• Home » Hussain Sagar

Hussain Sagar

Jupalli : హుస్సేన్‌సాగర్‌ చుట్టూ  వలయాకార స్కైవే

Jupalli : హుస్సేన్‌సాగర్‌ చుట్టూ వలయాకార స్కైవే

హుస్సేన్‌సాగర్‌ జలాశయం చుట్టుపక్కల ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా మార్చేలా వలయాకార స్కైవే నిర్మిస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

Hussainsagar: నిండుకుండలా హుస్సేన్‌సాగర్‌..

Hussainsagar: నిండుకుండలా హుస్సేన్‌సాగర్‌..

భారీ వర్షాలతో హుస్సేన్‌సాగర్‌(Hussainsagar) నిండుకుండలా మారింది. బంజారాహిల్స్, పికెట్‌, కూకట్‌పల్లి(Banjarahills, Pickett, Kukatpally) నాలాలతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో సాగర్‌కు భారీగా వరద చేరుతోంది. నీటిమట్టం ఫుల్‌ ట్యాంక్‌లెవల్‌ దాటడంతో తూముల ద్వారా నీటిని మూసీలోకి వదులుతున్నారు.

Hussain Sagar: నిండుకుండలా హుస్సేన్ సాగర్.. ప్రజలను అలర్ట్ చేసిన అధికారులు

Hussain Sagar: నిండుకుండలా హుస్సేన్ సాగర్.. ప్రజలను అలర్ట్ చేసిన అధికారులు

హైదరాబాద్‌లో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు హుస్సేన్‌సాగర్ నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్‌కు వరద భారీగా పోటెత్తుతుంది. హుస్సేన్ సాగర్ వద్ద నీటిమట్టాన్ని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత అధికారులు పరిశీలించారు.

Hussainsagar: హుస్సేన్‌సాగర్‌ గేట్‌ ఎత్తివేత

Hussainsagar: హుస్సేన్‌సాగర్‌ గేట్‌ ఎత్తివేత

నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్‌సాగర్‌లోకి వరద నీటి ప్రవాహం పెరిగింది. పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 అడుగులు కాగా.. శనివారం ఉదయం వరకు 513.53 వరకు పెరగడంతో తూము గేట్‌ను 2 ఫీట్ల పైకి ఎత్తి నీటిని నాలా ద్వారా దిగువకు వదిలారు.

Hyderabad: ప్రజా సందర్శనకు అనుమతినీయరా?

Hyderabad: ప్రజా సందర్శనకు అనుమతినీయరా?

హైదరాబాద్‌లోని ప్రధాన పర్యాటక స్థలమైన హుస్సేన్‌సాగర్‌ తీరాన కోట్లాది రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ భారీ విగ్రహం, అమరుల స్మృతి చిహ్నం కళ కోల్పోతున్నాయి.

Hyderabad Sailing Week: హుస్సేన్ సాగర్‌లో హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పోటీలు షురూ..

Hyderabad Sailing Week: హుస్సేన్ సాగర్‌లో హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పోటీలు షురూ..

హుస్సేన్ సాగర్‌లో "హైదరాబాద్ సెయిలింగ్ వీక్"(Hyderabad Sailing Week) పోటీలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి(మంగళవారం) నుంచి ఈనెల 7వ తేదీ వరకు హుస్సేన్ సాగర్‌లో సందడి వాతావరణం నెలకొననుంది. ఇప్పటికే నీటి అలలపై తెరచాప పడవలతో క్రీడాకారులు ఔరా అనిపిస్తున్నారు. ఏడో తేదీ వరకు సందర్శకులకు ఈ పోటీలు కనువిందు చేయనున్నాయి.

Ganesh Immersion: రెండోరోజు కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు

Ganesh Immersion: రెండోరోజు కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు

భాగ్యనగరంలో వినాయక నిమజ్జనాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం కోసం గణనాథులు బారులు తీరాయి. నిన్న(గురువారం) ఉదయం వినాయక నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం తరువాత నిమజ్జన ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు.

Rains Lash Telangana: గోదావరి మహోగ్రరూపం.. ప్రమాదపుటంచున కడెం.. తెలంగాణలో ప్రాజెక్టులకు వరద పోటు

Rains Lash Telangana: గోదావరి మహోగ్రరూపం.. ప్రమాదపుటంచున కడెం.. తెలంగాణలో ప్రాజెక్టులకు వరద పోటు

తెలంగాణలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరద ఉధృతితో అనేక ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. కొన్ని ప్రాజెక్టుల్లో సామార్థ్యాన్ని మించి వరద నీరు ప్రవహిస్తోంది. అనేక ప్రాజెక్టులు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. భాగ్యనగరంలోని హుస్సేన్‌సాగర్ ఫుల్‌ ట్యాంక్ లెవెల్‌ను దాటేయగా.. భద్రాచలంలో గోదావరి మహోగ్రరూపం దాల్చుతోంది.

Minister Talasani: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

Minister Talasani: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

భారీ వర్షాల(heavy rains) నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) అన్నారు.

Hussainsagar: ఫుల్‌ట్యాంక్ లెవెల్ దాటేసింది.. నిండుకుండలా హుస్సేన్‌సాగర్

Hussainsagar: ఫుల్‌ట్యాంక్ లెవెల్ దాటేసింది.. నిండుకుండలా హుస్సేన్‌సాగర్

భారీగా వరద నీరు వచ్చి చేరడంతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి