Home » Home Making
వేసవికాలం వేడి కారణంగా ఆహారాలు, కూరగాయలు, ఆకుకూరలు కుళ్లిపోతుంటాయి. అయితే వాతావరణం మారినా కూరగాయల విషయంలో ఈ బెంగ మాత్రం పోదు. వర్షాల కారణంగా కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువ తేమగా ఉంటాయి.
చెట్లు, మొక్కలు పెంచే అభిరుచి ఉన్నవారికి వర్షాకాలం చాలా మంచిది. ఈ సీజన్ లో కొత్త మొక్కలు నాటడానికి చాలా అనువుగా ఉంటుంది. ముఖ్యంగా ఇంటి ముందు ఏ మాత్రం ఖాళీ స్థలం ఉన్నా, వేసవి ఎండలకు ఇంటి తోట వాడిపోయి కళ కోల్పోయినా ఈ వర్షాకాలంలో దానికి తిరిగి పూర్వపు శోభను తీసుకురావచ్చు.
వర్షాకాలంలో లేతగా చిగుళ్ళు కమ్మని రుచిగా ఉంటాయి. శరీరానికి వేడి చేసినా పెద్దగా ఇబ్బంది కలకదు. మునగాకులోని విటమిన్ ఎ వల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
మధ్యతరగతి, దిగువ తరగతి వారు మాత్రం కూలర్ల మీద ఆధారపడతారు. నిజానికి ఏసీ కంటే కూడా కూలర్ ఏ బెస్ట్ అని ఈ రెండింటినీ కంపేర్ చేసేవారు చెబుతుంటారు. కూలర్ కు విద్యుత్ వినియోగం తక్కువ, ఒక చోట నుండి మరొక చోటికి సులువుగా తరలించవచ్చు. కూలర్ గాలి నుండి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ.
కాలం మారి వాతావరణం కాస్త చెమ్మగా ఉన్నా అంటువ్యాధులు చుట్టు ముడతాయి. తరచుగా జ్వరం, జలుబు, కడుపు నొప్పి ఇబ్బందులు కూడా ఉంటాయి. ఈ సీజన్లో దగ్గు,జలుబు, జ్వరమే కాకుండా ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువగానే ఉంటాయి.
చాలా వరకు ఇళ్లలో గమనిస్తే ఫ్రిజ్ మీద కొన్ని వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఫ్రిజ్ మీద వస్తువులు ఉంచడం మంచిదేనా?
ప్రతి సీజన్ లో ఏదో ఒక సమస్య ఉన్నట్టే వర్షాకాలంలోనూ దోమలు, ఈగలు, పురుగుల సమస్య పెరుగుతుంది. ముఖ్యంగా వర్షం వచ్చిన రోజు లేదా మరుసటి రోజు సాయంత్రం సమయంలో లైట్ వెలుతురుకు లెక్కలేనన్ని పురుగులు ఇళ్లలోకి వస్తుంటాయి.
చాలామంది ఎదుర్కునే ప్రధాన సమస్య.. నెల ఆఖరు లోపే బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవడం. ఈ నెల ఆఖరు రోజుల్లో ఎవైనా ఖర్చులకైనా, ఎమర్జెన్సీ అవసరాలకు అయినా అప్పు చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ 5 పద్దతులలో డబ్బును ఆదా చేస్తుంటే
బల్లులు సాధారణంగా ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. అయితే కొన్ని ఇళ్ళలో వీటి బెడద ఎక్కపగా ఉంటుంది. గది గోడల మీదా, బండల మీదా, షెల్ప్ లలో.. ఇలా ఎక్కడ చూసినా బల్లులు కనిపిస్తూ చిరాకు తెప్పిస్తాయి. నిజానికి సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా బల్లుల మలం, లాలాజలంలో ఉంటుంది. ఇది ఆహారంలో పడితే ఫుడ్ పాయిజన్ కు కారణం అవుతుంది.
అమ్మ చేతి ముద్ద ఎంత కమ్మగా ఉంటుందో... ఈ అమ్మ నోటి నుంచి వచ్చే పంచ్‌లు అంతలా నవ్వుల విందు చేస్తాయి. భారత్‌లోనే కాదు... దేశవిదేశాల్లోని ఆహుతులనూ తన హాస్యంతో అలరిస్తున్న స్టాండప్ కమెడియన్..