Home » Hyderabad Real Estate
ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫార్మా సిటీ(Pharma City) భూ సేకరణ(Land acquisition)లో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు(High Court)లో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
చేవెళ్ల గ్రామ పంచాయతీ పరిధిలోఉన్న సమీప గ్రామాలను కలుపుతూ నూతన మున్సిపాలిటీగా చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఐదు సంవత్సరాల క్రితమే శంకర్‌పల్లితో పాటు చేవెళ్ల మున్సిపాలిటీగా ఏర్పాటు అయ్యే పరిస్థితి ఉన్నా కొన్ని రాజకీయ సమీకరణల మూలంగా అప్పట్లో అది సాధ్యం కాలేదు. ఈ దఫా కచ్చితంగా చేవెళ్ల గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా మారుతుందని.. అందుకు అధికారులు పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం
హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనేక మంది బిల్డర్లు, రియల్టర్లు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. వీరి సంఖ్య వందల్లోనే ఉంటుంది. అదే క్రమంలో ఫ్లాట్లు,ఇళ్ళు, విల్లాలు అద్దెకు ఇప్పించే..