• Home » Hockey

Hockey

ఐదో స్థానం సాధిస్తారా?

ఐదో స్థానం సాధిస్తారా?

సెమీఫైనల్‌కు ఎలాగూ చేరలేకపోయింది. ఇప్పుడిక భారత మహిళల జట్టు ప్రపంచ కప్‌ హాకీలో చారిత్రక ఐదో స్థానంపై గురిపెట్టింది. ఈ క్రమంలో గురువారం జరిగే మ్యాచ్‌లో పటిష్టమైన జర్మనీని ఢీకొననుంది.

ప్రపంచ కప్ రిహార్సల్ కాదు.. వైఫల్యాలు దాచిపెట్టడం ఆపేయండి: శ్రీజేష్

ప్రపంచ కప్ రిహార్సల్ కాదు.. వైఫల్యాలు దాచిపెట్టడం ఆపేయండి: శ్రీజేష్

హాకీ ప్రపంచ కప్‌ 2026లో భారత జట్ల పేలవ ప్రదర్శనపై మాజీ గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేష్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రపంచ కప్‌ను ప్రయోగాలకు వేదికగా చూడొద్దని.. వైఫల్యాలకు ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశాడు.

హాకీ ప్రపంచ కప్: సెమీస్ రేసు నుంచి భారత్ ఔట్

హాకీ ప్రపంచ కప్: సెమీస్ రేసు నుంచి భారత్ ఔట్

2026 పురుషుల హాకీ వరల్డ్‌ కప్‌లో భారత్‌కు షాక్ తగిలింది.‌ సోమవారం పూల్-ఈ చివరి మ్యాచ్‌లో అర్జెంటీనా చేతిలో భారత్‌ 3-5 తేడాతో ఓటమి పాలైంది. దీంతో టీమిండియా సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.

భారత్‌ ఓడినా ఆశలు సజీవం

భారత్‌ ఓడినా ఆశలు సజీవం

పురుషుల హాకీ వరల్డ్‌కప్‌ సెమీస్‌ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు తడబడింది. శనివారం గ్రూప్‌ ‘ఇ’ రెండో రౌండ్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌...

హాకీ ప్రపంచ కప్: కీలక మ్యాచ్‌లో టీమిండియా ఓటమి

హాకీ ప్రపంచ కప్: కీలక మ్యాచ్‌లో టీమిండియా ఓటమి

హాకీ ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ బెర్త్‌ కోసం పోరాడుతున్న భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. 2వ రౌండ్‌లో ప్రపంచ నంబర్ వన్ నెదర్లాండ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో టీమిండియా 1-3 తేడాతో ఓటమి పాలైంది.

ఇంగ్లండ్‌ను నిలువరించి.. రెండో రౌండ్‌ చేరి..

ఇంగ్లండ్‌ను నిలువరించి.. రెండో రౌండ్‌ చేరి..

హాకీ వరల్డ్‌కప్‌లో భారత మహిళల జట్టు రెండో రౌండ్‌కు చేరుకొంది. ముందంజ వేయడానికి మనోళ్లకు కనీసం డ్రా చాలు. ఈ నేపథ్యంలో గురువారం గ్రూప్‌-డిలో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో...

హాకీ ప్రపంచ కప్: ఇంగ్లండ్‌తో మ్యాచ్ డ్రా.. రెండో రౌండ్‌కు భారత్

హాకీ ప్రపంచ కప్: ఇంగ్లండ్‌తో మ్యాచ్ డ్రా.. రెండో రౌండ్‌కు భారత్

హాకీ ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. పూల్‌-డి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో భారత్‌ 0-0తో డ్రాగా నిలిచింది.

పాక్‌ పని పట్టారు

పాక్‌ పని పట్టారు

హాకీ ప్రపంచ కప్‌లో భారత పురుషుల జట్టు రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది. గ్రూప్‌ ‘డి’లో భాగంగా బుధవారం జరిగిన తమ చివరి మ్యాచ్‌లో 5-3తో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌...

ఇంగ్లండ్‌తో అమ్మాయిల పోరు నేడు

ఇంగ్లండ్‌తో అమ్మాయిల పోరు నేడు

హాకీ ప్రపంచక్‌పలో ఓటమి లేకుండా కొనసాగుతున్న భారత మహిళలు రెండో రౌండ్‌కు చేరడమే లక్ష్యంగా ఇంగ్లండ్‌తో అమీతుమీకి సిద్ధమయ్యారు..

నేడు భారత్, పాక్  పోరు.. మరోసారి తెరపైకి 'కరచాలనం'

నేడు భారత్, పాక్ పోరు.. మరోసారి తెరపైకి 'కరచాలనం'

క్రీడతో సంబంధం లేకుండా భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య పోరంటే చాలు.. చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపిస్తారు. నేడు ఈ దాయాదీ దేశాల మధ్య మరో కీలక పోరు జరగనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి