• Home » Holi Festival

Holi Festival

Holi: హోలీ రంగులను తొలగించుకునే ఈజీ చిట్కాలు!

Holi: హోలీ రంగులను తొలగించుకునే ఈజీ చిట్కాలు!

నేడు (మార్చి 25న) దేశవ్యాప్తంగా ప్రజలు రంగుల పండుగ హోలీ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఈర్ష్య, ద్వేషాలను మరచి ఒకరికొకరు రంగులు, గులాల్‌లు పూసుకుంటారు. దీంతోపాటు ప్రత్యేక వంటకాలను కూడా తయారు చేసుకుంటారు. అయితే కఠినమైన హోలీ రంగులను ఎలా తొలగించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

Holi: హైదరాబాద్‌లో ఏయే ప్రాంతాల్లో హోలీ బాగా జరుపుకుంటారో తెలుసా..?

Holi: హైదరాబాద్‌లో ఏయే ప్రాంతాల్లో హోలీ బాగా జరుపుకుంటారో తెలుసా..?

Holi Celebrations: ‘‘బురా మత్‌ మానో.. హోలీ హై..’’ అంటూ ఒకరికొకరు రంగులు (Colours) పులుముకుంటూ ఏళ్ల నాటి శత్రువులను కూడా మిత్రులుగా మార్చే శక్తి హోలీకి (Holi) ఉంది. ఆనందం, ఆధ్యాత్మికం కలగలిసిన ఈ వేడుకను ఏటా నగరంలో ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ నివసిస్తున్న వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల వారు ఆచారాలు, సంప్రదాయాలకు అనుగుణంగా కొందరు ఆదివారమే వేడుకల్లో మునిగిపోయారు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి