• Home » HMDA

HMDA

HMDA : భూముల వేలానికి సంబంధించి మరో నోటిఫికేషన్.. గజం ధర హయ్యస్ట్ ఎంతో తెలిస్తే..

HMDA : భూముల వేలానికి సంబంధించి మరో నోటిఫికేషన్.. గజం ధర హయ్యస్ట్ ఎంతో తెలిస్తే..

హెచ్ఎండీఏ భూముల వేలం జోరు కొనసాగుతోంది. కోకాపేట భూముల వేలం కావల్సినంత జోష్‌ ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం వరుసబెట్టి ప్రాంతాల వారీగా భూములను వేలం వేస్తోంది. నేడు భూముల వేలానికి సంబంధించి హెచ్ఎండీఏ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో ఓపెన్ ప్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. రంగారెడ్డిలో 8, మేడ్చల్ లో 8, సంగారెడ్డిలో 10 ల్యాండ్ పార్సెల్స్ రెడీగా ఉన్నాయి.

Hyderabad Lands: కొనసాగుతున్న హెచ్ఎండీఏ భూముల వేలం జోరు

Hyderabad Lands: కొనసాగుతున్న హెచ్ఎండీఏ భూముల వేలం జోరు

హెచ్ఎండీఏ భూముల వేలం జోరు కొనసాగుతోంది. షాబాద్‌లోని ఓపెన్ ప్లాట్లకు ఆన్‌లైన్ వేలం నిర్వహిస్తున్నారు. 300 చ.గ. విస్తీర్ణం గల 50 ప్లాట్లను హెచ్ఎండీఏ డెవలప్ చేసింది.

Kokapet Lands : కోకాపేట్ కాదు ‘కోట్లపేట్’.. ఆల్‌టైమ్ రికార్డ్ ధరకు అమ్ముడుపోయిన భూములు..!

Kokapet Lands : కోకాపేట్ కాదు ‘కోట్లపేట్’.. ఆల్‌టైమ్ రికార్డ్ ధరకు అమ్ముడుపోయిన భూములు..!

అవును.. కోకాపేట్ భూములు (Kokapeta Lands) ‘కేక’ పుట్టించాయి!. కో అంటే కోటి అని కాసుల వర్షం కురిపించాయి.! మధ్యాహ్నం వరకు తెలంగాణ, హైదరాబాద్‌లోని భూముల రేట్లను క్రాస్ చేసిన ఈ భూములు వేలం ముగిసేసరికి ఆల్ ఇండియా రికార్డ్ (All India Record) సృష్టించాయి.!..

తాజా వార్తలు

మరిన్ని చదవండి