నింగ్.. తేడా వస్తే అంతే సంగతులు..

CM Chandrababu Naidu: అధికారులకు స్వీట్ వార్నింగ్.. తేడా వస్తే అంతే సంగతులు..

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు తొలిసారి కలెకర్ల సదస్సు నిర్వహించారు. రానున్న ఐదేళ్లు ప్రభుత్వ పాలన ఎలా ఉండాలి.. ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటో సీఎం అధికారులకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

IAS Transfers: ఐఏఎస్‌లకు స్థానచలనం..

IAS Transfers: ఐఏఎస్‌లకు స్థానచలనం..

రాష్ట్రంలో మరోమారు ఐఏఎస్‌ అధికారుల బదిలీ జరిగింది. ఇద్దరు నాన్‌ ఐఏఎ్‌సలు సహా ఎనిమిది మంది అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి