• Home » Hyderabad Metro Rail

Hyderabad Metro Rail

Betting Apps: మెట్రో స్టేషన్లు, రైళ్లలో.. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రచారంపై కట్టడి

Betting Apps: మెట్రో స్టేషన్లు, రైళ్లలో.. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రచారంపై కట్టడి

మెట్రోరైల్‌ స్టేషన్లు, రైళ్లపై బెట్టింగ్స్‌ యాప్స్‌ ప్రచారం, యాడ్స్‌ లేకుండా చూసుకుంటున్నామని, వాటిని పూర్తిస్థాయిలో కట్టడిచేస్తామని అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి హైకోర్టుకు వెల్లడించారు.

High Court: మెట్రోలో బెట్టింగ్ యాప్ యాడ్.. ఎండీకి నోటీసులు

High Court: మెట్రోలో బెట్టింగ్ యాప్ యాడ్.. ఎండీకి నోటీసులు

హైదరాబాద్ మెట్రో ఎండీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌‌కు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్..

Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్..

హైదరాబాద్ మెట్రో యాజమాన్యం మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రతి ఏడాది నష్టాలు పెరుగుతుండటంతో కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోంది.

Hyderabad Metro: రెండు డీపీఆర్‌లు ఒకేసారి ఇవ్వండి

Hyderabad Metro: రెండు డీపీఆర్‌లు ఒకేసారి ఇవ్వండి

హైదరాబాద్‌ నగరంలో మెట్రో రెండోదశ పార్ట్‌-బీలోని మూడు కారిడార్లకు(జేబీఎ్‌స-మేడ్చల్‌, జేబీఎస్‌- శామీర్‌పేట్‌, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు- ఫోర్త్‌సిటీ) సంబంధించిన డీపీఆర్‌లను ఒక్కొక్కటిగా కాకుండా రెండింటినీ ఒకేసారి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం మెట్రో అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.

CM Revanth Reddy: ఫోర్త్‌ సిటీకి మెట్రో అనుమతులు.. పరుగెత్తించండి

CM Revanth Reddy: ఫోర్త్‌ సిటీకి మెట్రో అనుమతులు.. పరుగెత్తించండి

ఫోర్త్‌ (ఫ్యూచర్‌) సిటీ వరకు మెట్రో రైలును విస్తరించాలని, అందుకు అవసరమైన తుది ప్రతిపాదనలను తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు శుభవార్త..

Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు శుభవార్త..

Hyderabad Metro: మెట్రో రైలు ప్రయాణికులకు మెట్రో యాజమాన్యం శుభవార్త తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మెట్రో రైలు సమయాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓప్రకటన విడుదల చేసింది.

Hyderabad: కిలోమీటరుకు 372 కోట్లు!

Hyderabad: కిలోమీటరుకు 372 కోట్లు!

మెట్రో రెండోదశ నిర్మాణంలో భాగంగా పలు కారిడార్లలో అంచనా వ్యయం భారీగా పెరిగింది. రాయదుర్గం-కోకాపేట్‌ మార్గంలో కిలోమీటరుకు సగటున రూ.372 కోట్లు వ్యయం కానున్నట్లు సమాచారం.

Hyderabad Metro: మెట్రోలో వెళ్తున్నారా.. ఈ వార్త మీకోసమే

Hyderabad Metro: మెట్రోలో వెళ్తున్నారా.. ఈ వార్త మీకోసమే

Hyderabad Metro: హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. పలు మార్గాల్లో మెట్రో రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. మెట్రో రైలు రాకపోకలకు గంట సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Hyderabad: ప్రపంచశ్రేణి మెట్రో హబ్‌గా జేబీఎస్‌!

Hyderabad: ప్రపంచశ్రేణి మెట్రో హబ్‌గా జేబీఎస్‌!

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న నార్త్‌సిటీ మెట్రో కారిడార్లను వినూత్నంగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంల్‌) అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Metro: గుడ్ న్యూస్.. మారనున్న ‘మెట్రో’ ముఖచిత్రం..

Metro: గుడ్ న్యూస్.. మారనున్న ‘మెట్రో’ ముఖచిత్రం..

హైదరాబాద్‌ మహానగరానికి ఔటర్‌ రింగు రోడ్డు మణిహారంగా మారింది. ఔటర్‌ కేంద్రంగా అభివృద్ధి దూసుకెళ్తోంది. నివాస ప్రాంతాలే కాకుండా వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. దీంతో ప్రజా రవాణా వ్యవస్థలు ఔటర్‌ రింగు రోడ్డుతో అనుసంధానమవుతున్నాయి. తాజాగా మెట్రో కారిడార్‌ కూడా విస్తరిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి