• Home » Hockey

Hockey

Asian Champions Trophy: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ.. పాక్‌పై భారత్ ఘన విజయం!

Asian Champions Trophy: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ.. పాక్‌పై భారత్ ఘన విజయం!

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత్ దూసుకుపోతోంది. తాజాగా లీగ్ దశ చివరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై మరోమారు ఘన విజయం సాధించింది.

రేపు జాతీయ క్రీడా దినోత్సవం

రేపు జాతీయ క్రీడా దినోత్సవం

హాకీ మాంత్రికుడు మేజర్‌ ధ్యానచంద్‌ జయంతి సందర్భంగా గురువారం జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహిస్తారు.

Hockey: పారిస్ ఒలింపిక్స్‌లో హాకీ పతకం వెనుక ఒడిశా ప్రభుత్వం.. మాజీ సీఎం ఎలా ప్రోత్సహించారంటే..!

Hockey: పారిస్ ఒలింపిక్స్‌లో హాకీ పతకం వెనుక ఒడిశా ప్రభుత్వం.. మాజీ సీఎం ఎలా ప్రోత్సహించారంటే..!

పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు మెరిసింది. గురువారం జరిగిన కాంస్య పతక పోరులో స్పెయిన్‌ను 2-1తో ఓడించింది. ఒలింపిక్ గేమ్స్‌లో వరుసగా రెండోసారి కాంస్య పతకాన్ని అందుకుంది. హాకీ జట్టు సాధించిన పతకంతో దేశం మొత్తం పులకించిపోయింది. ముఖ్యంగా ఒడిశా రాష్ట్రం పండగ చేసుకుంది. ఎందుకంటే..

Paris Olympics: భారత్ ఖాతాలో మరో పతకం.. అదరగొట్టిన హాకీ జట్టు..

Paris Olympics: భారత్ ఖాతాలో మరో పతకం.. అదరగొట్టిన హాకీ జట్టు..

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం గెలుచుకుంది. టీమ్ ఈవెంట్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. స్పెయిన్‌పై 2-1తేడాతో గెలుపొంది పతకాన్ని తన ఖాతాల్లో వేసుకుంది.

Indian hockey team : ఎన్నాళ్లకెన్నాళ్లకు..

Indian hockey team : ఎన్నాళ్లకెన్నాళ్లకు..

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ అద్భుత ప్రదర్శనతో భారత హాకీ జట్టు తమ చివరి పూల్‌ ‘బి’ మ్యాచ్‌లో అదరగొట్టింది. 1972 ఒలింపిక్స్‌ తర్వాత..

Paris Olympics 2024: 52 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాను ఓడించి చరిత్ర సృష్టించిన భారత్

Paris Olympics 2024: 52 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాను ఓడించి చరిత్ర సృష్టించిన భారత్

పారిస్ ఒలంపిక్స్‌(paris olympics 2024)లో బెల్జియం చేతిలో ఓటమి నుంచి బయటపడిన భారత(bharat) హాకీ జట్టు(hockey team) శుక్రవారం ఆస్ట్రేలియా(Australia)ను ఓడించి చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో భారత్ బలమైన ప్రదర్శన కనబరిచి 3-2తో ఆస్ట్రేలియా జట్టును ఓడించింది.

హాకీ జట్టు లక్ష్యం.. పునర్‌వైభవం

హాకీ జట్టు లక్ష్యం.. పునర్‌వైభవం

ఒలింపిక్స్‌ పురుషుల హాకీలో భారత్‌ది తిరుగులేని ఆధిపత్యం. ఒకటి రెండు కాదు ఏకంగా ఎనిమిది స్వర్ణాలు సాధించడం మన జట్టు సత్తాకు తార్కాణం. కానీ ఇదంతా గతం. 1980 మాస్కో విశ్వ క్రీడల్లో మన జట్టు చివరి పసిడి

Sydney : ఒలింపిక్స్‌ కోసం వేలు తీసేశాడు!

Sydney : ఒలింపిక్స్‌ కోసం వేలు తీసేశాడు!

ఏదైనా పెద్ద టోర్నీకి ముందు గాయాలైతే క్రీడాకారులు కోలుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తారు. అప్పటికీ వీలు కాకుంటే.. అత్యంత ఆవేదనతో టోర్నీకి దూరమవుతారు. ఆస్ట్రేలియా పురుషుల హాకీ జట్టు సభ్యుడు మాథ్యూ డాసన్‌ (30) మాత్రం కఠిన నిర్ణయం తీసుకున్నాడు.

Hockey India: పారిస్ ఒలంపిక్స్ కోసం జట్టుని ప్రకటించిన హాకీ ఇండియా.. ఆ ఐదుగురికి ఛాన్స్

Hockey India: పారిస్ ఒలంపిక్స్ కోసం జట్టుని ప్రకటించిన హాకీ ఇండియా.. ఆ ఐదుగురికి ఛాన్స్

జూలై 26వ తేదీ నుంచి పారిస్ ఒలంపిక్స్ ప్రారంభం కానున్న తరుణంలో.. హాకీ ఇండియా తాజాగా 16 మంది సభ్యులతో కూడిన పురుషుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకి...

Bengaluru: పెళ్లి పేరుతో అత్యాచారం.. భారత హాకీ ప్లేయర్‌పై కేసు..

Bengaluru: పెళ్లి పేరుతో అత్యాచారం.. భారత హాకీ ప్లేయర్‌పై కేసు..

Case Filed on Indian Hockey Player: ఇండియన్ హాకీ ప్లేయర్‌ వరుణ్ కుమార్‌పై బెంగళూరులో రేప్ కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ మహిళపై పలుమార్లు అత్యాచారం చేశాడని కేసు నమోదు చేశారు పోలీసులు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి