• Home » Hindu

Hindu

Bangladesh: బంగ్లాలో హిందువులపై పాకిస్థాన్‌ కంటే 20 రెట్లు ఎక్కువగా కేసులు

Bangladesh: బంగ్లాలో హిందువులపై పాకిస్థాన్‌ కంటే 20 రెట్లు ఎక్కువగా కేసులు

ఈ ఏడాది డిసెంబర్ 8వ తేదీ వరకూ హిందువులు, మైనారిటీలపై హింసాత్మక ఘటనలకు సంబంధించి బంగ్లాదేశ్‌లో 2,200 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో పాకిస్థాన్‌లో 112 కేసులు నమోదయ్యాయి.

Iltija Mufti: హిందుత్వ ఒక వ్యాధి.. ఇల్తిజా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు

Iltija Mufti: హిందుత్వ ఒక వ్యాధి.. ఇల్తిజా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు

హిందుత్వ ఒక వ్యాధి అని, జైశ్రీరామ్ నినాదాన్ని 'మూకదాడులు'తో ముడిపెడుతూ ఇల్తిజా ముఫ్తీ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక పోస్ట్ పెట్టారు. ఆమె వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

హిందువుల ర్యాలీ

హిందువుల ర్యాలీ

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అత్యాచారాలు దాడులకు నిరసనగా నంద్యాలలో బుధవారం సాయంత్రం భారీ ర్యాలీ చేపట్టారు.

ISKCON: బంగ్లాలో హిందువులపై అకృత్యాలకు నిరసనగా ఇస్కాన్ సామూహిక ప్రార్థనలు

ISKCON: బంగ్లాలో హిందువులపై అకృత్యాలకు నిరసనగా ఇస్కాన్ సామూహిక ప్రార్థనలు

బంగ్లాలోని ఇస్కాన్ భక్తులు, ఇతర మైనారిటీలను రక్షించాలని కృష్ణ భగవానుని కోరుతూ డిసెంబర్ 1న ఇస్కాన్ ఆలయాలు, కేంద్రాల్లో జరిగే 'శాంతి ప్రార్థనల్లో' అందరూ పాల్గొనాలని సామాజిక మాద్యమం 'ఎక్స్'లో ఇస్కాన్ కోరింది.

Attack on Bangladesh Hindus: బంగ్లాదేశ్ హిందువులపై దాడులు.. కోల్‌కతా ఆసుపత్రి సంచలన నిర్ణయం

Attack on Bangladesh Hindus: బంగ్లాదేశ్ హిందువులపై దాడులు.. కోల్‌కతా ఆసుపత్రి సంచలన నిర్ణయం

కోల్‌కతాలోని మానిక్‌తలా ప్రాంతంలోని జేఎన్ రాయ్ ఆసుప్రతి ఉంది. ఇండియాకు జరుగుతున్న అవమానానికి నిరసనగా తాము బంగ్లాదేశీయులకు వైద్యచికిత్స అందించరాదనే నిర్ణయం తీసుకున్నట్టు ఆసుపత్రి అధికారి సుభ్రాన్షు భక్త్ తెలిపారు.

Bangladesh Violence: ఇస్కాన్‌పై నిషేధానికి బంగ్లాదేశ్‌ హైకోర్టులో పిటిషన్

Bangladesh Violence: ఇస్కాన్‌పై నిషేధానికి బంగ్లాదేశ్‌ హైకోర్టులో పిటిషన్

కృష్ణదాస్ అరెస్టుతో హిందువులు ఆందోళన బాట పట్టినందున 'ఇస్కాన్'ను నిషేధించాలంటూ బంగ్లా హైకోర్టులో బుధవారంనాడు ఒక పిటిషన్ దాఖలైంది. పరిస్థితులు మరింత క్షీణించకుండా చిట్టగాంగ్, రంగపూర్‌లో అత్యవసర పరిస్థితి విధించాలని కోరింది.

Bangladesh: ఇస్కాన్ కృష్ణదాస్ అనుచరులు, పోలీసుల ఘర్షణలో యువ లాయర్ మృతి

Bangladesh: ఇస్కాన్ కృష్ణదాస్ అనుచరులు, పోలీసుల ఘర్షణలో యువ లాయర్ మృతి

కోర్టు వెలుపల పోలీసు వ్యాను నుంచే కృష్ణదాస్ తన అనుచరులకు విక్టరీ సంకేతాలిస్తూ, ఐక్య బంగ్లాదేశ్‌ను తాము కోరుకుంటున్నట్టు సందేశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది.

కెనడాలో హిందువుల భారీ ర్యాలీ

కెనడాలో హిందువుల భారీ ర్యాలీ

హిందూ ఆలయాలపై పదేపదే జరుగుతున్న దాడులకు నిరసనగా కెనడాలోని బ్రాంప్టన్‌ నగరంలోని హిందూ సభా మందిర్‌ దగ్గర వేలాది మంది హిందువులు సోమవారం సాయంత్రం భారీ ర్యాలీ నిర్వహించారు.

గళమెత్తిన బంగ్లా హిందువులు

గళమెత్తిన బంగ్లా హిందువులు

రాజకీయ సంక్షోభంతో అధికారం చేతులు మారిన బంగ్లాదేశ్‌లో.. హిందువులు గళమెత్తారు. షేక్‌ హసీనా ప్రభుత్వం అనంతరం తొలిసారి భారీ ర్యాలీ నిర్వహించారు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువుల భారీ ర్యాలీ.. ప్రభుత్వం ముందు 8 డిమాండ్లు

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువుల భారీ ర్యాలీ.. ప్రభుత్వం ముందు 8 డిమాండ్లు

హిందూ కమ్యూనిటీ డిమాండ్లను తాము తెలుసుకున్నామని, వారికి హామీగా దుర్గాపూజకు రెండు సెలవు దినాలను ప్రకటించామని బంగ్లాదేశ్ పర్యావరణ మంత్రి సైయద్ రిజ్వాన హసన్ తెలిపారు. బంగ్లాదేశ్ చరిత్రలోనే రెండ్రోజుల సెలవు ప్రకటించడం ఇదే మొదటిసారని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి