• Home » Hindu

Hindu

Chinna Jeeyar Swamy : ట్రస్టు బోర్డులువీఐపీల సేవలకా?

Chinna Jeeyar Swamy : ట్రస్టు బోర్డులువీఐపీల సేవలకా?

ఆలయాల్లో ట్రస్టు బోర్డు పాలక వర్గాలు దేవుడి సేవలను వీఐపీలకు దగ్గర చేస్తూ, పేదలకు దూరం చేస్తున్నాయని చినజీయర్‌ స్వామి అన్నారు.

VHP: ఆలయాల రక్షణే మన దీక్ష

VHP: ఆలయాల రక్షణే మన దీక్ష

హిందూ ధర్మానికి మూలస్తంభమైన దేవాలయాలను రక్షించుకోవడమే హిందువులకు దీక్ష కావాలని ‘హైందవ శంఖారావం’ సభ పిలుపిచ్చింది.

Vishva Hindu Parishad : ఆలయాల రక్షణకు దీక్ష!

Vishva Hindu Parishad : ఆలయాల రక్షణకు దీక్ష!

హిందూ ధర్మానికి మూలస్తంభమైన దేవాలయాలను రక్షించుకోవడమే హిందువులకు దీక్ష కావాలని ‘హైందవ శంఖారావం’ సభ పిలుపిచ్చింది. దేవాలయాలకు పూర్తి స్వయంప్రతిపత్తి కల్పిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలని.. ఆలయాలకు రక్షణ కల్పించాలని..

Kumbha Mela 2025: కుంభమేళా అంటే ఏంటి.. 12 ఏళ్లకోసారే ఎందుకంటే..

Kumbha Mela 2025: కుంభమేళా అంటే ఏంటి.. 12 ఏళ్లకోసారే ఎందుకంటే..

Kumbha Mela 2025: మహా కుంభమేళాకు సర్వం సిద్ధమైంది. 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ బిగ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు కుంభమేళా అంటే ఏంటి? అది ఎందుకంత స్పెషల్ అనేది ఇప్పుడు చూద్దాం..

Bangladesh: బంగ్లాలో హిందువులపై పాకిస్థాన్‌ కంటే 20 రెట్లు ఎక్కువగా కేసులు

Bangladesh: బంగ్లాలో హిందువులపై పాకిస్థాన్‌ కంటే 20 రెట్లు ఎక్కువగా కేసులు

ఈ ఏడాది డిసెంబర్ 8వ తేదీ వరకూ హిందువులు, మైనారిటీలపై హింసాత్మక ఘటనలకు సంబంధించి బంగ్లాదేశ్‌లో 2,200 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో పాకిస్థాన్‌లో 112 కేసులు నమోదయ్యాయి.

Iltija Mufti: హిందుత్వ ఒక వ్యాధి.. ఇల్తిజా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు

Iltija Mufti: హిందుత్వ ఒక వ్యాధి.. ఇల్తిజా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు

హిందుత్వ ఒక వ్యాధి అని, జైశ్రీరామ్ నినాదాన్ని 'మూకదాడులు'తో ముడిపెడుతూ ఇల్తిజా ముఫ్తీ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక పోస్ట్ పెట్టారు. ఆమె వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

హిందువుల ర్యాలీ

హిందువుల ర్యాలీ

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అత్యాచారాలు దాడులకు నిరసనగా నంద్యాలలో బుధవారం సాయంత్రం భారీ ర్యాలీ చేపట్టారు.

ISKCON: బంగ్లాలో హిందువులపై అకృత్యాలకు నిరసనగా ఇస్కాన్ సామూహిక ప్రార్థనలు

ISKCON: బంగ్లాలో హిందువులపై అకృత్యాలకు నిరసనగా ఇస్కాన్ సామూహిక ప్రార్థనలు

బంగ్లాలోని ఇస్కాన్ భక్తులు, ఇతర మైనారిటీలను రక్షించాలని కృష్ణ భగవానుని కోరుతూ డిసెంబర్ 1న ఇస్కాన్ ఆలయాలు, కేంద్రాల్లో జరిగే 'శాంతి ప్రార్థనల్లో' అందరూ పాల్గొనాలని సామాజిక మాద్యమం 'ఎక్స్'లో ఇస్కాన్ కోరింది.

Attack on Bangladesh Hindus: బంగ్లాదేశ్ హిందువులపై దాడులు.. కోల్‌కతా ఆసుపత్రి సంచలన నిర్ణయం

Attack on Bangladesh Hindus: బంగ్లాదేశ్ హిందువులపై దాడులు.. కోల్‌కతా ఆసుపత్రి సంచలన నిర్ణయం

కోల్‌కతాలోని మానిక్‌తలా ప్రాంతంలోని జేఎన్ రాయ్ ఆసుప్రతి ఉంది. ఇండియాకు జరుగుతున్న అవమానానికి నిరసనగా తాము బంగ్లాదేశీయులకు వైద్యచికిత్స అందించరాదనే నిర్ణయం తీసుకున్నట్టు ఆసుపత్రి అధికారి సుభ్రాన్షు భక్త్ తెలిపారు.

Bangladesh Violence: ఇస్కాన్‌పై నిషేధానికి బంగ్లాదేశ్‌ హైకోర్టులో పిటిషన్

Bangladesh Violence: ఇస్కాన్‌పై నిషేధానికి బంగ్లాదేశ్‌ హైకోర్టులో పిటిషన్

కృష్ణదాస్ అరెస్టుతో హిందువులు ఆందోళన బాట పట్టినందున 'ఇస్కాన్'ను నిషేధించాలంటూ బంగ్లా హైకోర్టులో బుధవారంనాడు ఒక పిటిషన్ దాఖలైంది. పరిస్థితులు మరింత క్షీణించకుండా చిట్టగాంగ్, రంగపూర్‌లో అత్యవసర పరిస్థితి విధించాలని కోరింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి