• Home » HYDRA

HYDRA

Hyderabad: అక్రమ నిర్మాణాల కూల్చివేతలు షురూ

Hyderabad: అక్రమ నిర్మాణాల కూల్చివేతలు షురూ

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌(Hydra Commissioner Ranganath) ఆదేశాలతో నిజాంపేట్‌ మున్సిపల్‌ పరిధి తుర్కచెరువు పరిసర ప్రాంతాల్లోని అక్రమంగా నిర్మించిన షెడ్లు, కట్టడాలను మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు(Municipal and revenue officials) గురువారం కూల్చివేశారు.

Hyderabad: హైడ్రాకు ‘పైగా’!

Hyderabad: హైడ్రాకు ‘పైగా’!

హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) కార్యాలయంగా హైదరాబాద్‌ బేగంపేటలోని పైగా ప్యాలె్‌సను ప్రభుత్వం కేటాయించింది.

HYDRA: మళ్లీ రంగంలోకి ‘హైడ్రా’.. ఫిర్యాదుల నేపథ్యంలో చెరువుల పరిశీలన

HYDRA: మళ్లీ రంగంలోకి ‘హైడ్రా’.. ఫిర్యాదుల నేపథ్యంలో చెరువుల పరిశీలన

చెరువుల ఆక్రమణలపై ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా(HYDRA) మరోసారి రంగంలోకి దిగింది. గ్రేటర్‌తోపాటు శివారు ప్రాంతాల్లోని పలు చెరువులను కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌(Commissioner AV Ranganath) పరిశీలించారు.

Hyderabad: సరిహద్దులు గుర్తించే వరకు ఎలాంటి నిర్మాణాలు చేయకండి..

Hyderabad: సరిహద్దులు గుర్తించే వరకు ఎలాంటి నిర్మాణాలు చేయకండి..

మాదాపూర్ ఈదులకుంట చెరువుని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఖానామెట్ విలేజ్ లో 6.5 గుంటల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈదులకుంట చెరువు శిఖాన్ని పూడ్చివేసి కొంతమంది బిల్డర్లు నిర్మాణాలు చేపడుతున్నట్లు గుర్తించారు.

AV Ranganath: మా ఇల్లు బఫర్‌ జోన్‌లో లేదు

AV Ranganath: మా ఇల్లు బఫర్‌ జోన్‌లో లేదు

యూసు్‌ఫగూడ సమీపంలోని మధురానగర్‌లో తాను నివసిస్తున్న ఇల్లు బఫర్‌జోన్‌ పరిధిలో లేదని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ స్పష్టంచేశారు.

Hyderabad: తన ఇంటిపై వస్తున్న ఆరోపణలను ఖండించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్..

Hyderabad: తన ఇంటిపై వస్తున్న ఆరోపణలను ఖండించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్..

నగరంలోని కృష్ణకాంత్ పార్కు ప్రాంతంలో ఉన్న తన ఇల్లు బఫర్ జోన్‌లో లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఖండించారు. బఫర్ జోన్‌లో ఉందంటూ సోషల్ మీడియాలో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు.

HYDRAA : చెరువుల రక్షణ కోసం హైడ్రా కీలక నిర్ణయం

HYDRAA : చెరువుల రక్షణ కోసం హైడ్రా కీలక నిర్ణయం

హైడ్రా, ఐఎండీతో కలిసి పనిచేస్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అర్బన్ డిజాస్టర్స్ కో సంబంధించి ఐఎండీతో కలిసి పనిచేస్తుందని వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనుమరుగైన చెరువులపై సంబంధిత శాఖ అధికారులతో చర్చించారు.

Anand Malligavade: చెరువుల ఆక్రమణను ఉపేక్షిస్తే.. విధ్వంసమే!

Anand Malligavade: చెరువుల ఆక్రమణను ఉపేక్షిస్తే.. విధ్వంసమే!

టెకీ నుంచి పర్యావరణవేత్తగా మారారు.. ఏడేళ్లలో 115 చెరువులను పునరుద్ధరించారు.. 12 రాష్ట్రాలకు సలహాదారుగా ఉన్నారు.. ‘లేక్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరొందారు.

HYDRA: అలా చేస్తే చర్యలు తప్పవు.. రంగనాథ్ హెచ్చరిక

HYDRA: అలా చేస్తే చర్యలు తప్పవు.. రంగనాథ్ హెచ్చరిక

Telangana: పెద్ద చెరువు ముంపు బాధితుల ఫిర్యాదు మేరకు చెరువును పరిశీలించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువు విస్తీర్ణం 99 ఎకరాలు ఉందని, చెరువు అలుగులు, తూములు మూసివేయడంతో నీరు వచ్చి చేరి చాలా మంది ప్లాట్లు మునిగిపోయాయని ఫిర్యాదు అందిందని తెలిపారు.

AV Ranganath: చెరువుల పరిరక్షణ అందరి బాధ్యత

AV Ranganath: చెరువుల పరిరక్షణ అందరి బాధ్యత

సహజవనరులను ప్రజలకు ఉపయోగపడే విధం గా చెరువులను సుందరీకరించడం ప్రస్తుతం అవసరమని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌(Hydra Commissioner Ranganath) అన్నారు. ఇటీవల గ్రేటర్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో చెరువుల సుందరీకరణ అంశంపై ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, కార్పొరేటర్లు మంజుల రఘునాధ్‌రెడ్డి అధికారులు చందానగర్‌(Chandanagar) సర్కిల్‌ పరిధిలోని బచ్చెకుంట, రేగుల కుంట చెరువుల సుందీకరణ పనులు చేపట్టాలని కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి