• Home » HMDA

HMDA

Telangana: శివబాలకృష్ణ విచారణలో విస్తుపోయే నిజాలు..

Telangana: శివబాలకృష్ణ విచారణలో విస్తుపోయే నిజాలు..

HMDA Shiva Balakrishna Case: ఆకమాస్తుల కేసులో ఏసీబీ అధికారుల కస్టడీలో ఉన్న శివబాలకృష్ణను విచారిస్తున్నా కొద్ది సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. హెచ్ఎండీఏలో తొమ్మిదేళ్లుగా కింగ్‌ మేకర్‌గా ఉన్నాడు శివబాలకృష్ణ. తాజాగా విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం..

ACB: శివబాలకృష్ణ వద్ద పనిచేసిన అటెండర్, డ్రైవర్ అరెస్ట్

ACB: శివబాలకృష్ణ వద్ద పనిచేసిన అటెండర్, డ్రైవర్ అరెస్ట్

Telangana: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టరన్ శివబాలకృష్ణ వద్ద అటెండర్‌గా పని చేసిన హబీబ్, డ్రైవర్ గోపీ‌లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ACB: శివబాలకృష్ణ కేసులో కీలక పరిణామం.. సినిమా ఎండింగ్‌కు వచ్చినట్టేనా..?

ACB: శివబాలకృష్ణ కేసులో కీలక పరిణామం.. సినిమా ఎండింగ్‌కు వచ్చినట్టేనా..?

Telangana: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి శివ బాలకృష్ణ బినామీలకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. బీనామీలుగా ఉన్న భరత్, సత్యనారాయణ, భరణికి నోటీసులు జారీ అయ్యాయి.

ACB Raids: శివ బాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు.. నిశితంగా పరిశీలిస్తే..?

ACB Raids: శివ బాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు.. నిశితంగా పరిశీలిస్తే..?

అక్రమాస్తుల కేసులో అరెస్టయిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు బయటపడ్డాయి. కన్ఫెషన్ రిపోర్ట్‌లో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పేరును శివ బాలకృష్ణ ప్రస్తావించారు.

Hyderabad: బాబోయ్ శివ బాలకృష్ణ ఆస్తుల లెక్క ఇదీ.. ఏసీబీ సంచలన ప్రకటన..

Hyderabad: బాబోయ్ శివ బాలకృష్ణ ఆస్తుల లెక్క ఇదీ.. ఏసీబీ సంచలన ప్రకటన..

HMDA Former Director Shiva Balakrishna: అవినీతి సొర చేప, తిమింగలం.. ఈ పదాలేవీ హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు సరిపోవంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే.. అతగాడి అక్రమాస్తుల చిట్టా చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. అక్రమాస్తుల కేసులో శివ బాలకృష్ణను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు తాజాగా అతన్ని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.

ACB: నాలుగో రోజు ఏసీబీ కస్టడీకి శివబాలకృష్ణ.. ఇంకెన్ని బయటకొస్తాయో?

ACB: నాలుగో రోజు ఏసీబీ కస్టడీకి శివబాలకృష్ణ.. ఇంకెన్ని బయటకొస్తాయో?

Telangana: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు నాలుగవ రోజు కస్టడీలోకి తీసుకున్నారు. శివ బాలకృష్ణను విచారిస్తున్న అధికారులు.. అతడి బినామీలు, బ్యాంకు లాకర్ల గురించి ఆరాతీస్తున్నారు.

HMDA: శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ

HMDA: శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ

Telangana: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. బుధవారం ఉదయం చంచల్‌గూడ జైలుకు వచ్చి ఏసీబీ అధికారులు శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనను చంచల్ గూడ జైలు నుంచి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలిస్తున్నారు.

 Ts News: 8 రోజుల ఏసీబీ కస్టడీకి హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ

Ts News: 8 రోజుల ఏసీబీ కస్టడీకి హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కస్టడీకి నాంపల్లి కోర్టు అంగీకరించింది. శివ బాలకృష్ణ ఆస్తులపై దర్యాప్తు జరిపేందుకు 10 రోజుల కస్టడీ ఇవ్వాలని ఏసీబీ అధికారుల కోరారు. 8 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది.

HMDA: శివబాలకృష్ణ కేసు దర్యాప్తులో సంచలనాలు.. మాజీ సీఎస్‌ ఆస్తులపైనా ఫోకస్

HMDA: శివబాలకృష్ణ కేసు దర్యాప్తులో సంచలనాలు.. మాజీ సీఎస్‌ ఆస్తులపైనా ఫోకస్

Telangana: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు దర్యాప్తులో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఆస్తులపైనా ఏసీబీ దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

HMDA: ఏబీఎన్‌ చేతిలో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ రిమాండ్ రిపోర్ట్‌..

HMDA: ఏబీఎన్‌ చేతిలో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ రిమాండ్ రిపోర్ట్‌..

Telangana: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్‌ అయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అయితే బాలకృష్ణను వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి