Home » Hyderabad Black Hawks
మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాకులో చేపట్టిన తాత్కాలిక మరమ్మతు పనులు చివరి దశకు చేరుకున్నాయి. గ్రౌటింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకోగా షీట్ పైల్స్ అమరిక పనులు పూర్తికావస్తున్నాయి.
Telangana: మాజీ సీఎం కేసీఆర్ చేస్తున్న కామెంట్స్‌పై కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి స్పందించారు. పద్మశాలిలు నిరోద్‌లు అమ్ముకోవాలంటూ తాను వ్యాఖ్యలు చేసినట్లుగా కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పద్మశాలిలను అనలేదనీ, ఒక వ్యక్తితో వేరే సందర్బంలో మాట్లాడిన వాటిని కట్అండ్ పేస్ట్ చేసి వైరల్ చేశారని తెలిపారు.
Telangana: సినిమా అనేది సగటు ప్రేక్షకుడికి ఆహ్లాదం.. ఆనందాన్ని ఇస్తుంది. ప్రతీరోజు ఎంతో కష్టపడుతూ ఉండే మనిషికి సినిమా కొంత రిలీఫ్‌ను ఇస్తుందని చెప్పువచ్చు. వీకెండ్ వచ్చిందంటే చాలు చాలా మంది సినిమాలకు వెళుతుంటారు. మరి కొంతమంది తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయిన వెంటనే థియేటర్లకు పడుతుంటారు. అయితే ఇటీవల తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల కారణంగా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కాని పరిస్థితి. దీంతో థియేటర్లు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోయింది. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులకు తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ ఊహించని షాక్ ఇచ్చింది.
తెలంగాణ ప్రజలు ఆకలినైన భరిస్తారు కానీ, ఆత్మగౌరవం మీద దెబ్బ కొడతామంటే సహించరు.. అందుకే నియంతృత్వం
హైదరాబాద్ బ్లాక్ హాక్స్ (Hyderabad Black Hawks) 2023 సీజన్ రూపే వాలీబాల్ లీగ్ (Pro Volleyball League) నూతన జెర్సీని విడుదల చేసింది. చూడగానే ఆకట్టుకునే రీతిలో బ్లాక్, ఆరెంజ్ డిజైన్‌లో ఉంది...
పాన్‌ఇండియా ఇమేజ్ ఉన్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ క్రీడా రంగంలో అడుగుపెట్టాడు. ప్రైమ్ వాలీబాల్ లీగ్ (Prime Volleyball League) జట్లలో ఒకటైన హైదరాబాద్ బ్లాక్ హాక్స్ (Hyderabad Black Hawks) సహ- యజమానిగా మారాడు.