• Home » Hindu

Hindu

Dhaka : బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడికి నిరసన

Dhaka : బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడికి నిరసన

బంగ్లాదేశ్‌లో హిందువుల ఆలయాలు, ఇళ్లు, వ్యాపార సంస్థలపై దాడిని నిరసిస్తూ ఢాకా, చట్టగ్రాం నగరాలలో వరుసగా రెండోరోజూ వేలాదిమంది హిందువులు ఆందోళనలు నిర్వహించారు. వారికి సంఘీభావంగా వేలాదిమంది ముస్లింలు, విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొన్నారు.

Hindu Attacks: బంగ్లాలో హిందువులపై దాడులను అడ్డుకోవాలి

Hindu Attacks: బంగ్లాలో హిందువులపై దాడులను అడ్డుకోవాలి

బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న దాడులను భారతీయ అమెరికన్‌ చట్టసభ (కాంగ్రెస్‌) సభ్యులు రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి ఖండించారు.

Raksha Bandhan: రక్ష బంధన్ రోజు.. మీ సోదరికి ఈ గిఫ్టులిస్తే ఖుషి అవడం పక్కా

Raksha Bandhan: రక్ష బంధన్ రోజు.. మీ సోదరికి ఈ గిఫ్టులిస్తే ఖుషి అవడం పక్కా

రాఖీ లేదా రక్షా బంధన్ భారత్‌లోని అనేక ప్రాంతాలు సహా ప్రపంచవ్యాప్తంగా ప్రవాసులు జరుపుకునే ఓ హిందూ సంప్రదాయ పండగ. రక్షా బంధన్ ఈ ఏడాది ఆగస్టు 19 వస్తోంది. రాఖీ పండుగ.. అన్న చెల్లెలు, అక్క తమ్ముడి మధ్య ప్రేమకు ప్రతీకగా నిలుస్తుంది.

Bangladesh Riots: సంగీత వాయిద్యాలు ధ్వంసం..!!

Bangladesh Riots: సంగీత వాయిద్యాలు ధ్వంసం..!!

రిజర్వేషన్ల రగడతో బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యువత, ప్రజల టార్గెట్ మాత్రం హిందువులు, వారి ఇళ్లు అని తెలుస్తోంది. ఎక్కడ హిందువు ఇళ్లు, వ్యాపారి బిల్డింగ్ కనిపిస్తే చాలు.. ధ్వంసం చేసేందుకు క్షణం కూడా ఆలోచించడం లేదు. బంగ్లాదేశ్ అలర్లి మూకల చేతిలో ప్రముఖ జానపద గాయకుడు రాహుల్ ఆనంద ఉంటోన్న ఇళ్లు ధ్వంసమైంది. 140 ఏళ్ల సంస్కృతికి అద్దం పట్టే గల ఇళ్లు చరిత్రగా మిగిలింది.

Delhi : ఈ స్వాతంత్య్ర దినోత్సవ థీమ్‌ ‘వికసిత్‌ భారత్‌’

Delhi : ఈ స్వాతంత్య్ర దినోత్సవ థీమ్‌ ‘వికసిత్‌ భారత్‌’

భారత 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల థీమ్‌గా ‘వికసిత్‌ భారత్‌’ను ఎంపిక చేసినట్లు అధికారులు ప్రకటించారు. 2047 నాటికి భారత్‌ను ‘అభివృది చెందిన దేశం’గా మార్చే ధేయ్యంతో ఈ థీమ్‌ను రూపొందించారు.

Harishankar Jain: భోజశాల కింద 94 విరిగిన విగ్రహాలు!

Harishankar Jain: భోజశాల కింద 94 విరిగిన విగ్రహాలు!

మధ్యప్రదేశ్‌లోని వివాదాస్పద భోజశాల-కమల్‌ మౌలా మసీదు సముదాయం కింద 94కి పైగా విరిగిన విగ్రహాలు దొరికినట్లు భారతీయ పురావస్తు విభాగం (ఏఎస్ఐ ) తన శాస్త్రీయ సర్వేలో తేల్చిందని న్యాయవాది హరిశంకర్‌ జైన్‌ తెలిపారు.

Rahul Gandhi: అయోధ్య నుంచి దర్యాప్తు సంస్థల దాడుల వరకు.. పార్లమెంటులో రాహుల్ దద్దరిల్లే స్పీచ్

Rahul Gandhi: అయోధ్య నుంచి దర్యాప్తు సంస్థల దాడుల వరకు.. పార్లమెంటులో రాహుల్ దద్దరిల్లే స్పీచ్

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సుదీర్ఘంగా ప్రసంగించారు. అయోధ్య రాములవారి ఆలయం నుంచి విపక్షాలపై దర్యాప్తు సంస్థల దాడుల వరకు ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందుత్వపై చేసిన వ్యాఖ్యలు సభలో దుమారాన్ని సృష్టించాయి. రాహుల్ హిందూ సమాజాన్ని హింసాత్మకంగా అభివర్ణించారని ప్రధాని మోదీ ఆరోపించారు.

Hyderabad: హిందూ మతంలో విద్వేషానికి తావులేదు..

Hyderabad: హిందూ మతంలో విద్వేషానికి తావులేదు..

హిందూ మతంలో విద్వేషాలకు, అసమానతలకు చోటు లేదని విభిన్న హిందూ సంస్థల ప్రతినిధులు, పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు, సాధువులు పేర్కొన్నారు. హిందూ మతం ఒక జీవన విధానం కాదని, అది విభిన్న జీవన విధానాల సహజీవన వ్యవస్థ అని తెలిపారు.

హిందూ జనాభా తగ్గుముఖం..

హిందూ జనాభా తగ్గుముఖం..

శంలో మెజారిటీ జనాభాగా ఉన్న హిం దువుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి వెల్లడించింది.

Gyanvapi: జ్ఞానవాపిలో హిందువులు పూజ చేయడంపై నేడు అలహాబాద్ హైకోర్టు తీర్పు

Gyanvapi: జ్ఞానవాపిలో హిందువులు పూజ చేయడంపై నేడు అలహాబాద్ హైకోర్టు తీర్పు

జ్ఞానవాపి మసీదు లోపల ఉన్న వ్యాస్ కా టెఖనా వద్ద హిందువులు పూజ చేసేందుకు వారణాసి సెషన్స్ జడ్జి ఇటీవల అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. దానిని అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ రోజు అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి