• Home » Hero Vijay

Hero Vijay

Hero Vijay: నా బర్త్‌డే వేడుకలు జరపవద్దు...

Hero Vijay: నా బర్త్‌డే వేడుకలు జరపవద్దు...

కళ్లకురిచ్చిలో కల్తీసారాకు 50 మంది దాకా ప్రాణాలు కోల్పోయి రాష్ట్రం శోకసంద్రంగా మారటంతో శనివారం తన పుట్టిన రోజు వేడుకలు జరుపరాదని, అవసరమైతే సారాకు బలైనవారి కుటుంబాలకు చేతనైన సాయం చేసి ఆదుకోవాలని తమిళగ వెట్రి కళగం నాయకుడు, ప్రముఖ సినీనటుడు విజయ్‌(Film Actor Vijay) తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

Hero Vijay: విద్యార్థులకు రెండు విడతలుగా ప్రోత్సాహకాల పంపిణి..

Hero Vijay: విద్యార్థులకు రెండు విడతలుగా ప్రోత్సాహకాల పంపిణి..

‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) ఆధ్వర్యంలో విద్యార్థులకు రెండు విడతలుగా ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్‌(Actor Vijay) ప్రకటించారు. గత ఏడాది 10, 12వ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మంచి మార్కులు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతి, సర్టిఫికెట్లను నటుడు విజయ్‌ అందజేసిన విషయం తెలిసిందే.

Hero Vijay: హీరో విజయ్‌పై పోలీస్‏స్టేషన్‌లో ఫిర్యాదు.. విషయం ఏంటంటే..

Hero Vijay: హీరో విజయ్‌పై పోలీస్‏స్టేషన్‌లో ఫిర్యాదు.. విషయం ఏంటంటే..

ఓటు వేసేందుకు పెద్దసంఖ్యలో మద్దతుదారులతో వచ్చారంటూ హీరో విజయ్‌(Hero Vijay)పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని 40 లోక్‌సభ నియోజకవర్గాలకు శుక్రవారం పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే.

Hero Vijay: ఈ ఎన్నికల్లో ఇళయ దళపతి వర్గం ఎటువైపో?

Hero Vijay: ఈ ఎన్నికల్లో ఇళయ దళపతి వర్గం ఎటువైపో?

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా ప్రముఖ నటులు రజనీకాంత్‌, ‘దళపతి’ విజయ్‌(Vijay) ఎవరిపక్షమన్న దానిపై తీవ్ర చర్చ జరుగుతుంది. రజనీ అయితే రాజకీయాలను పూర్తిగా వదిలేసినట్లే గనుక ఆయన అభిమానులు వారి ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకుంటారని ఇప్పటికే స్పష్టమైపోయింది.

Chennai: హీరో విజయ్‌ పార్టీలో చేరిన నటుడు నాజర్‌ తనయుడు..

Chennai: హీరో విజయ్‌ పార్టీలో చేరిన నటుడు నాజర్‌ తనయుడు..

ప్రముఖ సినీనటుడు, నడిగర్‌ సంఘం అధ్యక్షుడు నాజర్‌(Nazar) తనయుడు నూరుల్‌ హసన్‌ ఫైజల్‌ సినీ నటుడు విజయ్‌(Vijay) ప్రారంభించిన తమిళగ వెట్రిక్కళగంలో చేరారు.

Hero Vijay: జూలై నుంచి రాష్ట్రవ్యాప్తంగా రోడ్‌షోలు..

Hero Vijay: జూలై నుంచి రాష్ట్రవ్యాప్తంగా రోడ్‌షోలు..

లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని ‘తమిళగ వెట్రి కళగం’ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు విజయ్‌(Vijay) నిర్ణయించారు.

Hero Vijay: రాజకీయ పార్టీగా ‘విజయ్‌ మక్కల్‌ ఇయ్యక్కం’.. అధ్యక్షుడిగా విజయ్‌!

Hero Vijay: రాజకీయ పార్టీగా ‘విజయ్‌ మక్కల్‌ ఇయ్యక్కం’.. అధ్యక్షుడిగా విజయ్‌!

తమిళ హీరో విజయ్‌(Tamil hero Vijay) కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటివరకు వున్న విజయ్‌ మక్కల్‌ ఇయ్యక్కం అభిమాన సంఘాన్నే ఆయన రాజకీయ పార్టీగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి