• Home » Home Making

Home Making

Mistake To Avoid Cleaning for Diwali: దీపావళికి ఇంటిని శుభ్రం చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!

Mistake To Avoid Cleaning for Diwali: దీపావళికి ఇంటిని శుభ్రం చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!

దీపావళి పండుగ సందర్భంగా ఇంటిని శుభ్రం చేయడం సంప్రదాయం. అయితే, శుభ్రం చేసేటప్పుడు ఈ ముఖ్య విషయాలను గుర్తుంచుకోండి..

Home Tips:  ఈ ఫొటోలు ఇంట్లో ఉంటే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది.!

Home Tips: ఈ ఫొటోలు ఇంట్లో ఉంటే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది.!

ఈ పక్షుల ఫొటోలను ఇంట్లో ఉంచుకుంటే, ఇంటికి సానుకూల శక్తి వస్తుంది. కాబట్టి, ఇంట్లో ఏ పక్షుల ఫోటోలు ఉంచడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

Oxygen Plants: ఈ 6 మొక్కలు ఇంట్లో నాటితే ఆరోగ్యం, ఐశ్వర్యం..

Oxygen Plants: ఈ 6 మొక్కలు ఇంట్లో నాటితే ఆరోగ్యం, ఐశ్వర్యం..

Air Purifying Indoor Plants: ప్రస్తుత కాలంలో ఇంటా బయటా ఎక్కడ చూసినా కలుషితంతో నిండిన గాలే. ఈ పరిస్థితులు మన జీవితకాలాన్ని తగ్గిస్తాయి. మెరుగైన వాతావరణంలో ఉంటేనే దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండగలం. కాబట్టి, ఆక్సిజన్‌ను పంచే ఈ ఔషధ మొక్కలను ఇంట్లో నాటుకోండి. ఆరోగ్యం, ఐశ్వర్యం రెండూ మీ సొంతమవుతాయి.

అద్దం మెరిసేలా...

అద్దం మెరిసేలా...

మనం రోజూ అద్దంలో ముఖం చూసుకుంటూ ఉంటాం. ఈ క్రమంలో అద్దాన్ని చేతులతో పట్టుకున్నపుడు దాని మీద వేలి ముద్రలు పడుతుంటాయి. డ్రెస్సింగ్‌ మిర్రర్‌ మీదయితే దుమ్ము ధూళి పేరుకుపోతుంటాయి. ఇలాంటపుడు అద్దంలో ముఖం సరిగా కనిపించదు. వీటన్నింటినీ పోగొడుతూ అద్దాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందాం!

Home Making: కొత్త చీపురుతో అందరూ ఎదుర్కునే సమస్య ఇదే.. ఇల్లంతా దుమ్ము అవుతుంటే  ఇలా  చేసి చూడండి..

Home Making: కొత్త చీపురుతో అందరూ ఎదుర్కునే సమస్య ఇదే.. ఇల్లంతా దుమ్ము అవుతుంటే ఇలా చేసి చూడండి..

కొత్త చీపురు తెచ్చాక చాలామంది దాన్నుండి రాలిపడే పొట్టుతో ఇబ్బంది పడతారు. కానీ ఈ టిప్స్ పాటిస్తే దాన్ని తొలగించవచ్చు.

Winter Tips: చలికాలంలో బొంతలు, దుప్పట్ల వాసన.. ఇలా చేస్తే మాయం..

Winter Tips: చలికాలంలో బొంతలు, దుప్పట్ల వాసన.. ఇలా చేస్తే మాయం..

చలికాలం మొదలైతే ఇంట్లో భద్రపరిచిన దుప్పట్లు, బొంతలు బయటకు తీస్తుంటాం. అయితే వీటి వాసన భరించడం కష్టం. ఈ వాసన సింపుల్ గా పోవాలంటే ఇలా చెయ్యాలి.

Home Making: కుళాయిలు,  షవర్ హెడ్స్ పై మురికిని నిమిషాలలో తొలగించే టిప్..

Home Making: కుళాయిలు, షవర్ హెడ్స్ పై మురికిని నిమిషాలలో తొలగించే టిప్..

ప్రతి ఇంట్లో కుళాయిలు, షవర్ హెడ్ లు చాలా గార పట్టి దుమ్ము, ధూళి తో మురికిగా కనిపిస్తుంటాయి. వాటిని ఇలా క్లీన్ చేస్త్ మెరుస్తాయి.

House : లవ్లీ లివింగ్‌రూమ్‌!

House : లవ్లీ లివింగ్‌రూమ్‌!

ఇంటికి వచ్చిన అతిథులను ముందుగా ఆకట్టుకునేది లివింగ్‌రూమ్‌. కుటుంబ సభ్యులు కూర్చుని కబుర్లు చెప్పుకునే ప్రదేశం కూడా ఇదే. మరి అలాంటి లివింగ్‌ రూమ్‌ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవాలంటే నిపుణులు ఇస్తున్న సలహాలు ఇవి...

Bed Sheet: పరుపు మీద వాడే బెడ్ షీట్లను ఎన్ని రోజులకు ఉతకాలి? చాలా మందికి తెలియని నిజాలివీ..!

Bed Sheet: పరుపు మీద వాడే బెడ్ షీట్లను ఎన్ని రోజులకు ఉతకాలి? చాలా మందికి తెలియని నిజాలివీ..!

పరుపు మీద బెడ్ షీట్లు, తల దిండుకు వేసే దిండు కవర్లను ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలనే విషయం చాలా మందికి తెలియదు. నిజానికి చాలా రకాల జబ్బులకు ఇవే కారణం అవుతాయి.

Soy Candles : సోయా క్యాండిల్ ఎంత స్పెషల్ అంటే.. !

Soy Candles : సోయా క్యాండిల్ ఎంత స్పెషల్ అంటే.. !

సోయా మైనం అనేది సోయాబీన్ మొక్కల నుంచి సేకరించిన స్వచ్ఛమైన సహజమైన మైనం. ఇది మానవ శరీరానికి హాని కలిగించని విధంగా ఉంటుంది. ధర కూడా తక్కువ, రంగు కూడా మారదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి