• Home » Hyderabad Metro Rail

Hyderabad Metro Rail

Metro: గుడ్ న్యూస్.. మారనున్న ‘మెట్రో’ ముఖచిత్రం..

Metro: గుడ్ న్యూస్.. మారనున్న ‘మెట్రో’ ముఖచిత్రం..

హైదరాబాద్‌ మహానగరానికి ఔటర్‌ రింగు రోడ్డు మణిహారంగా మారింది. ఔటర్‌ కేంద్రంగా అభివృద్ధి దూసుకెళ్తోంది. నివాస ప్రాంతాలే కాకుండా వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. దీంతో ప్రజా రవాణా వ్యవస్థలు ఔటర్‌ రింగు రోడ్డుతో అనుసంధానమవుతున్నాయి. తాజాగా మెట్రో కారిడార్‌ కూడా విస్తరిస్తోంది.

Metro Rail: ఓల్డ్‌సిటీ మెట్రోకు మద్దతు!

Metro Rail: ఓల్డ్‌సిటీ మెట్రోకు మద్దతు!

ఓల్డ్‌సిటీ వాసులు మెట్రో రైలు కోసం మద్దతు పలుకుతున్నారు. తమ ప్రాంతంలో మెట్రో కలను నెరవేర్చుకోవడంలో భాగంగా ఆస్తులను ఇచ్చేందుకు సుముఖత చూపిస్తున్నారు.

Hyderabad: ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణలో కీలక ఘట్టం..

Hyderabad: ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణలో కీలక ఘట్టం..

ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణలో కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. ప్రభావిత ఆస్తుల యజమానులకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రేపు చెక్కుల పంపిణీ చేయనున్నారు. దీంతో రెండో దశ మెట్రో పనులు ప్రారంభించడానికి లైన్ క్లియర్ క్లియర్ కానుంది.

Hyderabad Metro: మేడ్చల్‌.. శామీర్‌పేటకు  మెట్రో!

Hyderabad Metro: మేడ్చల్‌.. శామీర్‌పేటకు మెట్రో!

హైదరాబాద్‌ నగర ఉత్తర ప్రాంత వాసులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నూతన సంవత్సర కానుక ఇచ్చారు. నార్త్‌సిటీకి త్వరలో మెట్రో రైలు సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు.

NVS Reddy: ఎయిర్‌పోర్ట్‌ మెట్రో తీరే వేరయా!

NVS Reddy: ఎయిర్‌పోర్ట్‌ మెట్రో తీరే వేరయా!

మెట్రో రెండోదశలో భాగంగా చేపట్టనున్న ఎయిర్‌పోర్ట్‌ కారిడార్‌.. విభిన్నంగా ఉండనుందని, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కోచ్‌ల డిజైన్‌ ఉంటుందని, లగేజీ కోసం ర్యాక్‌లు, ఎస్కలేటర్లు,

Hyderabad Metro : దూసుకుపోతున్న ‘మెట్రో’.. రికార్డుసాయిలో ప్రయాణికులు

Hyderabad Metro : దూసుకుపోతున్న ‘మెట్రో’.. రికార్డుసాయిలో ప్రయాణికులు

హైదరాబాద్ మెట్రోరైలు అనతికాలంలోనే విశేష ప్రజాదరణ పొందింది. ట్రాఫిక్‌, కాలుష్య రహితమైన ప్రయాణాన్ని అందిస్తూ విభిన్నవర్గాలకు చేరువైంది. మెరుగైన రవాణాను అందిస్తోంది. తొలిరోజుల్లో సగటున 1.60 లక్షల నుంచి 2.10 లక్షల మంది రాకపోకలు సాగించగా, ప్రస్తుతం5.6 లక్షల వరకు ప్రయాణిస్తుండడం ఆసక్తికరంగా మారింది.

Hyderabad Metro: మెట్రో రెండో దశ పనులకు గ్రీన్ సిగ్నల్.. పరిపాలనా అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం..

Hyderabad Metro: మెట్రో రెండో దశ పనులకు గ్రీన్ సిగ్నల్.. పరిపాలనా అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం..

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులకు మార్గం సుగమమైంది. రెండో దశ నిర్మాణానికి రాష్ట్రం ప్రభుత్వం పరిపాలనా అనుమతులను జారీ చేసింది. ఈ రెండో దశలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణ పనులు చేపట్టేందుకు అనుమతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవోను జారీ చేసింది.

Hyderabad Metro: వడివడిగా మెట్రో రెండో దశ

Hyderabad Metro: వడివడిగా మెట్రో రెండో దశ

మెట్రో రెండోదశకు సంబంధించిన నిధుల సేకరణ సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోపు ప్రాజెక్టులో 70 శాతం పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వడివడిగా ముందుకు సాగుతోంది.

TG News: దేశంలోనే తొలిసారిగా ఎల్‌బీనగర్ మెట్రోస్టేషన్‌లో ఆరోగ్య కేంద్రాలు  ప్రారంభం

TG News: దేశంలోనే తొలిసారిగా ఎల్‌బీనగర్ మెట్రోస్టేషన్‌లో ఆరోగ్య కేంద్రాలు ప్రారంభం

. మిట్టా ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో ఈరోజు (ఆదివారం) ఎల్‌బీనగర్ మెట్రో స్టేషన్‌లో పాలీ హెల్త్ క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మెట్రో ప్రయాణికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. తొలిసారిగా హెల్త్ ఏటీఎం కూడా అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. రక్త పరీక్షల డయాగ్నస్టిక్ సౌకర్యం, మెడికల్ షాప్, వైద్య నిపుణులు, ఫిజియోథెరపీ, టెలీమెడిసిన్, డెంటల్ కేర్ ఇలా అన్నీ సౌకర్యాలు మెట్రో స్టేషన్‌లో ఉంటాయని వెల్లడించారు.

Hyderabad: ఈనెల 25న నాగోల్ మెట్రోస్టేషన్ వద్ద మహాధర్నాకు పిలుపు..

Hyderabad: ఈనెల 25న నాగోల్ మెట్రోస్టేషన్ వద్ద మహాధర్నాకు పిలుపు..

నగర మెట్రోస్టేషన్ల వద్ద ఫ్రీ పార్కింగ్(Free parking) సదుపాయం పునరుద్ధరించాలంటూ ఈనెల 25న నాగోల్ మెట్రోస్టేషన్(Nagole Metro Station) వద్ద ప్రయాణికులు మహాధర్నాకు దిగనున్నారు. ఇటీవల నాగోల్, మియాపూర్ మెట్రోస్టేషన్ల వద్ద ఉచిత పార్కింగ్ సదుపాయం ఎత్తివేస్తూ ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి